ప్రభాస్ రికార్డ్స్.. ‘బాహుబలి’ దెబ్బకు షేక్ అవుతున్న సోషల్ మీడియా..

ఇప్పుడు ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఇదే అనుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఎలా మారిపోయిందో.. పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి ఇది ప్రూవ్ అయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 10:15 AM IST
ప్రభాస్ రికార్డ్స్.. ‘బాహుబలి’ దెబ్బకు షేక్ అవుతున్న సోషల్ మీడియా..
ప్రభాస్ ఫైల్ పోటో
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 10:15 AM IST
ఇప్పుడు ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఇదే అనుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఎలా మారిపోయిందో.. పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి ఇది ప్రూవ్ అయింది. ప్రభాస్ బయట ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం బాగా వీక్. అసలు వాటి గురించి పెద్దగా పట్టించుకోడు ఈయన. ఎంతసేపూ షూటింగ్, సినిమాలు, ఫ్రెండ్స్ అంటాడే కానీ ఫ్యాన్స్‌తో ఛాటింగ్, మీటింగ్ గురించి పెద్దగా పట్టించుకోడు. అయితే ఇప్పుడు ఈయనలో మార్పు వచ్చింది.

Prabhas creating new records in Instagram.. 7 Lacks followers with in no time for Saaho star pk.. ఇప్పుడు ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఇదే అనుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఎలా మారిపోయిందో.. పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి ఇది ప్రూవ్ అయింది. prabhas,prabhas facebook,prabhas instagram,prabhas instagram followers,prabhas saaho movie updates,prabhas instagram followers,prabhas pooja hegde,prabhas movies,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్,ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్,తెలుగు సినిమా,ప్రభాస్ సాహో సినిమా
ప్రభాస్ ఫైల్ ఫోటో

మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలనే ఆలోచనతో ఈయన కూడా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసాడు. ఆయన అలా ఓపెన్ చేసాడో లేదో.. కొత్త సినిమా టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడినట్లుగా అంతా ఆయన్ని ఫాలో అయిపోయారు. ఎంతగా అంటే 7 లక్షల మంది అప్పటికప్పుడు ప్రభాస్ ఫాలోవర్స్‌ అయిపోయారు. సింగిల్ పోస్ట్‌ కూడా పెట్టకుండానే ఇంతగా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. అది చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.

Prabhas creating new records in Instagram.. 7 Lacks followers with in no time for Saaho star pk.. ఇప్పుడు ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఇదే అనుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఎలా మారిపోయిందో.. పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి ఇది ప్రూవ్ అయింది. prabhas,prabhas facebook,prabhas instagram,prabhas instagram followers,prabhas saaho movie updates,prabhas instagram followers,prabhas pooja hegde,prabhas movies,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్,ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్,తెలుగు సినిమా,ప్రభాస్ సాహో సినిమా
ప్రభాస్ పూజా హెగ్డే
ఇప్పటికే ప్రభాస్‌ ఫేస్‌బుక్‌లో కోటి మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రస్తుతం నటిస్తున్న 'సాహో'కి సంబంధించిన అప్‌డేట్స్‌ ఇందులోనే ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాడు. ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన కొత్త సినిమా అప్‌డేట్స్ పోస్ట్ చేయాలని చూస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు సుజీత్‌. ఆగస్ట్‌ 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా సాహో విడుదల కానుంది. దాంతో పాటు రాధాకృష్ణ కుమార్ సినిమాలోనూ నటిస్తున్నాడు ఈయన.
First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...