‘సాహో’కు ట్విట్టర్ ఎమోజీ.. ప్రభాస్ సినిమాకు అరుదైన రికార్డ్..

బాహుబలితో ఇప్పటికే ఎన్నో రికార్డులకు తెరతీసాడు ప్రభాస్. సాహో తెలుగు సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్తుంది. రాజమౌళి బాహుబలితోనే ఇది చేసి చూపించాడు. ఇప్పుడు ప్రభాస్ మరోసారి ఇదే చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 23, 2019, 10:57 AM IST
‘సాహో’కు ట్విట్టర్ ఎమోజీ.. ప్రభాస్ సినిమాకు అరుదైన రికార్డ్..
సాహో మూవీ పోస్టర్ (Source: Twitter)
  • Share this:
బాహుబలితో ఇప్పటికే ఎన్నో రికార్డులకు తెరతీసాడు ప్రభాస్. సాహో తెలుగు సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్తుంది. రాజమౌళి బాహుబలితోనే ఇది చేసి చూపించాడు. ఇప్పుడు ప్రభాస్ మరోసారి ఇదే చేస్తున్నాడు. ఈయన నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నాడు ప్రభాస్. దానికోసమే కొన్ని రోజులుగా ముంబైలోనే ఉన్నాడు ఈయన. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ రేంజ్ చూస్తుంటే ఔరా అనిపిస్తుంది. నిజంగానే సాహో అనిపిస్తున్నాడు ఈయన. తాజాగా ఈ సినిమాకు ట్విట్టర్ ఎమోజీ వచ్చింది.
Prabhas another record with Saaho movie and got the Twitter emoji for the first time in Tollywood pk బాహుబలితో ఇప్పటికే ఎన్నో రికార్డులకు తెరతీసాడు ప్రభాస్. సాహో తెలుగు సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్తుంది. రాజమౌళి బాహుబలితోనే ఇది చేసి చూపించాడు. ఇప్పుడు ప్రభాస్ మరోసారి ఇదే చేస్తున్నాడు. saaho,saaho movie,saaho movie twitter,saaho movie twitter emoji,saaho prabhas,prabhas saaho movie,saaho movie business,saaho movie pre release business,saaho movie review,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో,సాహో ట్విట్టర్ ఎమోజీ,సాహో తెలుగు సినిమా,ప్రభాస్
ప్రభాస్ సాహో ట్విట్టర్ ఎమోజీ (Source: Twitter)

వినడానికి కొత్తగా అనిపించినా కూడా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా సాధించలేని ఘనత ఇది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూసి ఎమోజీ ఇచ్చేసారు. తెలుగులో చిరంజీవి, పవన్, మహేష్ బాబు లాంటి వాళ్ల సినిమాలు కూడా సాధించలేదు ఈ ఘనత. ఇప్పుడు సాహో చేసి చూపించింది. తమిళంలో కాలా, ఎన్జీకే, సర్కార్ లాంటి సినిమాలకు ఎమోజీలు వచ్చాయి. ఇప్పుడు తొలిసారి తెలుగు సినిమాకు కూడా ఇది వచ్చింది.
Prabhas another record with Saaho movie and got the Twitter emoji for the first time in Tollywood pk బాహుబలితో ఇప్పటికే ఎన్నో రికార్డులకు తెరతీసాడు ప్రభాస్. సాహో తెలుగు సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్తుంది. రాజమౌళి బాహుబలితోనే ఇది చేసి చూపించాడు. ఇప్పుడు ప్రభాస్ మరోసారి ఇదే చేస్తున్నాడు. saaho,saaho movie,saaho movie twitter,saaho movie twitter emoji,saaho prabhas,prabhas saaho movie,saaho movie business,saaho movie pre release business,saaho movie review,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో,సాహో ట్విట్టర్ ఎమోజీ,సాహో తెలుగు సినిమా,ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ (Source: Twitter)

ఈ సినిమాకు ట్విట్టర్ ఎమోజీ రావడంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సాహోపై ఉన్న అంచనాలు.. ఆసక్తికి ఇది నిదర్శనం అంటున్నారు దర్శక నిర్మాతలు. దాదాపు 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. మొత్తానికి సాహో దూకుడు చూస్తుంటే బాహుబలిని కూడా వదిలేలా కనిపించడం లేదు. మరి చూడాలిక.. ఆగస్ట్ 30 తర్వాత ఆ సంచలనాలు ఎలా ఉండబోతున్నాయో..?
Published by: Praveen Kumar Vadla
First published: August 23, 2019, 10:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading