ప్రభాస్‌ ను రాజుగా దేశమంతా చూసింది.. కానీ తండ్రి మాత్రం..

హీరో ప్రభాస్ చనిపోయిన తన తండ్రి కోరికను నేరవేర్చాడు. ఎపుడో కన్నుమూసిన ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు తీరని కోరిక ఏమిటంటే..హీరోగా ప్రభాస్‌ను ఏ పాత్రలో చూడాలనకున్నాడో ఆ  పాత్రను చూడకుండానే ఈ లోకం విడిచి వెళ్లారు. అయినా...తండ్రి కోరిక మేరకు ప్రభాస్ ఆ పాత్రను చేసి ఆయనకు నివాళులు అర్పించాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 12, 2019, 5:36 PM IST
ప్రభాస్‌ ను రాజుగా దేశమంతా చూసింది.. కానీ తండ్రి మాత్రం..
ప్రభాస్ సాహో ఫోటో
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 12, 2019, 5:36 PM IST
హీరో ప్రభాస్ చనిపోయిన తన తండ్రి కోరికను నేరవేర్చాడు. ఎపుడో కన్నుమూసిన ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు తీరని కోరిక ఏమిటంటే..హీరోగా ప్రభాస్‌ను ఏ పాత్రలో చూడాలనకున్నాడో ఆ  పాత్రను చూడకుండానే ఈ లోకం విడిచి వెళ్లారు. అయినా...తండ్రి కోరిక మేరకు ప్రభాస్ ఆ పాత్రను చేసి ఆయనకు నివాళులు అర్పించాడు.

వివరాల్లోకి వెళితే ‘బాహుబలి’ సినిమాతో హీరోగా ప్రభాస్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ఈ సినిమాతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వరకు ఉన్న అందరి హీరోల రేంజ్‌ను ప్రభాస్ దాటిపోయాడు. ఇపుడు అతను హీరోగా నటిస్తోన్న ‘సాహో’ సినిమాపై తెలుగులోనే కాదు అన్ని ఇండస్ట్రీస్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్..మహారాజు పాత్రలో నటించాడు. మహారాజుగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రభాస్‌ను ఆదరించారు. కానీ చనిపోయిన ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుకు మాత్రం ప్రభాస్‌ను మహారాజు పాత్రలో నటిస్తే చూడాలనే కోరిక ఉండేది. ఆ కోరిక తీరకుండానే ఆయన ఈ లోకం విడిచివెళ్లిపోయారు. కానీ ఆ చనిపోయిన తర్వాత ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ మహారాజు పాత్ర పోషించి తన తండ్రి చివరి కోరికను నెరవేర్చాడు.

సౌందర్య రజనీకాంత్ జీవితంలో ముఖ్యమైన ముగ్గురు మగాళ్లు

ఇవి కూడా చదవండి 

తాప్సీ ప్రతీకారం ఆ హీరో పైనేనా..కారణం ఏంటో తెలుసా..

చిరంజీవితో దర్శకుడు విజయ బాపినీడు ప్రత్యేక అనుబంధం...

మగధీర రీల్ హీరో.. అతను మాత్రం రియల్ హీరో... ఇంతకీ ఎవరో తెలుసా..
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...