Sudigali Sudheer Vishnupriya: కావాలంటే నేనూ అంటా.. సుడిగాలి సుధీర్‌పై విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్..

యాంకర్ విష్ణు ప్రియ (anchor vishnu priya)

Sudigali Sudheer Vishnupriya: టాలీవుడ్‌లో ఉన్న యాంకర్స్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ విష్ణు ప్రియ. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఉన్న దోస్తానా కారణంగా ఈమెకు మంచి ఫాలోయింగ్ వస్తుంది.

  • Share this:
టాలీవుడ్‌లో ఉన్న యాంకర్స్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ విష్ణు ప్రియ. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఉన్న దోస్తానా కారణంగా ఈమెకు మంచి ఫాలోయింగ్ వస్తుంది. పోవే పోరా షోతో బాగా పాపులర్ అవుతుంది విష్ణు. దాంతో పాటు మరిన్ని షోలలో కూడా తన సత్తా చూపిస్తుంది ఈమె. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు పర్సనల్ లైఫ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటుంది విష్ణు ప్రియ. బయటికి వెళ్లడం.. అక్కడ్నుంచి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులకు మరింత దగ్గరవుతుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో పాటే హాట్ ఫోటోషూట్స్ కూడా బాగానే చేస్తుంది విష్ణు. ఈ తరం యాంకర్స్ అసలు మామూలుగా లేరు. హీరోయిన్ల కంటే తామేం తక్కువ కాదంటూ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈమె కూడా ఇదే చేసింది. తాజాగా విష్ణు ప్రియ చేసిన చెక్ మేట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఎప్పుడో పూర్తి చేసిన ఈ చిత్రం ఇప్పుడు విడుదల అవుతుంది. దాంతో ప్రమోషన్స్ కోసం బయటికి వచ్చింది విష్ణు. అందులో భాగంగానే బిగ్ బాస్ షోపై కూడా కామెంట్స్ చేసింది.
anchor vishnu priya checkmate trailer,anchor vishnu priya checkmate lip kiss scenes,sudigali sudheer,anchor vishnu priya comments on sudigali sudheer,anchor vishnupriya,sudigali sudheer and sreemukhi romantic dance,sudheer vishnupriya dance,vishnupriya gift to sudigali sudheer,sudigaali sudheer marriage,sudigali sudheer anchor vishnupriya latest comedy show,sudigali sudheer anchor vishnu priya,యాంకర్ విష్ణుప్రియ,విష్ణుప్రియ సుడిగాలి సుధీర్ పోవే పోరా
యాంకర్ విష్ణు ప్రియ హాట్ (anchor vishnu priya)

ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తాను బిగ్ బాస్ షోకు వెళ్లనని.. బయట ప్రపంచం అంత బాగా ఉన్నపుడు లోపలేం చేస్తామని చెప్పుకొచ్చింది. అసలు తనకు బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చదని.. అలాంటి షోలకు తాను దూరంగానే ఉంటానని తెలిపింది విష్ణుప్రియ. ఈమె బిగ్ బాస్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి కూడా. అసలు నిన్నెవడు ఆ షోకు పిలిచాడు అంటూ నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వాళ్లు తన సినిమా ట్రైలర్ చూసి డిసప్పాయింట్ అయ్యారని.. పర్సనల్‌గా హర్ట్ అయ్యారని చెప్పుకొచ్చింది.
anchor vishnu priya checkmate trailer,anchor vishnu priya checkmate lip kiss scenes,sudigali sudheer,anchor vishnu priya comments on sudigali sudheer,anchor vishnupriya,sudigali sudheer and sreemukhi romantic dance,sudheer vishnupriya dance,vishnupriya gift to sudigali sudheer,sudigaali sudheer marriage,sudigali sudheer anchor vishnupriya latest comedy show,sudigali sudheer anchor vishnu priya,యాంకర్ విష్ణుప్రియ,విష్ణుప్రియ సుడిగాలి సుధీర్ పోవే పోరా
యాంకర్ విష్ణు ప్రియ (anchor vishnu priya)

అలాగే తన సినిమాలో సుడిగాలి సుధీర్ చిన్న పాత్రలో కమెడియన్‌గా నటించాడని చెప్పింది. తాను కూడా కావాలంటే వాళ్లు నటించిన సినిమాలపై కామెంట్ చేయొచ్చని.. కానీ చేయనంటుంది విష్ణుప్రియ. చెక్ మేట్ ట్రైలర్‌లో అమ్మడు ఫుల్లుగా అందాలను ఆరబోసింది. నడుము అందాలతో నరకం చూపించింది విష్ణు ప్రియ. తాజాగా ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో లిప్ లాక్ సీన్స్ కూడా బాగానే చేసింది విష్ణు. మొత్తానికి ఈ సినిమా కోసం అమ్మడు ఫుల్లుగా కెమెరా ముందు అందాలను ఆరబోసిందన్నమాట.
Published by:Praveen Kumar Vadla
First published: