హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan: రవితేజ దర్శకుడితో పవన్ కళ్యాణ్ మూవీ ఖరారు..? త్వరలో అఫీషియల్ ప్రకటన..

‘వకీల్ సాబ్’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

Pawan Kalyan | సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ కళ్యాణ్ జోరు మాములుగా లేదు. వరుస పెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. తాజాగా రవితేజ దర్శకుడికి ఓకే చెప్పినట్టు సమాచారం.

  Pawan Kalyan | సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ కళ్యాణ్ జోరు మాములుగా లేదు. వరుస పెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు.  ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు చాల సమయం ఉండటంతో ఈ లోపు వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్. ఈ కోవలోనే ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’  మూవీ చేయాల్సి ఉన్నా.. ముందుగా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. మల్లూవుడ్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారని సమాచారం. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.

  దీంతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలతో పాటు బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఈ కోవలో పవన్ కళ్యాణ్ మరో క్రేజీ దర్శకుడు చెప్పిన కథకు ఒకే చెప్పినట్టు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ సినిమాను తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కే అవకాశాలున్నాయి.

  Pawan Kalyan To Work With Raviteja Khiladi Fame Ramesh Varma Here Are the Details, Pawan Kalyan: రవితేజ దర్శకుడితో పవన్ కళ్యాణ్ నెక్ట్స్ మూవీ.. ? త్వరలోనే అఫీషియల్ ప్రకటన..,Pawan Kalyan,Pawan Kalyan Ramesh Varma,Ramesh Varma,Pawan Kalyan Twitter,Pawan Kalyan Movies,Janasena,PSPK 27,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Aishwarya Rajesh,aishwarya rajesh,Sai pallavi Rana,Sai pallavi,PSPK Trivikram Srinivas,Pawan Kalyan Vakeel Saab Teaser,Vakeel Saab Teaser,Pawan Kalyan Rana,Pawan Kalyan,Rana Daggubati,ayyappanum koshiyum, Nivetha pethuraj news,pawan kalyan and rana ayyappanum koshiyum malayalm remake,Nivetha pethuraj figure,Nivetha pethuraj hot,Nivetha pethuraj,Nivetha pethuraj fb,Nivetha pethuraj facebook,Nivetha pethuraj twitter,Nivetha pethuraj instagram,Nivetha pethuraj fb,Nivetha pethuraj hot,Nivetha pethuraj age,Nivetha pethuraj size,nivetha pethuraj,nivetha pethuraj interview,nivetha pethuraj hot,nivetha pethuraj movies,nivetha pethuraj biography,nivetha pethuraj age,nivetha pethuraj kiss,nivetha pethuraj family,nivetha pethuraj hot songs,నివేథా పేతురాజ్,నివేథా,నివేథా పేతురాజ్ హాట్,నివేథా పేతురాజ్ హాట్ ఫోటోస్, అల్లు అర్జున్, పుష్ప, సుకుమార్, pushpa, alluarjun, sukumar,పవన్ కళ్యాణ్ రానా,పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి అయ్యప్పనుమ్ కోషియమ్ రెగ్యులర్ షూటింగ్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్,27వ,పవన్ కళ్యాణ్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే,పవన్ కళ్యాణ్ సరసన ఐశ్వర్య రాజేష్,రానా సరసన సాయి పల్లవి,పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ,రమేష్ వర్మ,పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ
  పవన్ కళ్యాణ్, రమేష్ వర్మ (Twitter/Photo)

  ప్రస్తుతం రమేష్ వర్మ.. రవితేజ హీరోగా ‘ఖిలాడీ’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్.. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో నటిస్తున్నాడు.

  Pawan Kalyan To Work With Raviteja Khiladi Fame Ramesh Varma Here Are the Details, Pawan Kalyan: రవితేజ దర్శకుడితో పవన్ కళ్యాణ్ నెక్ట్స్ మూవీ.. ? త్వరలోనే అఫీషియల్ ప్రకటన..,Pawan Kalyan,Pawan Kalyan Ramesh Varma,Ramesh Varma,Pawan Kalyan Twitter,Pawan Kalyan Movies,Janasena,PSPK 27,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Aishwarya Rajesh,aishwarya rajesh,Sai pallavi Rana,Sai pallavi,PSPK Trivikram Srinivas,Pawan Kalyan Vakeel Saab Teaser,Vakeel Saab Teaser,Pawan Kalyan Rana,Pawan Kalyan,Rana Daggubati,ayyappanum koshiyum, Nivetha pethuraj news,pawan kalyan and rana ayyappanum koshiyum malayalm remake,Nivetha pethuraj figure,Nivetha pethuraj hot,Nivetha pethuraj,Nivetha pethuraj fb,Nivetha pethuraj facebook,Nivetha pethuraj twitter,Nivetha pethuraj instagram,Nivetha pethuraj fb,Nivetha pethuraj hot,Nivetha pethuraj age,Nivetha pethuraj size,nivetha pethuraj,nivetha pethuraj interview,nivetha pethuraj hot,nivetha pethuraj movies,nivetha pethuraj biography,nivetha pethuraj age,nivetha pethuraj kiss,nivetha pethuraj family,nivetha pethuraj hot songs,నివేథా పేతురాజ్,నివేథా,నివేథా పేతురాజ్ హాట్,నివేథా పేతురాజ్ హాట్ ఫోటోస్, అల్లు అర్జున్, పుష్ప, సుకుమార్, pushpa, alluarjun, sukumar,పవన్ కళ్యాణ్ రానా,పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి అయ్యప్పనుమ్ కోషియమ్ రెగ్యులర్ షూటింగ్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్,27వ,పవన్ కళ్యాణ్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే,పవన్ కళ్యాణ్ సరసన ఐశ్వర్య రాజేష్,రానా సరసన సాయి పల్లవి,పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ,రమేష్ వర్మ,పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ
  పవన్ కళ్యాణ్, రమేష్ వర్మ (Twitter/Photo)

  ఈ సినిమా తర్వాత క్రిష్, హరీష్ శంకర్ సినిమాలున్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా విషయానికొస్త.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ పేరును అనుకుంటున్నారు.  మరోవైపు రానాకు జోడిగా ఎవరు నటిస్తారనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Pawan kalyan, Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు