ప్రభాస్ ‘సాహో’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఎలా ఉందంటే..

‘సాహో’ (twitter/Photo)

‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

 • Share this:
  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో  ఇంటర్నేషనల్ లెవల్‌లో ఉన్నయాక్షన్ సీన్స్ సినీ ప్రముఖులను సైతం ఆశ్యర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. ‘సాహో’ రన్ టైమ్ 2 గంటల 54 నిమిషాలు ఉంది.

  prabhas saaho movie completes censor ua certificate issued by board,prabhas,prabhas saaho censor completed,saaho movie review,saaho censor complete,saaho pre release business,saaho pre release business beats bahubali movie,prabhas own hindi dubbing for saaho movie,prabhas age,prabhas caste,prabhas marraige date fix,prabhas pelli,prabhas updates,prabhas movies,saaho trailer talk,prabhas saaho trailer talk,prabhas,prabhas instagram,prabhas facebook,prabhas twitter,young rebel star prabhas saaho triler talk,saaho teaser,saaho teaser talk,prabhas saaho teaser talk,saaho movie,saaho movie twitter,saaho movie teaser,saaho movie new teaser,saaho movie teaser june 13,prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie new poster,prabhas saaho movie poster,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 15th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,saasho release date,saaho movie review,saaho public talk,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో ట్రైలర్ టాక్,సాహో ట్రైలర్, సాహో టీజర్,సాహో టీజర్ టాక్,అదరగొట్టిన సాహో టీజర్,సాహో టీజర్‌తో అదరగొట్టిన ప్రభాస్,సాహో న్యూ టీజర్,జూన్ 13న సాహో టీజర్,సాహో సర్‌ప్రైజ్,సాహో న్యూ పోస్టర్,సాహో పోస్టర్,సాహో ఆగస్ట్ 30న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా,సాహో ప్రీ రిలీజ్ బిజినెస్,ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సాహో సెన్సార్ పూర్తి,సాహో సెన్సార్ కంప్లీట్,
  ‘సాహో’లో ప్రభాస్ (twitter/Photo)


  కథ రొటీన్ అనిపించినా కూడా స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయిందని.. 2 గంటల 54 నిమిషాల నిడివి ఉన్న సినిమాను సుజీత్ ఏ మాత్రం బోర్ కొట్టకుండా తెరకెక్కించాడని ప్రశంసిస్తున్నారు సెన్సార్ సభ్యులు. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్,మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే, అరుణ్ విజయ్ ముఖ్యపాత్రలు పోషించారు. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఈ నెల 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం  ‘బాహుబలి’ తరహాలోనే ‘సాహో’ కూడా సంచలనాలు నమోదు చేయడం ఖాయం అంటున్నారు

   
  First published: