అనుష్కతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..

ప్రభాస్, అనుష్క.. ఈ రెండు పేర్లు పక్కపక్కన ఉన్నపుడు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ వస్తుంది. వాళ్లిద్ధరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఇద్దరూ లైట్ తీసుకుంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 13, 2019, 7:54 PM IST
అనుష్కతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..
ప్రభాస్ అనుష్క శెట్టి ఫైల్ ఫోటోస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 13, 2019, 7:54 PM IST
ప్రభాస్, అనుష్క.. ఈ రెండు పేర్లు పక్కపక్కన ఉన్నపుడు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ వస్తుంది. వాళ్లిద్ధరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఇద్దరూ లైట్ తీసుకుంటున్నారు. గాసిప్స్ అనేవి వస్తూనే ఉంటాయి.. పైగా మూడు సినిమాలు కలిసి చేసారు.. ఐదేళ్లు కలిసి ఒకే సినిమాకు వర్క్ చేసారు కాబట్టి ఇవన్నీ కామన్ అంటున్నారు వాళ్లు. కానీ రోజురోజుకీ ఈ వార్తలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. దాంతో ఇప్పుడు తనే క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. తనకు అనుష్కతో ఉన్న రిలేషన్ గురించి బయటపడ్డాడు.
Prabhas opens about his relationship status and talks about affair actress Anushka Shetty pk ప్రభాస్, అనుష్క.. ఈ రెండు పేర్లు పక్కపక్కన ఉన్నపుడు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ వస్తుంది. వాళ్లిద్ధరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఇద్దరూ లైట్ తీసుకుంటున్నారు. prabhas,prabhas twitter,prabhas saaho,prabhas saaho promotions,prabhas marriage,anushka shetty marriage,anushka shetty marriage date,anushka shetty age,anushka shetty marriage prabhas,anushka shetty and prabhas marriage videos,anushka shetty prabhas,prabhas anushka shetty relation,anushka shetty prabhas movie,saaho twitter,saaho movie release date,telugu cinema,అనుష్క పెళ్లి,ప్రభాస్ అనుష్క రిలేషన్,అనుష్క ప్రభాస్,అనుష్క మ్యారేజ్,అనుష్క పెళ్లి ముహూర్తం,అనుష్క శెట్టి పెళ్లి,అనుష్క తెలుగు సినిమా,అనుష్క ప్రభాస్ పెళ్లి,తెలుగు సినిమా
ప్రభాస్ అనుష్క శెట్టి ఫైల్ ఫోటో

ప్ర‌భాస్‌తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తుంద‌నే వార్త‌లున్నాయి. దీనిపై అటు ప్ర‌భాస్.. ఇటు అనుష్క నో అనే స‌మాధానాలే చెప్పారు. ఇప్పుడు కూడా మరోసారి ఇదే సీన్ రిపీట్ చేసాడు ప్రభాస్. సాహో ప్రమోషన్ కోసం బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా అనుష్కతో మీకు రిలేషన్ ఉందా.. డేటింగ్ చేస్తున్నారా అని అడిగితే మొహమాటం లేకుండా లేదని చెప్పాడు ప్రభాస్.

Prabhas opens about his relationship status and talks about affair actress Anushka Shetty pk ప్రభాస్, అనుష్క.. ఈ రెండు పేర్లు పక్కపక్కన ఉన్నపుడు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ వస్తుంది. వాళ్లిద్ధరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఇద్దరూ లైట్ తీసుకుంటున్నారు. prabhas,prabhas twitter,prabhas saaho,prabhas saaho promotions,prabhas marriage,anushka shetty marriage,anushka shetty marriage date,anushka shetty age,anushka shetty marriage prabhas,anushka shetty and prabhas marriage videos,anushka shetty prabhas,prabhas anushka shetty relation,anushka shetty prabhas movie,saaho twitter,saaho movie release date,telugu cinema,అనుష్క పెళ్లి,ప్రభాస్ అనుష్క రిలేషన్,అనుష్క ప్రభాస్,అనుష్క మ్యారేజ్,అనుష్క పెళ్లి ముహూర్తం,అనుష్క శెట్టి పెళ్లి,అనుష్క తెలుగు సినిమా,అనుష్క ప్రభాస్ పెళ్లి,తెలుగు సినిమా
ప్రభాస్, అనుష్క

అది అబద్ధమని కొట్టి పారేసాడు. అసలు తనకు అనుష్క మంచి స్నేహితురాలు మాత్రమే అని చాలా సందర్భాల్లో చెప్పాడు ఈ హీరో. అయినా కూడా వీళ్ల మ‌ధ్య రూమ‌ర్స్ ఆగ‌డం లేదు. పెళ్లిపై కూడా నోరు విప్పాడు ప్రభాస్. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని చెప్పాడు ప్రభాస్. సాహో తర్వాత కూడా తనకు సినిమాలే లోకం అంటున్నాడు ఈయన.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...