ప్ర‌భాస్‌కు ఐ ల‌వ్ యూ చెప్తున్న‌ స్టార్ హీరో కూతురు.. పాప ప‌డిందిగా..

ఇలా ఉంటే ఆ అమ్మాయికే కాదు.. రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు అవ్వలేవు అంటూ కొరటాల శివ మిర్చి సినిమాలో ప్రభాస్ కోసం ఓ డైలాగ్ రాసాడు. ఇప్పుడు నిజంగానే నిజం అనిపిస్తుంది ఇది. ఈయన్ని చూసి అమ్మాయిలు ఇట్టే పడిపోతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 21, 2019, 6:27 AM IST
ప్ర‌భాస్‌కు ఐ ల‌వ్ యూ చెప్తున్న‌ స్టార్ హీరో కూతురు.. పాప ప‌డిందిగా..
ప్రభాస్ ఫైల్ ఫోటో
  • Share this:
ఇలా ఉంటే ఆ అమ్మాయికే కాదు.. రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు అవ్వలేవు అంటూ కొరటాల శివ మిర్చి సినిమాలో ప్రభాస్ కోసం ఓ డైలాగ్ రాసాడు. ఇప్పుడు నిజంగానే నిజం అనిపిస్తుంది ఇది. ఈయన్ని చూసి అమ్మాయిలు ఇట్టే పడిపోతున్నారు. పైగా ప్ర‌భాస్ అంటే తెలుగు హీరో కాదు.. బాహుబ‌లి త‌ర్వాత ఈయ‌న ఇమేజ్ దేశ‌మంతా వ్యాపించింది. దానికి తోడు త‌మిళ‌నాట కూడా ఈయ‌న‌కు మంచి ఇమేజ్ ఉంది. అక్క‌డ కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. ప్ర‌భాస్ అంటే హీరోయిన్ల‌లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

Prabhas is my Dream Boy and I will tell I Love You to him says Varalakshmi Sarathkumar pk.. ఇలా ఉంటే ఆ అమ్మాయికే కాదు.. రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు అవ్వలేవు అంటూ కొరటాల శివ మిర్చి సినిమాలో ప్రభాస్ కోసం ఓ డైలాగ్ రాసాడు. ఇప్పుడు నిజంగానే నిజం అనిపిస్తుంది ఇది. ఈయన్ని చూసి అమ్మాయిలు ఇట్టే పడిపోతున్నారు. varalakshmi sarathkumar,varalakshmi sarathkumar hot,varalakshmi sarathkumar hot photos,varalakshmi sarathkumar twitter,varalakshmi sarathkumar prabhas,varalakshmi sarathkumar instagram,varalakshmi sarathkumar villain,varalakshmi sarathkumar vishal,varalakshmi sarathkumar i love you prabhas,telugu cinema,ప్రభాస్ వరలక్ష్మి శరత్ కుమార్,వరలక్ష్మి శరత్ కుమార్ హాట్ ఫోటోస్,వరలక్ష్మి శరత్ కుమార్ ట్విట్టర్,వరలక్ష్మి శరత్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్,వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్,తెలుగు సినిమా
ప్రభాస్ వరలక్ష్మి శరత్ కుమార్

ఇక ఇప్పుడు మ‌రో ముద్దుగుమ్మ కూడా ప్ర‌భాస్ కు ప‌డిపోయింది. తాజాగా శ‌ర‌త్ కుమార్ కూతురు వరలక్ష్మీ శ‌ర‌త్ కుమార్ కూడా ప్ర‌భాస్ గురించి కొన్ని నిజాలు చెప్పింది. ఈ భామ ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతుంది. హీరోయిన్‌గా వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు చేఇసంది వ‌ర‌ల‌క్ష్మి. కానీ ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా కొట్ట‌లేదు. దాంతో హీరోయిన్ వేషాలు మానేసి.. సింపుల్ గా విల‌న్ పాత్రల‌కు ఓకే చెబుతుంది వ‌ర‌లక్ష్మి. చాలా రోజులుగా ఈమె పెళ్లి గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. పైగా విశాల్ ప్రేమాయ‌ణం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Prabhas is my Dream Boy and I will tell I Love You to him says Varalakshmi Sarathkumar pk.. ఇలా ఉంటే ఆ అమ్మాయికే కాదు.. రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు అవ్వలేవు అంటూ కొరటాల శివ మిర్చి సినిమాలో ప్రభాస్ కోసం ఓ డైలాగ్ రాసాడు. ఇప్పుడు నిజంగానే నిజం అనిపిస్తుంది ఇది. ఈయన్ని చూసి అమ్మాయిలు ఇట్టే పడిపోతున్నారు. varalakshmi sarathkumar,varalakshmi sarathkumar hot,varalakshmi sarathkumar hot photos,varalakshmi sarathkumar twitter,varalakshmi sarathkumar prabhas,varalakshmi sarathkumar instagram,varalakshmi sarathkumar villain,varalakshmi sarathkumar vishal,varalakshmi sarathkumar i love you prabhas,telugu cinema,ప్రభాస్ వరలక్ష్మి శరత్ కుమార్,వరలక్ష్మి శరత్ కుమార్ హాట్ ఫోటోస్,వరలక్ష్మి శరత్ కుమార్ ట్విట్టర్,వరలక్ష్మి శరత్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్,వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్,తెలుగు సినిమా
విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్

అయితే ఈ మ‌ధ్యే విశాల్‌కు హైదరాబాద్ అమ్మాయి అనీషాతో పెళ్లి ఫిక్స్‌ కావడంతో వ‌ర‌ల‌క్ష్మి వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. ఇక ఇప్పుడు మ‌రో హీరోపై వ‌ర‌ల‌క్ష్మి క‌న్ను ప‌డింది. అతడే మ‌న ప్ర‌భాస్. త‌న జీవితంలో ఎవ‌రికైనా ఐ ల‌వ్ యూ చెప్పాల్సి వ‌స్తే.. అది ఒక్క బాహుబలి ప్రభాస్‌కి మాత్ర‌మే చెప్తాన‌ని చెప్పింది వ‌ర‌ల‌క్ష్మి. అంతేకాదు ముద్దు కూడా పెడ‌తానంటుంది ఈ స్టార్ హీరో కూతురు. మొత్తానికి ఈమె మాట‌లు విని అంతా షాక్ అవుతున్నారు.
First published: February 21, 2019, 6:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading