హిస్టరీ రిపీట్.. ఆ రోజుల్లోకి వెళ్లిపోతున్న స్టార్ హీరోలు..

ఒక్క‌రో ఇద్ద‌రో అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు మ‌న హీరోలంతా చ‌రిత్ర‌ల‌పై ప‌డుతున్నారు. ఒక్కోసారి ఇండ‌స్ట్రీలో ఒక్కో ట్రెండ్ న‌డుస్తుంది. ఫ్యామిలీ.. ఫ్యాక్ష‌న్.. ల‌వ్.. డ్రామా.. ఎమోష‌న్.. ఇలా ఇప్పుడు హిస్ట‌రీ. అంటే అంతా పాత రోజుల్లోకి ప్ర‌యాణం అవుతున్నార‌న్న‌మాట‌. ముఖ్యంగా చిరంజీవి నుంచి చరణ్ వరకు అందరి ప్రయాణం ఇప్పుడు పాత రోజుల వైపు పరుగులు తీస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 19, 2019, 6:00 PM IST
హిస్టరీ రిపీట్.. ఆ రోజుల్లోకి వెళ్లిపోతున్న స్టార్ హీరోలు..
తెలుగు ఇండస్ట్రీ
  • Share this:
ఒక్క‌రో ఇద్ద‌రో అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు మ‌న హీరోలంతా చ‌రిత్ర‌ల‌పై ప‌డుతున్నారు. ఒక్కోసారి ఇండ‌స్ట్రీలో ఒక్కో ట్రెండ్ న‌డుస్తుంది. ఫ్యామిలీ.. ఫ్యాక్ష‌న్.. ల‌వ్.. డ్రామా.. ఎమోష‌న్.. ఇలా ఇప్పుడు హిస్ట‌రీ. అంటే అంతా పాత రోజుల్లోకి ప్ర‌యాణం అవుతున్నార‌న్న‌మాట‌. ముఖ్యంగా 80ల్లోకి వెళ్లిపోతున్నారు. ఇంకొంద‌రు అయితే 60ల్లోకి వెళ్తున్నారు.. కొంద‌రు ఏకంగా 20 ల్లోకి కూడా వెళ్లిపోతున్నారు. ఆ మ‌ధ్య రామ్ చ‌ర‌ణ్ ‘రంగ‌స్థ‌లం’ సృష్టించిన రికార్డులు మామూలుగా లేవు. ఈ చిత్రం అంత‌గా విజ‌యం సాధించ‌డానికి కార‌ణం దాని నేప‌థ్య‌మే.

Prabhas, Chiranjeevi, Rajamouli Going back to Old days.. ఒక్క‌రో ఇద్ద‌రో అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు మ‌న హీరోలంతా చ‌రిత్ర‌ల‌పై ప‌డుతున్నారు. ఒక్కోసారి ఇండ‌స్ట్రీలో ఒక్కో ట్రెండ్ న‌డుస్తుంది. ఫ్యామిలీ.. ఫ్యాక్ష‌న్.. ల‌వ్.. డ్రామా.. ఎమోష‌న్.. ఇలా ఇప్పుడు హిస్ట‌రీ. అంటే అంతా పాత రోజుల్లోకి ప్ర‌యాణం అవుతున్నార‌న్న‌మాట‌. ముఖ్యంగా చిరంజీవి నుంచి చరణ్ వరకు అందరి ప్రయాణం ఇప్పుడు పాత రోజుల వైపు పరుగులు తీస్తుంది. rangasthalam movie ,telugu industry 80s,tollywood movies,sye raa movie,prabhas radha krishna kumar movie,ntr biopic,ntr kathanayakudu,ntr mahanayakudu,mahanati movie,rrr movie,rajamouli ntr charan,telugu cinema,తెలుగు సినిమా,80ల్లోకి వెళ్తున్న తెలుగు సినిమా,ప్రభాస్ రాదాకృష్ణ కుమార్ మూవీ,ప్రభాస్ సినిమా,రంగస్థలం సినిమా,చిరంజీవి సైరా,మహానటి సినిమా,ఆర్ఆర్ఆర్ సినిమా,రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్,తెలుగు సినిమా
రామ్ చరణ్ రంగస్థలం సినిమా

1980 నాటి పరిస్థితులను క‌ళ్ల‌ముందు ఉంచాడు ద‌ర్శ‌కుడు సుకుమార్. అదే కొత్తగా అనిపించింది ప్రేక్ష‌కుల‌కు. నాటి గెట‌ప్స్.. రామ్ చరణ్.. సమంత.. జగపతి బాబు.. ఆది.. అనసూయ త‌మ‌త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయిన తీరు సినిమాను రికార్డులు తిర‌గ‌రాసేలా చేసింది. ఆ త‌ర్వాత ‘మ‌హాన‌టి’ కూడా 50ల నేప‌థ్యంలో వ‌చ్చిన క‌థే. సావిత్రి జీవితం అంటే అక్క‌డికే వెళ్లాలి. ద‌ర్శ‌కుడు చేసింది కూడా అదే. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన తీరు అద్భుత‌మే. ఇది కూడా బ్లాక్‌బ‌స్ట‌రే.

Prabhas, Chiranjeevi, Rajamouli Going back to Old days.. ఒక్క‌రో ఇద్ద‌రో అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు మ‌న హీరోలంతా చ‌రిత్ర‌ల‌పై ప‌డుతున్నారు. ఒక్కోసారి ఇండ‌స్ట్రీలో ఒక్కో ట్రెండ్ న‌డుస్తుంది. ఫ్యామిలీ.. ఫ్యాక్ష‌న్.. ల‌వ్.. డ్రామా.. ఎమోష‌న్.. ఇలా ఇప్పుడు హిస్ట‌రీ. అంటే అంతా పాత రోజుల్లోకి ప్ర‌యాణం అవుతున్నార‌న్న‌మాట‌. ముఖ్యంగా చిరంజీవి నుంచి చరణ్ వరకు అందరి ప్రయాణం ఇప్పుడు పాత రోజుల వైపు పరుగులు తీస్తుంది. rangasthalam movie ,telugu industry 80s,tollywood movies,sye raa movie,prabhas radha krishna kumar movie,ntr biopic,ntr kathanayakudu,ntr mahanayakudu,mahanati movie,rrr movie,rajamouli ntr charan,telugu cinema,తెలుగు సినిమా,80ల్లోకి వెళ్తున్న తెలుగు సినిమా,ప్రభాస్ రాదాకృష్ణ కుమార్ మూవీ,ప్రభాస్ సినిమా,రంగస్థలం సినిమా,చిరంజీవి సైరా,మహానటి సినిమా,ఆర్ఆర్ఆర్ సినిమా,రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్,తెలుగు సినిమా
ఫ్రభాస్ కొత్త లుక్

ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ప్రేమక‌థ కూడా 60ల నాటి క‌థ. దీని కోసం భారీ సెట్టింగులు కూడా వేస్తున్నారు. ఇటలీ నేప‌థ్యంలో జ‌రుగుతున్న క‌థ ఇది. అక్క‌డే తొలి షెడ్యూల్ పూర్త‌యింది కూడా. 1960 లోని ప్రేమ కథ అంటే.. ఈ సినిమా కూడా రంగస్థలాన్ని పోలి ఉంటుందా అనే అనుమానాలు వ‌స్తున్నా కూడా ఇది పూర్తిగా విభిన్న‌మైన క‌థ అని తెలుస్తుంది. ఈయ‌న‌కు తోడు బాల‌య్య న‌టిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా కాలంలో వెన‌క్కి వెళ్లే క‌థ‌. అప్ప‌ట్లో అన్న‌గారి జీవితం ఎలా ఉండేది అని కథానాయకుడులో చూపించాడు.. ఇప్పుడు మహానాయకుడు కూడా సిద్ధమవుతుంది.

Prabhas, Chiranjeevi, Rajamouli Going back to Old days.. ఒక్క‌రో ఇద్ద‌రో అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు మ‌న హీరోలంతా చ‌రిత్ర‌ల‌పై ప‌డుతున్నారు. ఒక్కోసారి ఇండ‌స్ట్రీలో ఒక్కో ట్రెండ్ న‌డుస్తుంది. ఫ్యామిలీ.. ఫ్యాక్ష‌న్.. ల‌వ్.. డ్రామా.. ఎమోష‌న్.. ఇలా ఇప్పుడు హిస్ట‌రీ. అంటే అంతా పాత రోజుల్లోకి ప్ర‌యాణం అవుతున్నార‌న్న‌మాట‌. ముఖ్యంగా చిరంజీవి నుంచి చరణ్ వరకు అందరి ప్రయాణం ఇప్పుడు పాత రోజుల వైపు పరుగులు తీస్తుంది. rangasthalam movie ,telugu industry 80s,tollywood movies,sye raa movie,prabhas radha krishna kumar movie,ntr biopic,ntr kathanayakudu,ntr mahanayakudu,mahanati movie,rrr movie,rajamouli ntr charan,telugu cinema,తెలుగు సినిమా,80ల్లోకి వెళ్తున్న తెలుగు సినిమా,ప్రభాస్ రాదాకృష్ణ కుమార్ మూవీ,ప్రభాస్ సినిమా,రంగస్థలం సినిమా,చిరంజీవి సైరా,మహానటి సినిమా,ఆర్ఆర్ఆర్ సినిమా,రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్,తెలుగు సినిమా
ఎన్టీఆర్ పోస్టర్

1923లో ఎన్టీఆర్ పుట్టిన‌నాటి నుంచి ఆయ‌న రాజ‌కీయ జీవితంలో జ‌రిగిన ఒడిదుడుకుల వ‌ర‌కు కూడా అన్నీ చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక రెండో భాగంలో ఆయన రాజకీయాలను చూపించనున్నాడు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా 1920ల నాటి కాలం క‌థే. స్వాతంత్ర్యానికి పూర్వ జ‌రిగే క‌థ‌ను ఇప్ప‌టి క‌థ‌తో లింక్ పెట్టి పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో ఈ క‌థ తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కధీరుడు.
Prabhas, Chiranjeevi, Rajamouli Going back to Old days.. ఒక్క‌రో ఇద్ద‌రో అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు మ‌న హీరోలంతా చ‌రిత్ర‌ల‌పై ప‌డుతున్నారు. ఒక్కోసారి ఇండ‌స్ట్రీలో ఒక్కో ట్రెండ్ న‌డుస్తుంది. ఫ్యామిలీ.. ఫ్యాక్ష‌న్.. ల‌వ్.. డ్రామా.. ఎమోష‌న్.. ఇలా ఇప్పుడు హిస్ట‌రీ. అంటే అంతా పాత రోజుల్లోకి ప్ర‌యాణం అవుతున్నార‌న్న‌మాట‌. ముఖ్యంగా చిరంజీవి నుంచి చరణ్ వరకు అందరి ప్రయాణం ఇప్పుడు పాత రోజుల వైపు పరుగులు తీస్తుంది. rangasthalam movie ,telugu industry 80s,tollywood movies,sye raa movie,prabhas radha krishna kumar movie,ntr biopic,ntr kathanayakudu,ntr mahanayakudu,mahanati movie,rrr movie,rajamouli ntr charan,telugu cinema,తెలుగు సినిమా,80ల్లోకి వెళ్తున్న తెలుగు సినిమా,ప్రభాస్ రాదాకృష్ణ కుమార్ మూవీ,ప్రభాస్ సినిమా,రంగస్థలం సినిమా,చిరంజీవి సైరా,మహానటి సినిమా,ఆర్ఆర్ఆర్ సినిమా,రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్,తెలుగు సినిమా
సైరా పోస్టర్

ఇక ‘సైరా’ కూడా 180 ఏళ్ల నాటి క‌థ‌. 1840ల్లో దేశం కోసం ప్రాణాల‌ర్పించిన తెలుగు వీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ తెర‌కెక్కిస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. రానా కూడా 1945 కాలంలో జ‌రిగిన ఓ క‌థ‌ను ఇప్పుడు సినిమాగా చేస్తున్నాడు. మొత్తానికి ఒక్క‌రో ఇద్ద‌రో కాదు.. ఇప్పుడు స్టార్ హీరోలంతా క‌లిసి చ‌రిత్ర‌ల‌పై ప‌డ్డారు. మ‌రి వీటిలో ఏ సినిమా ఎంత విజ‌యం సాధిస్తుందో చూడాలి.
First published: January 19, 2019, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading