Prabhas: ఒక్క యేడాదిలో రూ. 150 కోట్ల త్యాగం చేసిన ప్రభాస్.. నిజంగానే రాజువయ్యా.. మహారాజువయ్యా..

ప్రభాస్ (Twitter/Photo)

Prabhas: ఒక్క యేడాదిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా  రూ. 150 కోట్ల రూపాలను  త్యాగం చేసారు. నిజంగానే ప్రభాస్ చేసిన పనిని చూసి ఆయన అభిమానులు  రాజువయ్యా.. మహారాజువయ్యా.. అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  Prabhas: ఒక్క యేడాదిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా  రూ. 150 కోట్ల రూపాలను  త్యాగం చేసారు. నిజంగానే ప్రభాస్ చేసిన పనిని చూసి ఆయన అభిమానులు  రాజువయ్యా.. మహారాజువయ్యా.. అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. బాహుబలి సినిమా ముందు వరకు ప్రభాస్ కేవలం తెలుగు హీరో మాత్రమే. కానీ ఎపుడైతే.. బాహుబలి ఏకంగా భారతీయ చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిందో అప్పటి నుంచి ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈయన సినిమాలన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్‌‌ ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చాలా కార్పోరేట్ కంపెనీలు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ప్రభాస్.. తొలి మహేంద్ర కంపెనీ సంబంధించిన ఓ యాడ్ మాత్రమే చేసారు. ఆ తర్వాత ఎలాంటి చడీ చప్పుడు లేదు.

  అయితే.. ప్రభాస్‌ దగ్గరకు ఎలాంటి బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ రాలేదా అంటే అది లేదు. ఈయనే తన దగ్గరకు వచ్చిన బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌ను సున్నితంగా తిరస్కరించాడట. అలా గతేడాది ఈయనకు ఒదులకున్న బ్రాండ్ ఎండార్స్‌మెంట్ విలువ దాదాపు రూ. 150 కోట్లకు పైగానే ఉంటుందని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. ప్రెజెంట్ జనరేషన్‌లో చాలా మంది హీరోలు తమ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ముందుంటారు. అలాంటిది తనకు కోట్లాది రూపాయలు  ఆఫర్ వచ్చినా.. ప్రభాస్ మాత్రం వేటికి యస్ అనేలేదు. ప్రభాస్‌తో బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం ఏకంగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ రంగంలోకి దిగిన ప్రభాస్ మాత్రం ఇకపై వాటి జోలికి పోవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరో స్టార్ హీరోలైతే ఈ ఆఫర్స్‌ను రిజెక్ట్ చేసేవారు. కానీ ప్రభాస్ మాత్రం గతంలో కొన్ని బ్రాండ్ ఎండార్స్‌‌మెంట్స్ చేసినా.. కొత్తగా వేటిని అంగీకరించడం లేదు.

  Reble Star Prabhas Salaar Movie Likely to Make Two Parts As Like Rajamouli Bahubali Here Are The Details,Prabhas - Salaar: ‘సలార్’ మూవీ కోసం ప్రభాస్ బాహుబలి ఫార్ములా.. దర్శకుడు ప్రశాంత్ నీల్ కొత్త స్కెచ్..,Reble Star Prabhas Salaar,Salaar Movie Two Parts,Prabhas Prashath Neel Salaar Two Parts,Salaar,Pushpa Allu Arjun,Allu bahubali,NTR Biopic,KGF,Rata charitra,Arjun Sukumar Pushpa to release in two parts, Allu Arjun pushpa shoot halted, Pushpa teaser, pushpa team starts dubbing, Allu Arjun pushpa update, Allu Arjun pushpa news, tamil nadu shoot, sunil charecter, dhanujay, vijay sethupathi, pushpa item song, kiara advani, urvasi rautela, Allu Arjun pushpa twitter, Allu Arjun Pushpa, sukumars next film,allu arjun,allu arjun movies,allu arjun new movie,allu arjun latest movie,allu arjun sukumar movie,allu arjun songs,allu arjun sukumar movie launch,allu arjun sukumar movie updates,allu arjun becomes a lorry driver in sukumar movie,allu arjun sukumar new movie updates,allu arjun new song,sukumar,allu arjun as lorry driver,balakrishna lorry driver movie parts,allu arjun becomes a lorry driver, పుష్ప, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన, కియారా అద్వానీ, ఊర్వశి రౌటెలా,బాహుబలి 2,రక్త చరిత్ర,ఎన్టీఆర్ బయోపిక్,కేజీఎఫ్,సలార్ రెండు పార్టులు,రెండు పార్టులుగా సలార్ మూవీ,ప్రభాస్ సలార్ రెండు పార్టులు,ప్రశాంత్ నీల్
   ప్రభాస్  (Twitter/Photo)


  ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ  సినిమాలో ప్రభాస్.. డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.

  ‘సలార్’లో ప్రభాస్ (File/Photo)


  ప్రభాస్.. గతంలో ‘బిల్లా’, ‘బాహుబలి’ సిరీస్‌లో రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక పాత్ర కథ ప్రకారం చనిపోతుంది.  ఇపుడు ‘సలార్’లో చేసే రెండు పాత్రల్లో ఒక పాత్ర చనిపోయే క్యారెక్టరా చేస్తున్నారా లేదా అనేది చూడాలి.ఈ సినిమాలో ప్రభాస్ ఢీ కొట్టే విలన్ పాత్రలో జాన్ అబ్రహం నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విసయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. జాన్ అబ్రహం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు.  ఆల్రెడీ ఈ సినిమాలో కన్నడ నటుడు కూడా నటిస్తున్నారు‘సలార్’ సినిమా విషయానికొస్తే..  వచ్చే యేడాది ఏప్రిల్ 14న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

  ప్రభాస్ (File/Photo)


  ‘సలార్’ పూర్తి కాగానే హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది‌. ఈ సినిమాను వచ్చే యేడాది ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ  ఖాన్ లంకేషుడైన రావణాసురుడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా అక్టోబర్  నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: