• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • POWER STAR PAWAN KALYAN VAKEEL SAAB FIRST DAY COLLECTIONS FANS EXCEPT HUGE EXPECTATIONS HERE ARE THE DETAILS TA

Vakeel Saab: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ పై భారీ అంచనాలు.. మరో రికార్డుపై కన్నేసిన పవర్ స్టార్..

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్ (Twitter/Photo)

Power Star Pawan Kalyan Vakeel Saab:  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ముగిసింది. ఈ సినిమా ఫస్ట్ డే ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందా అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Share this:
    Power Star Pawan Kalyan Vakeel Saab:  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ముగిసింది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేసారు. పవన్ కళ్యాణ్ లేకుండా మిగతా టీమ్ మొత్తం వరుస ఇంటర్వ్యూల్లో బిజీగా గడిపారు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కనిపించి సినిమాకు తన వంతు సహకారం అందించారు. ఈ సినిమా తెలంగాణ, ఏపీతో పాటు ఓవర్సీస్‌లో దాదాపు 700కు పైగా స్క్రీన్స్‌లో భారీ ఎత్తున విడుదల కానుంది. కరోనా తర్వాత ఇంత భారీ ఎత్తున ఓ సినిమా విదేశాల్లో ప్రీమియర్స్ పడటం ఇదే మొదటిసారి.  ఇప్పటికే యూఎస్‌లో కొన్ని చోట్ల ప్రీమియర్స్ కూడా పడ్డాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న టైమ్‌లో కూడా ‘పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్’ సినిమాపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గ లేదు. 

    శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డలును క్రియేట్ చేసింది. 

    Pawan Kalyan Vakeel Saab Movie That Sentiment Will Work Out For Power Star,Pawan Kalyan - Vakeel Saab: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీకి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..,Vakeel Saab Movie Review,Vakeel Saab Twitter Review,Pawan Kalyan Vakeel Saab Movie,Pawan Kalyan April Release Movies,Pawan Kalyan Vakeel Saab Release on April 9Th,Vakeel Saab,PSPK Vakeel Saab Release Date,Vakeel Saab Release date,Pawan Kalyan Vakeel Saab Release Date,Vakeel Saab Teaser,Vakeel Saab digital Rights.Vakeel saab Satelite Rights, Vakeel Saab Teaser Talk,pawan kalyan,Pawan Kalyan vakeel saab,PSPK,PSPK26Pawan Kalyan vakeel saab satelight rights,pawan kalyan twitter,pawan kalyan remuneration,pawan kalyan 50 crore remuneration,pawan kalyan movies,pawan kalyan vakeel saab,pawan kalyan krish harish shankar movie remuneration,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు కొనుగోలు,భారీ రేటుకు అమ్ముడు పోయిన పవన్ కళ్యాన్ వకీల్ సాబ్ శాటిలైట్ హక్కులు,వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్,వకీల్ సాబ్ టీజర్ టాక్,వకీల్ సాబ్ విడుదల తేది,వకీల్ సాబ్ రిలీజ్ డేట్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదల తేది,వకీల్ సాబ్ విడుదల తేది ఖరారు,ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ,వకీల్ సాబ్ మూవీ రివ్యూ,వకీల్ సాబ్ ట్విట్టర్ రివ్యూ,
    ‘వకీల్ సాబ్’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. ఇక గతేడాది మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’,.. అల్లు అర్జున్.. ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత తెలుగులో భారీ ఎత్తున విడుదల కాబోతున్న సినిమా ‘వకీల్ సాబ్’ సినిమా అనే చెప్పాలి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను సాధిస్తుదనే దానిపై మిగతా సినిమాల రిలీజ్‌లు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే పలు సినిమాలు విడుదల తేదిలు వాయిదా పడ్డాయి.

    Pawan Kalyan - Vakeel Saab Before Pawan Kalyan These Tollywood heroes played Vakeel Saab charecters in Telugu films Here Are The List, Pawan Kalyan - Vakeel Saab: పవన్ కళ్యాణ్ కంటే ముందు వకీల్ సాబ్‌గా అదరగొట్టిన హీరోలు వీళ్లే..,Pawan Kalyan As Vakeel Saab,Vakeel Saab Twitter Review,Vakeel Saab Movie Review,Vakeel Saab,Vakeel Saab Lawyer Charecter,Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Satyadev,Pawan Kalyan Satyadev,Satyadev as Thimmarusu movie,satyadev as Vakeel saab,Power Star Pawan Kalyan,PSPK26,pawan kalyan vakeel saab,pawan kalyan,vakeel saab,vakeel saab movie,Vakeel saab,pawan kalyan,vakeel saab movie,pawan kalyan remake pink telugu vakeel saab,vakaeel saab,power star pawan kalyan,pawan kalyan pink remake lawyer saab,pawan kalyan remake kahni,pawan kalyan remakes,pawan kalyan kritsh,tollywood,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్,పవన్ కళ్యాణ్ రీమేక్ కహాని,పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లాయర్ సాబ్,లాయర్ సాబ్ మూవీ,పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,వకీల్ సాబ్,వకీల్ సాబ్ మూవీ,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ,హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ ,పవన్ కళ్యాణ్ 26వ మూవీ వకీల్ సాబ్,తిమ్మరుసు,తిమ్మరుసులో వకీల్ సాబ్ పాత్రలో సత్యదేవ్,సత్యదేవ్ తిమ్మరుసు,వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్,వకీల్ సాబ్
    ‘వకీల్ సాబ్’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    ఈ  క్రమంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్నఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో భారీగానే రాబట్టింది. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత మేరకు రాబడుతుందో చూడాలి. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏ మేరకు ఉంటాయనేది చూడాలి. అజ్ఞాతవాసి కూడా ఫస్ట్ డే ఓ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టింది. కానీ కరోనా సమయంలో విడుదలైవుతున్న ‘వకీల్ సాబ్’ ఎంత మేరకు కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపుడుతుందనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: