హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Radhe Shyam: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదల తేది ఖరారు.. ? బాహుబలి సెంటిమెంట్ రిపీట్..

Prabhas - Radhe Shyam: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదల తేది ఖరారు.. ? బాహుబలి సెంటిమెంట్ రిపీట్..

Prabhas: రాజమౌళి తెరకెక్కించిన  ‘బాహుబలి’ సిరీస్‌తో హీరోగా ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేది ఖరారు అయింది.

Prabhas: రాజమౌళి తెరకెక్కించిన  ‘బాహుబలి’ సిరీస్‌తో హీరోగా ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేది ఖరారు అయింది.

Prabhas: రాజమౌళి తెరకెక్కించిన  ‘బాహుబలి’ సిరీస్‌తో హీరోగా ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేది ఖరారు అయింది.

  Prabhas: రాజమౌళి తెరకెక్కించిన  ‘బాహుబలి’ సిరీస్‌తో హీరోగా ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది.  అంతేకాదు ప్రభాస్ నటించిన బాహుబలి  సినిమా వివిధ దేశాల్లో కూడా విడుదల చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో హీరోగా ప్రభాస్ క్రేజ్ గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. రష్యా ,జపాన్, చైనా వంటి దేశాల్లో కూడా బాహుబలి ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత ప్రభాస్ సాహో సినిమాతో పలకరించాడు. ఈ సినిమా తెలుగులో సరిగా ఆడలేదు. కానీ హిందీ బెల్ట్‌లో మాత్రం ఈ సినిమా ఇరగదీసింది. దాదాపు రూ. 200 కోట్లను కొల్లగొట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వంటి స్టార్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డేకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.

  ఇప్పిటికే కొత్త యేడాది సందర్భంగా ప్రభాస్.. ‘రాధేశ్యామ్’ యూనిట్ సభ్యులకు ఖరీదైన రిస్ట్ వాచ్‌లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. . తన కోసం ఇన్ని రోజులు వేచి చూసిన యూనిట్ సభ్యులకు ప్రభాస్ బహుమతి ఇవ్వడంతో యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను రాధాకృష్ణ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

  Prabhas Surprise Gift to radhe Shyam Movie Unit Here are the Details, Prabhas:Prabhas: ‘రాధే శ్యామ్’ యూనిట్‌కు ప్రభాస్ సర్‌ఫ్రైజ్ గిప్ట్.. పూజా హెగ్డే సహా అందరినీ మాయ చేసిన రెబల్ స్టార్.. ,prabhas,Prabhas Radhe Shyam,Prabhas Surprise Gift to radhe Shyam Movie Unit,Prabhas Salaar,Salaar Movie,Prabhas Salaar Movie Opening,Prabhas radhe shyam italy schedule completed,prabhas twitter,prabhas italy,prabhas craze in italy,prabhas birthday oct 23rd,prabhas radhe shaym movie music director justin prabhakaran,prabhas radhe shaym movie teaser on oct 23rd,justin prabhakaran prabhas,prabhas beats of radhe shayam on oct 23rd,surprise of prabhas fans,ప్రభాస్,ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్,అక్టోబర్ 23న ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్,రాధే శ్యామ్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం,ఇటలీలో ప్రభాస్ క్రేజ్,ఇటలీలో ప్రభాస్ క్రేజ్,ప్రభాస్ ఇటలీ షెడ్యూల్ కంప్లీట్,ప్రభాస్ రాధే శ్యామ్ షెడ్యూల్ కంప్లీట్,రాధేశ్యామ్ యూనిట్‌కు ప్రభాస్ సర్ప్రైజ్ గిఫ్ట్,ప్రభాస్ సలార్,ప్రభాస్ సలార్ మూవీ ఓపెనింగ్
  ‘రాధే శ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ (Twitter/UV Creations/Photo)

  రాధే శ్యామ్ సినిమాను దాదాపు  రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, శ్యామ్ పాత్రల్లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ తేదినే దాదాపు ఖరారు చేసే అవకాశలున్నాయి. ఈ డేట్‌లోనే బాహబలి 2 విడుదల అయి.. సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. అందుకే ‘రాధే శ్యామ్’ మూవీ మేకర్స్ ఈ డేట్‌నే లాక్ విడుదల తేదిని లాక్ చేసినట్టు సమాచారం.

  Prabhas Salaar movie Launched, Prabhas Prashanth Neel SALAAR movie,SALAAR movie, SALAAR,prabhas news, Prabhas to sign film with KGF director Prashanth Neel,sunny singh, Adipurush Update release date confirmed,Prabhas looks lord rama, nag ashwin,prabhas,prabhas nag ashwin movie,nag ashwin about prabhas next movie heroine is deepika padukone,prabhas new movie,nag ashwin about prabhas next movie heroine,prabhas upcoming film,prabhas movie,prabhas nag ashwin movie story,nag ashwin prabhas movie,prabhas next movie,prabhas movies,nag ashwin about prabhas movie name heroine and story,deepika padukone,nag ashwin vijay devarakonda,ప్రభాస్, దీపికా పదుకొనే, prashanth neel,ప్రశాంత్ నీల్
  సలార్ లాంచ్‌‌లో ప్రభాస్, యష్ Photo : Twitter

  మరోవైపు ప్రభాస్.. వరుసగా ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్‌లతో పాటు కేజీఎఫ్ పేమ్ ప్రశాంత్ నీల్ ‌లో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్.. ‘సలార్’ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. మరోవైపు ప్రభాస్.. ఓం రౌత్.. దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ మొదలైంది.

  First published:

  Tags: Bollywood news, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood

  ఉత్తమ కథలు