పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. షాక్‌‌లో పవర్ స్టార్ ఫ్యాన్స్..

పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘అజ్ఞాతవాసి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని.. ‘వకీల్ సాబ్’ సినిమాతో హీరోగా తిరగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా విషయంలో ఓ అభిమానులకు పవన్ కళ్యాణ్ షాక్ ఇవ్వనున్నాడు.

 • Share this:
  పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘అజ్ఞాతవాసి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని.. ‘వకీల్ సాబ్’ సినిమాతో హీరోగా తిరగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా విషయంలో ఓ అభిమానులకు పవన్ కళ్యాణ్ షాక్ ఇవ్వనున్నాడు. ఇంతకీ మ్యాటరేమిటంటే.. ముందుగా ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేద్దానుకున్నారు. కానీ ఈ డేట్ కన్నా ఇంకా నెల రోజుల పాలు ఈ సినిమా విడదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నెలాఖరికి ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వలన్నాది పవన్ కళ్యాణ్ ప్లాన్. కానీ ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలతో పవన్ బిజీ కానున్నాడు. స్టానికంగా జరిగే ఎన్నికలు జనసేనకు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్‌ సినిమాకు కేటాయించిన డేట్స్‌ను అడ్డస్ట్ చేయనున్నాడట. అందుకే ఈ సినిమా నెల రోజులు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. త్వరలో ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలున్నాయి.

  power star pawan kalyan vakeel saab movie release date postponed here are the details,Vakeel Saab FirstLook,Vakeel Saab,pawan kalyan dil raju new movie title vakeel saab, pspk26 first look,pspk 26 first look,pspk 26 movie first look,pspk26 title first look,vakeel saab first look,pawan kalyan first look,pspk 26 vakeel saab first look teaser,lawyer saab movie first look,vakeel saab movie first look,vakeel saab first look teaser,pawan kalyan pink movie first look,pawan kalyan 26th movie first look release update,pspk26 release date,పింక్ రీమేక్,పవన్ కళ్యాణ్,వకీల్ సాబ్,లాయర్ సాబ్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,పవన్ కళ్యాణ్ లాయర్ సాబ్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్
  వకీల్ సాబ్ పోస్టర్ Maguva Maguva song release


  ఈ చిత్రంలో నివేదా థామస్‌, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోందని సమాచారం. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: