ప్రభాస్, చిరంజీవి మధ్య నలిగిపోతున్న హీరో..

ప్రభాస్ సాహో,చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలు వేటికవే డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కాయి. ఈ రెండు భారీ ప్రాజెక్టులు ఒకేసారి వివిధ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. ఐతే.. ఈ రెండు సినిమాల కారణంగా ఈ కథానాయకుడు అన్యాయమైపోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: August 24, 2019, 3:36 PM IST
ప్రభాస్, చిరంజీవి మధ్య నలిగిపోతున్న హీరో..
సాహో సైరా పోస్టర్స్ (source: Twitter)
news18-telugu
Updated: August 24, 2019, 3:36 PM IST
ప్రభాస్ సాహో,చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలు వేటికవే డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కాయి. ఈ రెండు భారీ ప్రాజెక్టులు ఒకేసారి వివిధ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. ఐతే.. ఈ రెండు సినిమాల కారణంగా నాని అన్యాయమైపోతున్నాడు. వివరాల్లోకి వెళితే..  ప్రభాస్ సాహో విషయానికొస్తే..  బాహుబలి వంటి క్రేజీ మూవీ తర్వాత ప్రభాస్..సుజిత్ డైరెక్షన్‌లో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ వర్క్స్ కారణంగా ఈ సినిమాను ఆగష్టు 30న పోస్ట్ చేసారు. ప్రభాస్ ఆగష్టు 30న రానుండటంతో ఆ ఎఫెక్ట్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాపై పడింది.  గ్యాంగ్ లీడ‌ర్ సినిమా ముందు నుంచి ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంద‌ని చెబుతూనే ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇప్పుడు ఉన్న‌ఫ‌లంగా వ‌చ్చి ఆగ‌స్ట్ 30ని క‌బ్జా చేసాడు ప్ర‌భాస్. సాహో సినిమా అదే రోజు రాబోతుంది. అది మిన‌హాయిస్తే మ‌ళ్లీ సాహోకు కూడా స‌రైన తేదీ లేదు.అందుకే ఇవ‌న్నీ ఎందుకు అని నానినే మ‌న‌సు మార్చుకుని రెండు వారాలు ఆగి రావాల‌ని సెప్టెబర్ 13న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

vikram k kumar gang leader teaser released and nani excelled with an outstanding performence pk నాని గ్యాంగ్ లీడ‌ర్ టీజర్ విడుద‌లైంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తీసుకోవ‌డం రిస్క్ అని తెలిసినా కూడా తీసుకున్నాడు నాని. జెర్సీ లాంటి సినిమా త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. nani,nani movies,nani gang leader,gang leader teaser,nani gang leader teaser,nani's gang leader movie teaser,gang leader first look teaser,nani new movie,gang leader first look,nani gang leader movie,gang leader 1st sigle,nani gang leader gang leader,hero nani about gang leader movie,nani latest movie,nani new movie first look,gang leader songs,nani gang leader movie,nani vikram k kumar movie,nani chiranjeevi,nani movie gang leader teaser,nani chiranjeevi title,nani gang leader,chiranjeevi gang leader,nani vikram k kumar movie titled as gang leader,nani birthday,nani birthday look,nani gang leader movie,telugu cinema,నాని,గ్యాంగ్ లీడర్ టీజర్,నాని చిరంజీవి,నాని గ్యాంగ్ లీడర్,చిరంజీవి టైటిల్‌పై కన్నేసిన నాని,విక్రమ్ కే కుమార్ నాని సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్,
నాని ‘గ్యాంగ్ లీడర్’ (ఫైల్ ఫోటో)


కానీ అదే రోజు హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘వాల్మీకీ’ సినిమా రాబోతుంది. అందుకే ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్టు సమాచారం. మరి 11 రోజులు ఐతే.. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. ఏ రకంగా చూసినా.. నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు సెప్టెంబర్ 20కు మించిన డేట్ లేదని చెబుతున్నారు. మొత్తానికి ఇపుడు చెబుతున్న సెప్టెబర్ 20న  ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...