పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా చిరంజీవి జన్మదిన వేడుకలు.. ఫ్యాన్స్ పండగ..

ఒకప్పుడు మెగా అభిమానులకు ఎప్పుడూ ఓ వేదన ఉండేది. మెగా ఇంట్లో ఏ సంబరం జరిగినా కూడా అంతా కనిపించేవారు కానీ పవన్ ఒక్కడే మాయం అయ్యేవాడు. ఆయన ఎక్కడికి వచ్చేవాడు కూడా కాదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 21, 2019, 12:56 PM IST
పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా చిరంజీవి జన్మదిన వేడుకలు.. ఫ్యాన్స్ పండగ..
చిరంజీవి, పవన్ కల్యాణ్
  • Share this:
ఒకప్పుడు మెగా అభిమానులకు ఎప్పుడూ ఓ వేదన ఉండేది. మెగా ఇంట్లో ఏ సంబరం జరిగినా కూడా అంతా కనిపించేవారు కానీ పవన్ ఒక్కడే మాయం అయ్యేవాడు. ఆయన ఎక్కడికి వచ్చేవాడు కూడా కాదు. ఎందుకంటే బయటికి రావడం తనకు ఇష్టం లేదని చెప్పేవాడు. చివరికి అభిమానుల మధ్య జరిగే వేడుకలకు కూడా పవన్ దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ మధ్య చిరు 60వ జన్మదిన వేడుకల్లో నాగబాబు ఈ విషయంపై అభిమానులతో చాలా సీరియస్‌గా మాట్లాడాడు కూడా. అయితే ఇప్పుడు చూస్తుంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ రానున్న కాలంలో మళ్ళీ కలిసి పని చేస్తారేమో అనిపిస్తుంది.
Power Star Pawan Kalyan will attend Megastar Chiranjeevi 64th Birthday Celebrations in Shilpakala Vedika pk ఒకప్పుడు మెగా అభిమానులకు ఎప్పుడూ ఓ వేదన ఉండేది. మెగా ఇంట్లో ఏ సంబరం జరిగినా కూడా అంతా కనిపించేవారు కానీ పవన్ ఒక్కడే మాయం అయ్యేవాడు. ఆయన ఎక్కడికి వచ్చేవాడు కూడా కాదు. chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi facebook,chiranjeevi pawan kalyan,chiranjeevi power star,chiranjeevi pawan kalyan birthday celebrations,chiranjeevi birthday shilpakala vedika,chiranjeevi birthday celebrations,chiranjeevi birthday,chiranjeevi,chiranjeevi 64th birthday celebrations,megastar chiranjeevi birthday celebrations,megastar chiranjeevi 64th birthday celebrations,megastar chiranjeevi 64th birthday celebrations live,megastar chiranjeevi 64th birthday,chiranjeevi birthday celebrations 2019,chiru birthday celebrations,chiru birthday celebrations 2019,chiranjeevi birthday event,megastar chiranjeevi,sye raa twitter,sye raa teaser,telugu cinema,చిరంజీవి,చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్,చిరంజీవి పవన్ కళ్యాణ్,పవన్ కల్యాణ్ చిరంజీవి,తెలుగు సినిమా
చిరంజీవి, పవన్ కల్యాణ్

ప్రస్తుతానికి ఒకరు రాజకీయాల్లో.. మరొకరు సినిమాల్లో బిజీగా ఉన్నారేమో కానీ అన్నాతమ్ముడు మాత్రం నీకునేను నాకునువ్వు అన్నట్లు కలిసిపోతున్నారు. ఈ మధ్య ఎక్కువగా మెగా బ్రదర్స్ కలిసే కనిపిస్తున్నారు. తాజాగా సైరా టీజర్‌కు కూడా పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలకు స్వయంగా పవర్ స్టార్ రాబోతున్నాడు.

Power Star Pawan Kalyan will attend Megastar Chiranjeevi 64th Birthday Celebrations in Shilpakala Vedika pk ఒకప్పుడు మెగా అభిమానులకు ఎప్పుడూ ఓ వేదన ఉండేది. మెగా ఇంట్లో ఏ సంబరం జరిగినా కూడా అంతా కనిపించేవారు కానీ పవన్ ఒక్కడే మాయం అయ్యేవాడు. ఆయన ఎక్కడికి వచ్చేవాడు కూడా కాదు. chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi facebook,chiranjeevi pawan kalyan,chiranjeevi power star,chiranjeevi pawan kalyan birthday celebrations,chiranjeevi birthday shilpakala vedika,chiranjeevi birthday celebrations,chiranjeevi birthday,chiranjeevi,chiranjeevi 64th birthday celebrations,megastar chiranjeevi birthday celebrations,megastar chiranjeevi 64th birthday celebrations,megastar chiranjeevi 64th birthday celebrations live,megastar chiranjeevi 64th birthday,chiranjeevi birthday celebrations 2019,chiru birthday celebrations,chiru birthday celebrations 2019,chiranjeevi birthday event,megastar chiranjeevi,sye raa twitter,sye raa teaser,telugu cinema,చిరంజీవి,చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్,చిరంజీవి పవన్ కళ్యాణ్,పవన్ కల్యాణ్ చిరంజీవి,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్ చిరంజీవి

ఇదే ఇప్పుడు అభిమానులకు సంతృప్తినిచ్చే విషయం. ఎప్పుడు అడిగినా ఏదో ఓ కారణం చెప్పే పవన్ ఈ సారి మాత్రం అన్నయ్య బర్త్ డే వేడుకల్లో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు కన్ఫర్మ్ చేసాడు. ఆగస్ట్ 21 సాయంత్రం 6 గంటల నుంచి శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనుంది. దీనికి మెగా హీరోలంతా హాజరు కానున్నారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>