హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas : ప్రభాస్ ‘ఆదిపురుష్’ కంటే ముందు రెబల్ స్టార్ పౌరాణిక పాత్ర చేసిన సినిమా ఏంటో తెలుసా..

Prabhas : ప్రభాస్ ‘ఆదిపురుష్’ కంటే ముందు రెబల్ స్టార్ పౌరాణిక పాత్ర చేసిన సినిమా ఏంటో తెలుసా..

జనవరి 12, 2023 సంక్రాంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమాను 3డిలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.

జనవరి 12, 2023 సంక్రాంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమాను 3డిలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.

Rebel Star Prabhas - Adipurush | ప్రభాస్ తన సినీ కెరీర్‌లో ‘ఆదిపురుష్’ కంటే ముందు ఓ సినిమాలో పౌరాణిక పాత్ర చేసారు. వివరాల్లోకి వెళితే.. 

  Prabhas : ప్రస్తుతం తెలుగులో జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలకు మళ్లీ ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటికే ‘బాహుబలి’ (Bahubali)  సినిమాతో జానపద సినిమా చేసి సాహోరే బాహుబలి అనిపించుకున్న ప్రభాస్(Prabhas).. త్వరలో ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ (Adipurush)ప్రభు శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇప్పటికే ముంబైలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్స్ ప్రధానం కావడంతో ముందుగా టాకీ పార్ట్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో కృతి సనన్ (Kriti Sanon)సీతా మాత పాత్రలో అలరించనుంది.   ఐతే.. ప్రభాస్ తన సినీ కెరీర్‌లో ‘ఆదిపురుష్’ కంటే ముందు ఓ సినిమాలో పౌరాణిక పాత్ర చేసారు. వివరాల్లోకి వెళితే..

  ఇక ప్రభాస్ పర్సనల్ విషయానికి వస్తే.. వాళ్ల కుటుంబంలో వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరు. తండ్రి సూర్య నారాయణ రాజు నిర్మాత. ఇంట్లో ఎపుడు సినిమా వాతావరణమే. ఐనా కలలో కూడా సినిమా హీరో అవుదామని అనుకోలేదట. పెద్దయ్యాక ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నాడట.

  HBDNagarjuna: హ్యాపీ బర్త్ డే అక్కినేని నాగార్జున.. టాలీవుడ్ బంగార్రాజు గురించి ఎవరికీ తెలియని నిజాలు..


  ఐతే.. స్నేహితులు మాత్రం ఎపుడు ప్రభాస్‌ను సరదాగా ‘హీరో’ అని పిలుచేవాళ్లట. ఇక చదువు పూర్తి అవ్వగానే ప్రభాస్‌కు సడెన్‌గా హీరో అవ్వాలనిపించట. ఇంట్లో చెబితే... పెదనాన్న సహా అందరు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసారు. యాక్ట్ చేయాలని ఉంటే యాక్టింగ్‌లో శిక్షణ తీసుకోమని చెప్పి విశాఖలోని సత్యానంద్ దగ్గర పంపారట. నటనలో శిక్షణ తీసుకుంటున్న టైమ్‌లోనే ప్రముఖ నిర్మాత రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ సినిమా చేద్దామన్నారు. ముందు ఓకే చేయలేదు. ఆ తర్వాత పెదనాన్న కృష్ణంరాజు జోక్యం చేసుకొని సినిమా చేయమని చెప్పడంతో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో  ‘ఈశ్వర్’ సినిమాలో నటించారు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..


  అలా సినీ రంగంలో అడుగుపెట్టారు ప్రభాస్. మరోవైపు  ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమ దొంగ’ సినిమాను విశ్వామిత్రా క్రియేషన్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఏమైనా చేద్దామనుకున్నారు రాజమౌళి. అలా టైటిల్స్ పడే సమయంలో ప్రభాస్ విశ్వామిత్రుడిగా కనిపించారు.

  do you know facts about young rebel star prabhas,happy birthday prabhas,prabhas birthday,prabhas birthday special video,prabhas,Prabhas twitter.Prabhas instagram,Prabhas facebook,prabhas birthday special,prabhas birthday celebrations,prabhas,prabhas movies,saaho prabhas,prabhas birthday,prabhas interview,#prabhas,prabhas saaho,prabhas birthday special,prabhas craze,prabhas birthday celebrations,prabhas new song,prabhas marriage,prabhas birthday special gift for fans,prabhas and anushka,prabhas birthday date,prabhas birthday song,happy birthday prabhas,prabhas shraddha kapoor,prabhas birthday videos,prabhas interview saaho,shraddha kapoor about prabhas,prabhas birthday videos,prabhas birthday 2019,#happy birthday prabhas,prabhas birthday date,prabhas birthday special whatsapp status,happy birthday prabhas status,prabhas movies,prabhas new movie,happy birthday prabhas best status,prabhas birthday special videos,happ birthday prabhas,tollywood,bollywood,hindi cinema,ప్రభాస్,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,ప్రభాస్ మూవీస్,పుట్టినరోజు ప్రభాస్,ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు,ప్రభాస్ ఇంటర్వ్యూ,ప్రభాస్ సినిమాలు,ప్రభాస్ సామో కలెక్షన్స్,ప్రభాస్ సాహో మూవీ,ప్రభాస్ న్యూ మూవీ
  విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ లోగోలో విశ్వామిత్రుడిగా ప్రభాస్ (Eenadu/Source)

  నేనేంటి విశ్వామిత్రుడి వేషం ఏంటీ అనుకున్నాడట ప్రభాస్. కానీ రాజమౌళి కన్విన్స్ చేయడంతో విశ్వామిత్రుడి వేషం వేసినట్టు చెప్పుకొచ్చారు. అంటే ఆదిపురుష్ సినిమా కంటే ముందు ‘యమ దొంగ’ సినిమాలో కేవలం ఒకే ఒక్క సన్నివేశం కోసము అది కూడా టైటిల్స్ కార్డ్స్‌లో విశ్వామిత్రా క్రియేషన్స్ బ్యానర్ వచ్చేటపుడు ప్రభాస్.. విశ్వామిత్రుడి వేషంలో కనిపించి అలరించారు. ఇక ప్రభాస.. డైరెక్ట్‌గా నటించిన హిందీ చిత్రం ‘యాక్షన్ జాక్సన్’. అజయ్ దేవ్‌గణ్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్ట్ చేసారు.

  HBD Nagarjuna : ఆర్జీవి నుంచి లారెన్స్, కళ్యాణ్ కృష్ణ, సాల్మన్ వరకు నాగార్జున టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..


  ప్రస్తుతం ప్రభాస్ నటించే సినిమాలన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు దేశం మొత్తంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ రికార్డులకు ఎక్కారు. ఈయన హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ మూవీ వచ్చే యేడాది దసరా బరిలో రిలీజ్ కానున్నట్టు సమాచారం. ఇంకోవైపు ఆదిపురుష్ మాత్రం అనుకున్న టైమ్‌కు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Adipurush movie, Prabhas, Radhe Shyam, Salaar

  ఉత్తమ కథలు