హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas 20: ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా.. ‘రాధే శ్యామ్’‌గా వస్తోన్న బాహుబలి..

Prabhas 20: ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా.. ‘రాధే శ్యామ్’‌గా వస్తోన్న బాహుబలి..

తెలుగులో ప్రస్తుతం ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ సినిమాలో నటిస్తుంది పూజా. ఈ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనూ ఈమె హీరోయిన్. ఈ రెండు సినిమాలకు కూడా 1.4 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది పూజా.

తెలుగులో ప్రస్తుతం ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ సినిమాలో నటిస్తుంది పూజా. ఈ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనూ ఈమె హీరోయిన్. ఈ రెండు సినిమాలకు కూడా 1.4 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది పూజా.

Prabhas 20 Radhe Shyam | ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్  లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్  లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే చేస్తోంది. దాదాపు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫష్ట్ లుక్‌‌తో పాటు టైటిల్‌‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ రోజు బాహుబలి .. ఫస్ట్ పార్ట్ రిలీజై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్బంగా మూవీ మేకర్స్.. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ఇప్పటికే బాహుబలి సినిమా విడుదలైన ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యూవీ క్రియేషన్స్ వాళ్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో ప్రభాస, పూజా హెగ్డే‌ల పోస్టర్‌ చాలా రొమాంటిక్‌గా ఉంది.

Prabhas 20 title radhe shyam and first go viral on social media,Prabhas,Prabhas radhe shyam,radhe shyam first look,radhe shyam pooja hegde prabhas,Prabhas 20,Prabhas update, Pooja hegde as teacher, pooja hegde tamil films, pooja hegde latest news, pooja hegde,pooja hegde songs,pooja hegde hot,pooja hegde movies,pooja hegde photoshoot,pooja hedge,pooja hegde kiss,pooja hegde bra,pooja hegde bag,pooja hegde bts,pooja hegde gym,pooja hegde look,pooja hehde,pooja,pooja hegde hot dj,pooja hegde dance,పూజా హెగ్డే,పూజా హెగ్డే న్యూస్
ప్రభాస్ 20 ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ (Twitter/Photo)

రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధా కృష్ణ తెరకెక్కిస్తుండగా.. పిరియాడిక్ జానర్‌లో ఉండనుందని సమాచారం. ఈ సినిమా పోస్టర్స్‌ చూస్తుంటే.. ఇటలీ వరదల్లో చిక్కుకున్న ప్రేమికులు.. ఆ తర్వాత ఎలా కలసుకున్నారనే దానిపై ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతున్నట్టు కనబడుతోంది. అంతేకాదు ఈ సినిమాను పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.  ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్తా అయోమయంలో ఉన్నారు అభిమానులు. మొన్నటి వరకు జాన్ అంటూ ప్రచారం అవ్వగా.. ఆ తర్వాత ’రాధే శ్యామ్’ అంటున్నారు. చిరవగా ‘రాధే శ్యామ్’ టైటిల్‌ను కన్ఫామ్ చేసారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజ హెగ్డే పాత్ర ఏమై ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఈ సినిమాలో పూజా పాత్ర రాధ అయితే.. ప్రభాస్ శ్యామ్ పాత్రలో కనిపించనున్నాడు.

రాధే శ్యామ్‌గా పలకరించబోతున్న ప్రభాస్ (Twitter/Photo)

వస్తోన్న సమాచారం మేరకు ఆమె మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. ఈ సినిమా కథ చాలా కాలం క్రితం జరుగుతుంది గనుక, అప్పటికి సంబంధించిన ఓల్డ్ లుక్ తోనే పూజ కనిపించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ అంతేకాదు ఈ సినిమాలో పూజా చాలా కొత్తగా కనబడుతూ.. ఇంతవరకూ పూజ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో  ఈ సినిమా విడుదల కానుంది.

First published:

Tags: Bollywood, Pooja Hegde, Prabhas, Radha Krishna, Radhe Shyam, Tollywood, UV Creations

ఉత్తమ కథలు