హోమ్ /వార్తలు /సినిమా /

పెళ్లి చేసుకోరా నాయనా.. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్..

టాలీవుడ్ పెళ్లి కాని ప్రసాద్‌లు

టాలీవుడ్ పెళ్లి కాని ప్రసాద్‌లు

30 దాటితే అంద‌రికీ కామ‌న్‌గా ఎదురుప‌డే ప్ర‌శ్న పెళ్లెప్పుడు..? ఇంకా పెళ్లి చేసుకోలేదేంటి.. ఇంక నువ్వు పెళ్లి చేసుకోవా..? ఇలాంటి ప్ర‌శ్న‌లు మ‌న‌కే కాదు హీరోల‌కు కూడా వ‌స్తూనే ఉన్నాయి. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇలాంటి పెళ్లికాని ప్ర‌సాద్ లు చాలా మందే ఉన్నారు. 30 దాటినా కూడా ఇప్ప‌టికీ పెళ్లిపై ధ్యాస‌ లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నారు.

ఇంకా చదవండి ...

30 దాటితే అంద‌రికీ కామ‌న్‌గా ఎదురుప‌డే ప్ర‌శ్న పెళ్లెప్పుడు..? ఇంకా పెళ్లి చేసుకోలేదేంటి.. ఇంక నువ్వు పెళ్లి చేసుకోవా..? ఇలాంటి ప్ర‌శ్న‌లు మ‌న‌కే కాదు హీరోల‌కు కూడా వ‌స్తూనే ఉన్నాయి. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇలాంటి పెళ్లికాని ప్ర‌సాద్ లు చాలా మందే ఉన్నారు. 30 దాటినా కూడా ఇప్ప‌టికీ పెళ్లిపై ధ్యాస‌ లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నారు. అందులో అంద‌రికంటే ముందు చెప్పుకోవాల్సిన పేరు ప్ర‌భాస్. ఈయ‌న పెళ్లి కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూస్తున్నారు.

Most eligible bachelors in Telugu Industry.. Prabhas, Rana on top of the list kp.. 30 దాటితే అంద‌రికీ కామ‌న్‌గా ఎదురుప‌డే ప్ర‌శ్న పెళ్లెప్పుడు..? ఇంకా పెళ్లి చేసుకోలేదేంటి.. ఇంక నువ్వు పెళ్లి చేసుకోవా..? ఇలాంటి ప్ర‌శ్న‌లు మ‌న‌కే కాదు హీరోల‌కు కూడా వ‌స్తూనే ఉన్నాయి. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇలాంటి పెళ్లికాని ప్ర‌సాద్ లు చాలా మందే ఉన్నారు. 30 దాటినా కూడా ఇప్ప‌టికీ పెళ్లిపై ధ్యాస‌ లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నారు. prabhas marriage,rana marriage,nithiin marriage,ram marriage,sharwanand marriage,sai dharam tej varun tej marriage,telugu cinema,tollywood most eligible bachelors,ప్రభాస్ మ్యారేజ్,రానా పెళ్లి,టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్,తెలుగు సినిమా,టాలీవుడ్ పెళ్లి కాని ప్రసాద్‌లు,ప్రభాస్ రానా నితిన్ శర్వానంద్ పెళ్లి,తెలుగు సినిమా
ప్రభాస్ ( ఫైల్ ఫోటో )

ఇప్పుడు అప్పుడు అంటాడే కానీ ఎప్పుడో ఆ పెళ్లి ముచ్చ‌ట చెప్ప‌డు ప్ర‌భాస్. 39 ఏళ్లు వ‌చ్చినా కూడా ఇప్ప‌టికీ సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్. ఇక ఈయ‌న త‌ర్వాత రానా కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. ఈయ‌న వ‌య‌సు కూడా 35కు చేరిపోయింది. ఇప్ప‌టికీ పెళ్లి ఊసే లేకుండా వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్నాడు ద‌గ్గుపాటి వార‌సుడు. నితిన్ కూడా 34 ఏళ్లు వ‌చ్చినా కూడా ఇప్ప‌టికీ సినిమాలే అంటున్నాడు కానీ పెళ్లి ముచ్చ‌ట మాత్రం చెప్ప‌డం లేదు.

Most eligible bachelors in Telugu Industry.. Prabhas, Rana on top of the list kp.. 30 దాటితే అంద‌రికీ కామ‌న్‌గా ఎదురుప‌డే ప్ర‌శ్న పెళ్లెప్పుడు..? ఇంకా పెళ్లి చేసుకోలేదేంటి.. ఇంక నువ్వు పెళ్లి చేసుకోవా..? ఇలాంటి ప్ర‌శ్న‌లు మ‌న‌కే కాదు హీరోల‌కు కూడా వ‌స్తూనే ఉన్నాయి. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇలాంటి పెళ్లికాని ప్ర‌సాద్ లు చాలా మందే ఉన్నారు. 30 దాటినా కూడా ఇప్ప‌టికీ పెళ్లిపై ధ్యాస‌ లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నారు. prabhas marriage,rana marriage,nithiin marriage,ram marriage,sharwanand marriage,sai dharam tej varun tej marriage,telugu cinema,tollywood most eligible bachelors,ప్రభాస్ మ్యారేజ్,రానా పెళ్లి,టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్,తెలుగు సినిమా,టాలీవుడ్ పెళ్లి కాని ప్రసాద్‌లు,ప్రభాస్ రానా నితిన్ శర్వానంద్ పెళ్లి,తెలుగు సినిమా
సాయిధరమ్ తేజ్

ఆ మ‌ధ్య శ్రీ‌నివాస క‌ళ్యాణం సినిమా చేస్తున్న‌పుడు త‌న‌కు కూడా పెళ్లి చేసుకోవాల‌నుంద‌ని క్లారిటీ ఇచ్చాడు నితిన్. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఊసే లేదు మ‌ళ్లీ. ఆయ‌న‌తో పాటు రామ్ కూడా పెళ్లికి దూరంగానే ఉన్నాడు. ఈయ‌న వ‌యసు కూడా 30కి వ‌చ్చేసింది. ఇక 34 ఏళ్లు వ‌చ్చినా కూడా ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోలేదు సాయిధ‌ర‌మ్ తేజ్. ఈయ‌న కూడా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ లిస్టులో ఉన్నాడు. వ‌రుణ్ తేజ్ కూడా 30కి చేరువ‌వుతున్నాడు. త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఈయ‌న‌.

Most eligible bachelors in Telugu Industry.. Prabhas, Rana on top of the list kp.. 30 దాటితే అంద‌రికీ కామ‌న్‌గా ఎదురుప‌డే ప్ర‌శ్న పెళ్లెప్పుడు..? ఇంకా పెళ్లి చేసుకోలేదేంటి.. ఇంక నువ్వు పెళ్లి చేసుకోవా..? ఇలాంటి ప్ర‌శ్న‌లు మ‌న‌కే కాదు హీరోల‌కు కూడా వ‌స్తూనే ఉన్నాయి. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇలాంటి పెళ్లికాని ప్ర‌సాద్ లు చాలా మందే ఉన్నారు. 30 దాటినా కూడా ఇప్ప‌టికీ పెళ్లిపై ధ్యాస‌ లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నారు. prabhas marriage,rana marriage,nithiin marriage,ram marriage,sharwanand marriage,sai dharam tej varun tej marriage,telugu cinema,tollywood most eligible bachelors,ప్రభాస్ మ్యారేజ్,రానా పెళ్లి,టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్,తెలుగు సినిమా,టాలీవుడ్ పెళ్లి కాని ప్రసాద్‌లు,ప్రభాస్ రానా నితిన్ శర్వానంద్ పెళ్లి,తెలుగు సినిమా
వరుణ్ తేజ్ ఫైల్ ఫోటో

శ‌ర్వానంద్ కూడా 33 ఏళ్లొచ్చినా ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నాడు. అల్లు శిరీష్ లాంటి హీరోలు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. మొత్తానికి తెలుగు ఇండ‌స్ట్రీలో ఇలా పెళ్లి కాని ప్ర‌సాద్ లు ఇంకా చాలా మందే ఉన్నారు. వాళ్లంతా సినిమాల‌పై దృష్టి పెట్టి పెళ్లి అనేది ఒక‌టి ఉంద‌నే విష‌య‌మే మ‌రిచిపోయారు.

First published:

Tags: Prabhas, Ram Pothineni, Rana, Sai Dharam Tej, Sharwanand, Telugu Cinema, Tollywood, Varun Tej

ఉత్తమ కథలు