ప్రభాస్ నిజంగానే ఆ పని చేస్తున్నాడు.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్..

బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని చెప్పినా దాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు ప్ర‌భాస్. ఈయ‌న ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ వాటి విడుద‌ల తేదీల‌పై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2019, 8:41 PM IST
ప్రభాస్ నిజంగానే ఆ పని చేస్తున్నాడు.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్..
ప్రభాస్ ఫైల్ ఫోటో
  • Share this:
బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని చెప్పినా దాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు ప్ర‌భాస్. ఈయ‌న ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ వాటి విడుద‌ల తేదీల‌పై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. కానీ ఇప్పుడు రెండు సినిమాల‌పై ఒకేసారి క్లారిటీ ఇచ్చేసాడు ఈ హీరో. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న ‘సాహో’ సినిమా ఆగ‌స్ట్ 15న విడుదల కానుందని ఇదివ‌రకే ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మొన్న‌టి వ‌ర‌కు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ జ‌రిగింది.

Prabhas planning to release Saaho and Radha Krishna Kumar movies in 6 months Gap pk.. బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని చెప్పినా దాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు ప్ర‌భాస్. ఈయ‌న ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ వాటి విడుద‌ల తేదీల‌పై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. prabhas,prabhas twitter,prabhas movies,saaho movie,saaho movie release date,saaho movie shooting in rfc,saaho sujeeth prabhas,saaho movie twitter,prabhas radha krishna kumar movie movie sankranti 2020,radha krishna kumar movie,prabhas movies in 2019,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ 2019,ప్రభాస్ సినిమాలు,సంక్రాంతికి రాధాకృష్ణ కుమార్ ప్రభాస్ సినిమా,సాహో ప్రభాస్ రిలీజ్ డేట్,సాహో రాధాకృష్ణ కుమార్ సినిమా,తెలుగు సినిమా
ప్రభాస్ ఫైల్ ఫోటోస్

ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్‌లపై ముంబైలోని బాంద్రా బ్రిడ్జ్ సెట్ వేసి అక్క‌డే ఓ భారీ యాక్షన్ సీన్ చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ‌ కుమార్ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు ప్ర‌భాస్. మార్చ్ 21 నుంచే ఈ చిత్ర కొత్త షెడ్యూల్ కూడా మొదలైపోయింది. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తైపోయింది. ఈ మధ్యే ప్ర‌భాస్, పూజా హెగ్డేపై కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ కూడా దాదాపు 30 శాతం పూర్తైపోయింది.

Prabhas planning to release Saaho and Radha Krishna Kumar movies in 6 months Gap pk.. బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని చెప్పినా దాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు ప్ర‌భాస్. ఈయ‌న ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ వాటి విడుద‌ల తేదీల‌పై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. prabhas,prabhas twitter,prabhas movies,saaho movie,saaho movie release date,saaho movie shooting in rfc,saaho sujeeth prabhas,saaho movie twitter,prabhas radha krishna kumar movie movie sankranti 2020,radha krishna kumar movie,prabhas movies in 2019,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ 2019,ప్రభాస్ సినిమాలు,సంక్రాంతికి రాధాకృష్ణ కుమార్ ప్రభాస్ సినిమా,సాహో ప్రభాస్ రిలీజ్ డేట్,సాహో రాధాకృష్ణ కుమార్ సినిమా,తెలుగు సినిమా
ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ సినిమా

రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని 1960ల నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఇట‌లీ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఇది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పైగా రెండు సినిమాల‌కు యువీ క్రియేష‌న్స్ నిర్మాత‌లు కావ‌డంతో ప‌ని ఇంకా ఈజీ అయిపోయింది. ఈ రెండు సినిమాలు ఆర్నెళ్ల గ్యాప్‌లో వ‌స్తే అభిమానుల‌కు కూడా పండ‌గే క‌దా..! ఇప్పుడు ప్ర‌భాస్ ఇదే చేయాల‌నుకుంటున్నాడు.

Prabhas planning to release Saaho and Radha Krishna Kumar movies in 6 months Gap pk.. బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని చెప్పినా దాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు ప్ర‌భాస్. ఈయ‌న ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ వాటి విడుద‌ల తేదీల‌పై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. prabhas,prabhas twitter,prabhas movies,saaho movie,saaho movie release date,saaho movie shooting in rfc,saaho sujeeth prabhas,saaho movie twitter,prabhas radha krishna kumar movie movie sankranti 2020,radha krishna kumar movie,prabhas movies in 2019,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ 2019,ప్రభాస్ సినిమాలు,సంక్రాంతికి రాధాకృష్ణ కుమార్ ప్రభాస్ సినిమా,సాహో ప్రభాస్ రిలీజ్ డేట్,సాహో రాధాకృష్ణ కుమార్ సినిమా,తెలుగు సినిమా
ప్రభాస్ ఫైల్ ఫోటో

ఏడాదికి రెండు సినిమాలు చేస్తాన‌ని బాహుబ‌లి అయిపోయిన త‌ర్వాత మాటిచ్చాడు ప్ర‌భాస్. అయితే ఈ మాట నిల‌బెట్టుకోలేక‌పోయాడు ఈయ‌న‌. ఇప్పుడు అది పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్. అన్నీ కుదిర్తే ఆగ‌స్ట్ 15న సాహోకు స్వాతంత్ర్యం ఇచ్చి.. సంక్రాంతికి రాధాకృష్ణ కుమార్ సినిమాను విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. మ‌రి ఇది సాధ్యమ‌వుతుందో లేదో చూడాలిక‌.
First published: April 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading