ప్రభాస్‌పై అభిమానుల అసహనం.. దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి..

అదేంటి.. ప్రభాస్ అభిమానులు ఎందుకు అసహనంగా ఉన్నారు.. మొన్నే కదా సాహో సినిమాతో వచ్చాడు అప్పుడే అసహనం అంటున్నారేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం నిజంగానే ప్రభాస్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 25, 2019, 4:31 PM IST
ప్రభాస్‌పై అభిమానుల అసహనం.. దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Twitter/Photo)
  • Share this:
అదేంటి.. ప్రభాస్ అభిమానులు ఎందుకు అసహనంగా ఉన్నారు.. మొన్నే కదా సాహో సినిమాతో వచ్చాడు అప్పుడే అసహనం అంటున్నారేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం నిజంగానే ప్రభాస్ ఎక్కడున్నాడనే సంగతి తెలుసుకోవాలని చూస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈయన సాహో తర్వాత రాధాకృష్ణ కుమార్ సినిమాతో బిజీ అవుతాడని చెప్పారు నిర్మాతలు. కానీ అనుకోకుండా ఈయన నటిస్తున్న 20వ సినిమాను ప్రస్తుతానికి ఆపేసారు. కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి.. జనవరి వరకు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లకుండా ప్రభాస్ ఆర్డర్ వేసాడు.

Prabhas fans eagerly waiting to know about their favorite star movie updates and asking in twitter pk అదేంటి.. ప్రభాస్ ఎక్కడున్నాడు అనడం ఏంటి.. మొన్నే కదా సాహో సినిమాతో వచ్చాడు అప్పుడే ఎక్కడున్నాడు అంటున్నారేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం నిజంగానే ప్రభాస్.. prabhas,prabhas latest movie,prabhas 20,prabhas movie postponed,prabhas over weight,prabhas movie shooting cancelled,koratala siva,mirchi movie,saaho collections,prabhas movie updates,prabhas koratala siva again team up,prabhas instagram,prabhas facebook,prabhas twitter,koratala siva twitter,koratala siva instagram,koratala siva facebook,koratala siva chiranjeevi movie updates,prabhas,koratala siva movies,prabhas movies,koratala shiva,prabhas koratala siva,prabhas new movie,koratala siva next movie,koratala siva prabhas,koratala siva prabhas new movie,prabhas mirchi,prabhas mirchi movie,koratala siva interview,prabhas and koratala siva,prabhas and koratala siva movie,mirchi duo prabhas and koratala siva,prabhas to act in koratala siva movie,bollywood,tollywood,కొరటాల శివ,ప్రభాస్,సాహో,ప్రభాస్ సాహో,సాహో మూవీ కలెక్షన్స్,ప్రభాస్ మిర్చి,కొరటాల శివ ప్రభాస్ మూవీ,మరోసారి కొరటాల శివతో ప్రభాస్,షూటింగ్ వాయిదా,ప్రభాస్ సినిమా వాయిదా
ప్రభాస్ ఫైల్ ఫోటో Twitter

దాంతో దర్శకుడు రాధాకృష్ణ మరిన్ని మార్పులు చేస్తున్నాడు. సాహో ఫలితమే దీనికి కారణం. ఆ సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది కాబట్టి జాన్ కథలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్. ఇందులో జాతకాలు చెప్పే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. 60వ దశకం కథతో జాన్ సినిమా వస్తుంది. ఇటలీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జిల్ తర్వాత రాధాకృష్ణ ఐదేళ్లు గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. అయితే ఈ చిత్రం గురించి అప్ డేట్స్ ఏవీ రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు కంగారు పడుతున్నారు.

Prabhas fans eagerly waiting to know about their favorite star movie updates and asking in twitter pk అదేంటి.. ప్రభాస్ ఎక్కడున్నాడు అనడం ఏంటి.. మొన్నే కదా సాహో సినిమాతో వచ్చాడు అప్పుడే ఎక్కడున్నాడు అంటున్నారేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం నిజంగానే ప్రభాస్.. prabhas,prabhas latest movie,prabhas 20,prabhas movie postponed,prabhas over weight,prabhas movie shooting cancelled,koratala siva,mirchi movie,saaho collections,prabhas movie updates,prabhas koratala siva again team up,prabhas instagram,prabhas facebook,prabhas twitter,koratala siva twitter,koratala siva instagram,koratala siva facebook,koratala siva chiranjeevi movie updates,prabhas,koratala siva movies,prabhas movies,koratala shiva,prabhas koratala siva,prabhas new movie,koratala siva next movie,koratala siva prabhas,koratala siva prabhas new movie,prabhas mirchi,prabhas mirchi movie,koratala siva interview,prabhas and koratala siva,prabhas and koratala siva movie,mirchi duo prabhas and koratala siva,prabhas to act in koratala siva movie,bollywood,tollywood,కొరటాల శివ,ప్రభాస్,సాహో,ప్రభాస్ సాహో,సాహో మూవీ కలెక్షన్స్,ప్రభాస్ మిర్చి,కొరటాల శివ ప్రభాస్ మూవీ,మరోసారి కొరటాల శివతో ప్రభాస్,షూటింగ్ వాయిదా,ప్రభాస్ సినిమా వాయిదా
ప్రభాస్ (File photo)
పైగా చిత్రయూనిట్ కూడా దీనిపై ఏ అప్ డేట్స్ ఇవ్వడం లేదు. దాంతో తమ అభిమాన హీరో ప్రభాస్‌ సినిమా విశేషాలు చెప్పాలని ట్విటర్‌లో అభిమానులు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ను ట్యాగ్‌ చేస్తూ.. We Want Prabhas 20 Update అనే హ్యాష్‌ట్యాగ్‌ రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది బాగానే ట్రెండ్‌ అవుతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో మొత్తం 2.12 లక్షల ట్వీట్లు రావడం విశేషం. దాంతో అభిమానుల కోరికను ప్రభాస్ పట్టించుకుంటాడో లేదో చూడాలి మరి.
First published: November 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు