రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తోడుగా ప్ర‌భాస్.. ‘RRR’ అతిథిగా బాహుబ‌లి..

తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ సినిమాలోనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డం.. బాహుబ‌లి త‌ర్వాత సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 2, 2019, 4:40 PM IST
రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తోడుగా ప్ర‌భాస్.. ‘RRR’ అతిథిగా బాహుబ‌లి..
ప్రభాస్ రాజమౌళి (rajamouli prabhas)
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ సినిమాలోనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డం.. బాహుబ‌లి త‌ర్వాత సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి. ఇక ఇప్పుడు దీనికి మ‌రింత మ‌సాలా యాడ్ చేస్తూ ట్రిపుల్ ఆర్‌లో ప్ర‌భాస్ కూడా ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ అతిథి పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Prabhas is going to be play guest role in Rajamouli Crazy Multistarrer RRR kp.. తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ సినిమాలోనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డం.. బాహుబ‌లి త‌ర్వాత సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి. Ram Charan jr Ntr,RRR movie,RRR movie prabhas,ram charan ntr prabhas,rrr rajamouli prabhas,ram charan ntr rajamouli,Rajamouli Ruling RRR,rrr multistarrer,రాజమౌళి,రాజమౌళి ప్రభాస్ ఆర్ఆర్ఆర్,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్,చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,ట్రిపుల్ ఆర్,మల్టీస్టారర్
రామ్ చరణ్ ఎన్టీఆర్

రాజ‌మౌళి అడిగితే ఎలాగూ ప్ర‌భాస్ కాద‌న‌డు.. పైగా అక్క‌డున్న‌ది రామ్ చ‌ర‌ణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు.. వాళ్లు కూడా ప్ర‌భాస్ కు స్నేహితులే. వాళ్ల‌ను కూడా ప్ర‌భాస్ కాద‌నుకోలేడు. అన్నింటికీ మించి ప్ర‌భాస్ కెరీర్ ను ఆకాశానికి చేర్చింది రాజ‌మౌళే. బాహుబ‌లి త‌ర్వాత ఆయ‌నేం అడిగినా కూడా ప్ర‌భాస్ కాద‌నేలా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ఇదే క్రేజ్ వాడుకోడానికి ప్ర‌భాస్‌ను కూడా ఆర్ఆర్ఆర్‌లో చిన్న అతిథి పాత్ర‌లో మెరిసేలా చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు.

Prabhas is going to be play guest role in Rajamouli Crazy Multistarrer RRR kp.. తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. మొత్తం ఇండియ‌న్ సినిమాలోనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డం.. బాహుబ‌లి త‌ర్వాత సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి. Ram Charan jr Ntr,RRR movie,RRR movie prabhas,ram charan ntr prabhas,rrr rajamouli prabhas,ram charan ntr rajamouli,Rajamouli Ruling RRR,rrr multistarrer,రాజమౌళి,రాజమౌళి ప్రభాస్ ఆర్ఆర్ఆర్,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్,చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,ట్రిపుల్ ఆర్,మల్టీస్టారర్
రాజమౌళి ప్రభాస్

అలా చేయ‌డం వ‌ల్ల ఇతర ఇండ‌స్ట్రీల్లో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెర‌గ‌డం ఖాయం. మార్కెట్ కూడా డ‌బుల్ అవుతుంది. దాంతో ఈ మార్కెటింగ్ స్ట్రాట‌జీని రాజ‌మౌళి వాడేసుకుంటున్నాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ప్ర‌భాస్ మాత్రం ఏం అన‌లేదు. చూడాలిక‌.. ఆర్ఆర్ఆర్ అతిథి పాత్ర‌పై యంగ్ రెబ‌ల్ స్టార్ మ‌న‌సులో మాట ఎలా ఉండ‌బోతుందో..?
First published: February 2, 2019, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading