‘సాహో’ బయ్యర్లకు ప్రభాస్ అభయం.. నేనున్నానంటూ వరాలు..

ప్రభాస్ సాహో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమాకు టాక్‌తో పని లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 4 రోజుల్లో 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. షేర్ కూడా 180 కోట్ల వరకు ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 3, 2019, 6:15 PM IST
‘సాహో’ బయ్యర్లకు ప్రభాస్ అభయం.. నేనున్నానంటూ వరాలు..
ప్రభాస్ ఫైల్ ఫోటో twitter.com/PrabhasRaju
  • Share this:
ప్రభాస్ సాహో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమాకు టాక్‌తో పని లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 4 రోజుల్లో 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. షేర్ కూడా 180 కోట్ల వరకు ఉంది. అయితే ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలంటే 290 కోట్ల షేర్ రాబట్టాలి. కానీ ఇప్పుడు అది జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు అంటే వీకెండ్ కాబట్టి వసూళ్లు వచ్చాయి. కానీ ఇప్పట్నుంచి అసలు పరీక్ష ఎదురు కానుంది. ఈ చిత్రం ఐదో రోజు నుంచి తీసుకొచ్చే వసూళ్లే సాహో ఫ్యూచర్ డిసైడ్ చేయనున్నాయి.
Prabhas giving confidence to Saaho movie Distributors and he will bare losses with next movie pk ప్రభాస్ సాహూ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమాకు టాక్‌తో పని లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 4 రోజుల్లో 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. షేర్ కూడా 180 కోట్ల వరకు ఉంది. prabhas,prabhas twitter,prabhas saaho,saaho movie twitter,saaho movie collections,saaho movie distributors,saaho movie distributors losses,prabhas radha krishna kumar movie,prabhas pooja hegde,prabhas radha krishna kumar movie jaan,telugu cinema,సాహో,సాహో నష్టాలు,సాహో బయ్యర్లు,సాహో డిస్ట్రిబ్యూటర్లు,తెలుగు సినిమా,
రెబల్ స్టార్ ప్రభాస్ (Source: Twitter)

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సాహో నష్టాల బాటలో నడవడం ఖాయంగా కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌తో పాటు ప్రభాస్ కూడా ఏం చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సాహోను అంత భారీ రేట్లకు అమ్మినపుడే తేడాగా టాక్ వస్తే కచ్చితంగా బయ్యర్లకు భారీ నష్టాలు వస్తాయని నిర్మాతలకు కూడా తెలుసు. అందుకే చాలా చోట్ల అడ్వాన్స్ బేస్డ్‌గా ఈ సినిమాను అమ్మేసారు. ఇక ఇప్పుడు సాహో నష్టాలు భారీగా ఉండబోతున్నాయని తెలిసి.. తన నెక్ట్స్ సినిమా రైట్స్ తక్కువ రేట్‌కే ఇవ్వడానికి ప్రభాస్ నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది.
Prabhas giving confidence to Saaho movie Distributors and he will bare losses with next movie pk ప్రభాస్ సాహూ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమాకు టాక్‌తో పని లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 4 రోజుల్లో 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. షేర్ కూడా 180 కోట్ల వరకు ఉంది. prabhas,prabhas twitter,prabhas saaho,saaho movie twitter,saaho movie collections,saaho movie distributors,saaho movie distributors losses,prabhas radha krishna kumar movie,prabhas pooja hegde,prabhas radha krishna kumar movie jaan,telugu cinema,సాహో,సాహో నష్టాలు,సాహో బయ్యర్లు,సాహో డిస్ట్రిబ్యూటర్లు,తెలుగు సినిమా,
ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ సినిమా

రాధాకృష్ణ కుమార్‌తో ఈ సినిమా జరుగుతుంది. జిల్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈయన. ఇప్పటికే షూటింగ్ కూడా 40% పూర్తయ్యింది. 2020 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. దీన్ని కూడా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో బయ్యర్లు కాస్త ధైర్యంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో ఒకేసారి విడుదల చెయ్యబోతున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో ప్రభాస్ ఆస్ట్రాలజర్‌గా నటిస్తున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: September 3, 2019, 5:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading