ఏపీ సీఎం చంద్రబాబుపై పోసాని ఫైర్..నేనెమైనా వ్యభిచార గృహం పెట్టానా అంటూ సంచలన ఆరోపణలు..

Posani krishna murali | అంద‌రి కంటే ముందు నుంచి కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌రే ఉన్నాడు ద‌ర్శ‌క నిర్మాత‌, న‌టుడు పోసాని కృష్ణమురళి. నటుడిగా బిజీ అయిన తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్న పోసాని కృష్ణమురళి..తాజాగా ‘ముఖ్యమంత్రి గారు..మీరు మాట ఇచ్చారు’ అనే పొలిటికల్  సినిమా తెరకెక్కించాడు.ఇక ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి పోసాని కృష్ణ మురళికి ఒక లేఖ వచ్చింది. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 19, 2019, 7:48 AM IST
ఏపీ సీఎం చంద్రబాబుపై పోసాని ఫైర్..నేనెమైనా వ్యభిచార గృహం పెట్టానా అంటూ సంచలన ఆరోపణలు..
పోసాని చంద్రబాబు
  • Share this:
ఈ ఎన్నికల్లో సినిమావాళ్ల ప్రభావం చాలానే కనిపిస్తుంది. ప్రతి పార్టీలోనూ సినిమా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వైసిపిలో ఈ సినిమా గాలి కాస్త ఎక్కువగానే వీస్తుంది. పేరున్న కమెడియన్లు, నటులు అంతా ఇప్ప‌టికే జగన్ పక్కన చేరిపోయారు.  ఇప్పటికే ఆలీ,30 ఇయర్స్ పృథ్వీ, రాజశేఖర్ దంపతులు కూడా జగన్ దగ్గరే ఉన్నారు. ఇక అంద‌రి కంటే ముందు నుంచి కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌రే ఉన్నాడు ద‌ర్శ‌క నిర్మాత‌, న‌టుడు పోసాని కృష్ణమురళి. నటుడిగా బిజీ అయిన తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్న పోసాని కృష్ణమురళి..తాజాగా ‘ముఖ్యమంత్రి గారు..మీరు మాట ఇచ్చారు’ అనే పొలిటికల్  సినిమా తెరకెక్కించాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ పోసాని ఈ సినిమాను తెరకెక్కించినట్టు ఈ సినిమా టైటిల్‌ను బట్టే చెప్పొచ్చు. కేవలం 25 రోజుల్లోనే ఈ సినిమా  షూటింగ్‌ను కంప్లీట్ చేయడం విశేషం. ఇక ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి పోసాని కృష్ణ మురళికి ఒక లేఖ వచ్చింది.

Posani krishna murali Sensational comments On AP Cm chandrababu naidu Due To ec Stop to His New Film,Posani krishna murali | అంద‌రి కంటే ముందు నుంచి కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌రే ఉన్నాడు ద‌ర్శ‌క నిర్మాత‌, న‌టుడు పోసాని కృష్ణమురళి. నటుడిగా బిజీ అయిన తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్న పోసాని కృష్ణమురళి..తాజాగా ‘ముఖ్యమంత్రి గారు..మీరు మాట ఇచ్చారు’ అనే పొలిటికల్  సినిమా తెరకెక్కించాడు.ఇక ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి పోసాని కృష్ణ మురళికి ఒక లేఖ వచ్చింది.Posani Krishna murali,elections 2019,posani,posanimkrishna murali,posanimkrishna murali ysr,posanimkrishna murali ys jagan,Posanimkrishna murali Ap cm Chandrababu naidu,posanimkrishna murali movies,posanimkrishna murali new movie mukhyamanthri garu meeru mata icharu,posanimkrishna murali political movies,posanimkrishna murali director,telugu cinema,posanimkrishna murali ysrcp,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణమురళి సినిమాలు,పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి,పోసాని కృష్ణ మురళి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,పోసాని కృష్ణ మురళి ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు ఏపీ సీఎం కృష్ణమురళి వైఎస్ఆర్,పోసాని కృష్ణమురళి తెలుగు సినిమా,పోసాని కృష్ణమురళి దర్శకుడు,పోసాని కృష్ణమురళి పొలిటికల్ సినిమా,పోసాని కృష్ణమురళి ఎలక్షన్స్ 2019,తెలుగు సినిమా,పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు
పోసాని, వైఎస్ జగన్

ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ ఈ సినిమాలో  ఏముందో లేదో తెలియకుండా ఈసినిమా విడుదలను ఆపేయాలని ఎలా లేఖ రాస్తారని ఎలక్షన్ కమిషన్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోసాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నా  సినిమాను ఆపేయమని ఎవరెవరో లెటర్స్ రాస్తారు.అన్నింటికీ ఎలక్షన్ కమిషన్ స్పందిస్తారా అని ప్రశ్నించారు. అసలు ఈ సినిమా తీసినట్టు మీడియాకే తెలియలేదు. అసలు ఈసినిమా టీజర్. ట్రైలర్. పోస్టర్ కూడా విడుదల చేయలేదు. అటువంటప్పుడు ఎవరో ఫిర్యాదు చేస్తే తన సినిమాను విడుదలను ఆపు చేయాలని ఎన్నికల సంఘం కోరడం ఏంటో తెలియడం లేదు. సినిమాలో ఏమైనా అభ్యంతకర సన్నివేశాలుంటే సెన్సార్ వాళ్లు ఉన్నారు. వాళ్లు చూసుకుంటారన్నారు. నేను తీసిన సినిమాలో మేనిఫేస్టోలో ఏమైతే చెప్పారో ఆయా అంశాలనే ఈ సినిమాలో చూపించామన్నారు.

Posani Krishna Murali planning a movie to support YS Jagan in Elections 2019 kp.. 2019 ఎన్నికల్లో సినిమావాళ్ల ప్రభావం చాలానే కనిపిస్తుంది. ప్రతి పార్టీలోనూ సినిమా సంబంధిత వ్యక్తులు ఉన్నారు. వైసిపిలో ఈ సినిమా గాలి కాస్త ఎక్కువగానే వీస్తుంది. ఇక ఇప్పుడు ఈయ‌న వైయస్ జగన్‌కు సపోర్ట్‌గా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు పోసాని. ఇది త్వరలోనే పట్టాలెక్కనుంది. elections 2019,posani,posanimkrishna murali,posanimkrishna murali ysr,posanimkrishna murali ys jagan,posanimkrishna murali movies,posanimkrishna murali political movies,posanimkrishna murali director,telugu cinema,posanimkrishna murali ysrcp,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణమురళి సినిమాలు,పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి,పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్,పోసాని కృష్ణమురళి తెలుగు సినిమా,పోసాని కృష్ణమురళి దర్శకుడు,పోసాని కృష్ణమురళి పొలిటికల్ సినిమా,పోసాని కృష్ణమురళి ఎలక్షన్స్ 2019,తెలుగు సినిమా

నేను ఎవరికీ వ్యతిరేకంగా  సినిమాతీయలేదు. ఏ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా సినిమా తీయలేదు. అనగనగా ముఖ్యమంత్రి అంటే నా పాత సినిమాల్లో కూడా చాలా మంది ముఖ్యమంత్రుల్ని చూపించాను. ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటే సినిమాలు ఓటర్లను ప్రభావితం చేస్తోంది అని అంటున్నారు. నైతికత గురించి ప్రశ్నిస్తున్నారు. నేనేమైనా వ్యభిచార గృహం పెట్టానా ? నిజంగా సినిమా ప్రభావితం చేస్తుంది అనుకుంటే..టీవీల ముందు కూర్చుని పార్టీల గురించి మాట్లాడుతున్నారు అది ప్రభావితం చేయదా అని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ తన సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలని చూడటంలో చంద్రబాబు నాయుడు పాత్రఉందన్నారు.

Posani krishna murali Sensational comments On AP Cm chandrababu naidu Due To ec Stop to His New Film,Posani krishna murali | అంద‌రి కంటే ముందు నుంచి కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌రే ఉన్నాడు ద‌ర్శ‌క నిర్మాత‌, న‌టుడు పోసాని కృష్ణమురళి. నటుడిగా బిజీ అయిన తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్న పోసాని కృష్ణమురళి..తాజాగా ‘ముఖ్యమంత్రి గారు..మీరు మాట ఇచ్చారు’ అనే పొలిటికల్  సినిమా తెరకెక్కించాడు.ఇక ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి పోసాని కృష్ణ మురళికి ఒక లేఖ వచ్చింది.Posani Krishna murali,elections 2019,posani,posanimkrishna murali,posanimkrishna murali ysr,posanimkrishna murali ys jagan,Posanimkrishna murali Ap cm Chandrababu naidu,posanimkrishna murali movies,posanimkrishna murali new movie mukhyamanthri garu meeru mata icharu,posanimkrishna murali political movies,posanimkrishna murali director,telugu cinema,posanimkrishna murali ysrcp,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణమురళి సినిమాలు,పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి,పోసాని కృష్ణ మురళి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,పోసాని కృష్ణ మురళి ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు ఏపీ సీఎం కృష్ణమురళి వైఎస్ఆర్,పోసాని కృష్ణమురళి తెలుగు సినిమా,పోసాని కృష్ణమురళి దర్శకుడు,పోసాని కృష్ణమురళి పొలిటికల్ సినిమా,పోసాని కృష్ణమురళి ఎలక్షన్స్ 2019,తెలుగు సినిమా,పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు
పోసాని కృష్ణమురళి

పదేళ్ల కింద చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా  వైయస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా  ‘రాజావారి చేపల చెరువు’  అంటూ ఇలాంటి పొలిటికల్ సెటైర్ సినిమా ఒకటి చేశాడు పోసాని కృష్ణమురళి. అపుడు వైయస్ వ్యతిరేకంగా సినిమా తీసిని పోసాని ఇపుడు జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా బాబుకు వ్యతిరేకంగా తెరకెక్కించిన ఈసినిమా నిజంగానే జగన్ కు ప్రచారంలో ఏ మేరకు పనికొస్తుందో లేదో చూడాలి.
 
First published: March 19, 2019, 7:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading