ప్రభాస్‌కు ప్రధాని మోదీ సలహాలు.. రాజకీయాలపై మనసు విప్పిన సాహో స్టార్..

అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. తనకు నిజంగానే మోదీ సలహాలు ఇచ్చాడని చెబుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. సాహో సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 28, 2019, 3:52 PM IST
ప్రభాస్‌కు ప్రధాని మోదీ సలహాలు.. రాజకీయాలపై మనసు విప్పిన సాహో స్టార్..
ప్రభాస్ మోదీ (Source: Facebook)
  • Share this:
అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. తనకు నిజంగానే మోదీ సలహాలు ఇచ్చాడని చెబుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. సాహో సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. తనకు ప్రధాని మోదీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. పైగా ఈయన పెదనాన్న కృష్ణంరాజుకు కూడా భారతీయ జనతా పార్టీతో మంచి అనుబంధమే ఉంది. ఇక నాలుగేళ్ల కింద బాహుబలి సమయంలో ప్రత్యేకంగా పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రధాని మోదీని కలిసాడు ప్రభాస్. అప్పుడు తనతో కొన్ని విషయాలు చెప్పారని.. అవి ఇప్పటికీ తన బుర్రలో గిర్రున తిరుగుతూనే ఉన్నాయంటున్నాడు ప్రభాస్.

Prabhas Interesting Comments about PM Narendra Modi in Saaho prmotions and opens up their relation pk అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. తనకు నిజంగానే మోదీ సలహాలు ఇచ్చాడని చెబుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. సాహో సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. saaho,saaho movie twitter,pm narendra modi twitter,article 370 pm modi,prabhas politics,Prabhas comments on pm narendra modi,prabhas narendra modi,pm narendra modi,prabhas saaho prmotions,prabhas twitter,prabhas instagram,prabhas bahubali narendra modi,Prabhas comments on ap cm ys jagan, prabhas, ap cm ys jagan mohan reddy, saaho promotions, ysrcp, ap news,Tollywood news,ap politics,saaho tamil promotions,ప్రభాస్,మోదీపై ప్రభాస్ కమెంట్స్,ప్రధాని మోదీపై ప్రభాస్ వ్యాఖ్యలు,సీఎం జగన్‌పై స్పందించిన ప్రభాస్,ప్రభాస్,వైఎస్ జగన్,సాహో ప్రమోషన్స్,వైసీపీ
ప్రభాస్ మోదీ (Source: Facebook)

ముఖ్యంగా 'బాహుబలి' సినిమా గురించి అనేక వివరాలు అడిగిన సందర్భాన్ని కూడా ప్రభాస్ అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాకుండా కొన్ని ముస్లిమ్ దేశాల పేర్లు చెప్పి అక్కడి ప్రాంతాలు సినిమా షూటింగ్‌లకు ఎంతో అనువుగా ఉంటాయని తమకు చెప్పాడని.. వీలుంటే భవిష్యత్తులో తన సినిమాలను అక్కడ షూట్ చేసుకోవాల్సిందిగా మోదీ చెప్పారని గుర్తు చేసుకున్నాడు ఈయన. అయితే ఆయన చెప్పిన ప్రదేశాల్లో ఇప్పుడు సాహో సినిమా షూట్ చేయలేకపోయామని.. కానీ ఎప్పటికైనా తాను మోదీ చెప్పిన సలహాలను పాటిస్తానంటూ చెప్పుకొచ్చాడు.

Prabhas Interesting Comments about PM Narendra Modi in Saaho prmotions and opens up their relation pk అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. తనకు నిజంగానే మోదీ సలహాలు ఇచ్చాడని చెబుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. సాహో సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. saaho,saaho movie twitter,pm narendra modi twitter,article 370 pm modi,prabhas politics,Prabhas comments on pm narendra modi,prabhas narendra modi,pm narendra modi,prabhas saaho prmotions,prabhas twitter,prabhas instagram,prabhas bahubali narendra modi,Prabhas comments on ap cm ys jagan, prabhas, ap cm ys jagan mohan reddy, saaho promotions, ysrcp, ap news,Tollywood news,ap politics,saaho tamil promotions,ప్రభాస్,మోదీపై ప్రభాస్ కమెంట్స్,ప్రధాని మోదీపై ప్రభాస్ వ్యాఖ్యలు,సీఎం జగన్‌పై స్పందించిన ప్రభాస్,ప్రభాస్,వైఎస్ జగన్,సాహో ప్రమోషన్స్,వైసీపీ
ప్రభాస్ మోదీ (Source: Facebook)

ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా తనతో మోదీ మాట్లాడిన తీరు.. సినిమాల గురించి ఆయనకు ఉన్న అవగాహన చూసి తనకెంతో స్పూర్తినిచ్చిందని చెప్పాడు ప్రభాస్. ఆయన మంచితనం తనను కట్టిపడేసిందంటున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఇక రాజకీయాల గురించి కూడా మనసు విప్పాడు ఈయన. తనకు ఉన్న మనస్తత్వం రాజకీయాలకు అస్సలు సరిపోదని తెగేసి చెప్పాడు ప్రభాస్.

Prabhas Interesting Comments about PM Narendra Modi in Saaho prmotions and opens up their relation pk అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. తనకు నిజంగానే మోదీ సలహాలు ఇచ్చాడని చెబుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. సాహో సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. saaho,saaho movie twitter,pm narendra modi twitter,article 370 pm modi,prabhas politics,Prabhas comments on pm narendra modi,prabhas narendra modi,pm narendra modi,prabhas saaho prmotions,prabhas twitter,prabhas instagram,prabhas bahubali narendra modi,Prabhas comments on ap cm ys jagan, prabhas, ap cm ys jagan mohan reddy, saaho promotions, ysrcp, ap news,Tollywood news,ap politics,saaho tamil promotions,ప్రభాస్,మోదీపై ప్రభాస్ కమెంట్స్,ప్రధాని మోదీపై ప్రభాస్ వ్యాఖ్యలు,సీఎం జగన్‌పై స్పందించిన ప్రభాస్,ప్రభాస్,వైఎస్ జగన్,సాహో ప్రమోషన్స్,వైసీపీ
ప్రభాస్ మోదీ (Source: Facebook)

ఆర్టికల్ 370ను రద్దు తర్వాత తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌ సినిమాలు కూడా జమ్ముకశ్మీర్‌‌లో షూటింగ్ జరుపుకోవాలని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని తను మనసులో ఉంచుకున్నానని.. కచ్చితంగా తను తర్వాతి సినిమాల విషయంలో కథను బట్టి తప్పకుండా కశ్మీర్‌లో షూటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తానంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.
Published by: Praveen Kumar Vadla
First published: August 28, 2019, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading