జూనియర్ ఎన్టీఆర్ పై వైసీపీ నేత పోసాని సంచలన వ్యాఖ్యలు..

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవ్వరికి తెలియదు. సార్వత్రిక ఎన్నికల సమరంలో వైసీపీ తరుపున ఆయన తన వాయిస్‌ను బలంగా వినిపించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సినీ,రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

news18-telugu
Updated: June 17, 2019, 5:55 PM IST
జూనియర్ ఎన్టీఆర్ పై వైసీపీ నేత పోసాని సంచలన వ్యాఖ్యలు..
జూనియర్ ఎన్టీఆర్,పోసాని కృష్ణమురళి
news18-telugu
Updated: June 17, 2019, 5:55 PM IST
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవ్వరికి తెలియదు. సార్వత్రిక ఎన్నికల సమరంలో వైసీపీ తరుపున ఆయన తన వాయిస్‌ను బలంగా వినిపించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన పార్టీని తనదైన శైలిలో ఉతికి ఆరేసారు. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి కీళ్ల సమస్యతో బాధ పడుతున్నాడు. తాజాగా పోసాని కాళ్లకు ఆపరేషన్ జరిగి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమస్య కారణంగానే ఆయన గతంలో ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా  విజయవాడకు వెళ్లలేకపోయారు. తాజాగా ఆయన మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించే అవకాశాలున్నయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ స్పందనేంటి అని అడగగా.. పోసాని తనదైన వైలిలో స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్లీ ఆ అన్న ఎన్టీఆర్ వచ్చినా.. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా..ఇక్కడంటూ  రాజకీయ శూన్యత ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించడం లేదు. ఆయన అవినీతికి పాల్పడ్డాడు. ప్రజా సేవ చేయడం లేదు అనే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వేరే పార్టీకి ఛాన్స్ ఉంటుంది. జగన్ అలాంటి అవకాశం ఇస్తాడని నేను అనుకోవడం లేదు.Posani Krishna Murali Planning a political movie for YS Jagan.. 2019 ఎన్నికల్లో సినిమావాళ్ల ప్రభావం చాలానే కనిపిస్తుంది. ప్రతి పార్టీలోనూ సినిమా సంబంధిత వ్యక్తులు ఉన్నారు. వైసిపిలో ఈ సినిమా గాలి కాస్త ఎక్కువగానే వీస్తుంది. ఇక ఇప్పుడు ఈయ‌న వైయస్ జగన్‌కు సపోర్ట్‌గా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు పోసాని. ఇది త్వరలోనే పట్టాలెక్కనుంది. elections 2019,posani,posanimkrishna murali,posanimkrishna murali ysr,posanimkrishna murali ys jagan,posanimkrishna murali movies,posanimkrishna murali political movies,posanimkrishna murali director,telugu cinema,posanimkrishna murali ysrcp,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణమురళి సినిమాలు,పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి,పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్,పోసాని కృష్ణమురళి తెలుగు సినిమా,పోసాని కృష్ణమురళి దర్శకుడు,పోసాని కృష్ణమురళి పొలిటికల్ సినిమా,పోసాని కృష్ణమురళి ఎలక్షన్స్ 2019,తెలుగు సినిమా
పోసాని, వైఎస్ జగన్


ఆయన అలా చేసిన రోజు మీరు నాకు చెప్పండి.. మీ ముందు గుంజీలు తీస్తా అని పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించాడు. అంతేకాదుజగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలనే నా కోరిక తీరింది. ఆయన ఇలాగే ప్రజా సేవ చేస్తే.. 2024లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారని చెప్పుకొచ్చారు.ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చి.. నీతిగా, చిత్తశుద్ధిగా ఉన్న ప్రజలు ఆదరించరన్నారు. ఒక హీరో వచ్చి ఏమెమో చేస్తానంటే నమ్మేరోజులు లేవు. బి ప్రాక్టికల్.. హీరో అయితే ఇమేజ్ పెరుగుతోంది. హీరో ఇమేజ్‌కు .. రాజకీయాలకు సంబందమే లేదన్నారు. అంతేకాదు ఇమేజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నేను వెళితే చూడటానికి వంద మంది వస్తే.. అదే ఒక హీరో వస్తే పదివేల మంది వస్తారు. వీళ్లందరు ఓటర్లుగా మారరు. హీరోను ఇప్పటి వరకు తెరపై చూశాం. ఇపుడు లైవ్‌లో రియల్‌గా ఎలా ఉంటాడో చూడటానికి మాత్రమే వస్తారన్నారు. 


Posani Krishna Murali Sensational Comments on jr ntr and telugu desham party,posani krishna murali,posani krishna murali junior ntr,posani krishna murali comments on tdp jr ntr,posani krishna murali jr ntr,posani krishna murali ntr jr,posani krishna murali instagram,posani krishna murali twitter,posani krishna murali facebook,jr ntr,ntr,nandamuri taraka rama rao,ntr jr ntr posani krishna murali,posani sensational comments on jr ntr,posani krishna murali press meet,posani krishna murali live,posani krishna murali speech,posani krishna murali press meet live,posani krishna murali comedy,posani krishna murali interview,posani press meet,posani krishna murali fires,posani krishna murali dialogues,posani krishna murali movie scenes,posani krishna murali comedy scenes,posani krishna murali speaks to media,tollywood,telugu cinema,ysrcp,ys jagan mohan reddy,chandra babu naidu,pawan kalyan janasena,tollywood,telugu cinema,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణమురళి జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ పై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు,తారక్,తారక రామారావు,నందమూరి తారక రామారావు,ఎన్టీఆర్ పై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు,
సీనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్
Loading...
 అంతేకాదు ప్రజలు ఇపుడు చాలా మారిపోయారు. హీరోగా రాజకీయాల్లో వచ్చినా.. అతను సేవ చేయడానికి వచ్చాడా ? హీరో ఇమేజ్‌తో గెలిచి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి వచ్చాడా అనేది ప్రజలకు బాగా తెలుసు. ఏ రామారావును నమ్మి ముఖ్యమంత్రిని చేశారో..అదే జనాలు ఆయన్ని పక్కన పెట్టి ఓడించారని ఈ సందర్భంగా పోసాని గుర్తు చేసారు. నా మటుకు నాకు ప్రజలు, సమాజం ముఖ్యం.. వారిని ఎవరు బాగా సేవ చేస్తారో వారిని ఇష్టపడతాను. ఈ విషయంలో ప్రథమ స్థానంలో జగన్ ఉన్నాడు. అందుకే జగన్ అంటే ఇష్టపడుతున్నాను.ఆయనకు మద్దతు ఇవ్వడానికి కారణం అదే అని పోసాని తెలిపారు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...