గెటప్ శ్రీనుతో పోసాని కృష్ణ మురళి.. వాళ్లే టార్గెట్..

గత కొన్నేళ్లుగా జబర్ధస్త్ కామెడీ షోలో పాపులర్ అయిన నటులు సినిమాల్లో కూడా నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా జబర్దస్త్ గెటప్ శ్రీనుతో కలిసి పోసాని కృష్ణమురళి..

news18-telugu
Updated: October 20, 2019, 5:08 PM IST
గెటప్ శ్రీనుతో  పోసాని కృష్ణ మురళి.. వాళ్లే టార్గెట్..
పోసాని కృష్ణమురళి,గెటప్ శ్రీను (Twitter/Photo)
news18-telugu
Updated: October 20, 2019, 5:08 PM IST
గత కొన్నేళ్లుగా జబర్ధస్త్ కామెడీ షోలో పాపులర్ అయిన నటులు సినిమాల్లో కూడా నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. వీరిలో ఇంకొంత మంది వెబ్ సిరీస్‌లపై దృష్టి పెడుతున్నారు. తాజాగా గెటప్ శ్రీను, పోసాని కృష్ణమురళితో కలిసి ‘భజన బ్యాచ్’ అనే కామెడీ వెబ్ సిరీస్‌ను చేసాడు. ఈ వెబ్ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు మారుతి కాన్సెప్ట్ అందించారు.ఈ సినిమాను ‘వీడుతేడా’, ‘బ్రదర్ ఆప్ బొమ్మాలీ’,‘లండన్ బాబులు’ ‘అక్షర’ చిత్రాల దర్శకుడు చిన్ని కృష్ణ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసాడు.  ఈ న్యూ ఏజ్ కామెడీ డ్రామాలో పోసాని కృష్ణ మురళి, గెటప్ శ్రీనులు ముఖ్యపాత్రల్లో నటించారు. జెమిని సురేష్,అజయ్ ఘోష్,శివ శంకర్ మాస్టర్‌తో పాటు పలువురు కమెడియన్స్‌ను ఇందులో నటించారు. తనదైన నటనతో రాణిస్తున్న పోసాని కృష్ణమురళి ఇందులో మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేస్తున్నాడు.

posani krishna murali acted bhajana batch web series with jabardasth comedians,posani krishna murali,posani krishna murali web series,posani jabardasth comedy show,jabardasth comedy show,getup seenu,posani web series,bhajana batch,bhajana batch web series,posani krishna murali clarity about his health,posani krishna murali health condition serious,posani health critical,posani krishna murali ill health,posani krishna murali not well,posani krishna murali junior ntr,posani krishna murali comments on tdp jr ntr,posani krishna murali jr ntr,posani krishna murali ntr jr,posani krishna murali instagram,posani krishna murali twitter,posani krishna murali facebook,jr ntr,ntr,nandamuri taraka rama rao,ntr jr ntr posani krishna murali,posani sensational comments on jr ntr,posani krishna murali press meet,posani krishna murali live,posani krishna murali speech,posani krishna murali press meet live,posani krishna murali comedy,posani krishna murali interview,posani press meet,posani krishna murali fires,posani krishna murali dialogues,posani krishna murali movie scenes,posani krishna murali comedy scenes,posani krishna murali speaks to media,tollywood,telugu cinema,ysrcp,ys jagan mohan reddy,chandra babu naidu,pawan kalyan janasena,tollywood,telugu cinema,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణమురళి జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ పై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు,తారక్,తారక రామారావు,నందమూరి తారక రామారావు,ఎన్టీఆర్ పై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు,పోసాని ఆరోగ్యం ఆందోళన కరం,పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణమురళి వెబ్ సిరీస్,వెబ్ సిరీస్‌లో పోసాని కృష్ణమురళి,జబర్ధస్త్ కామెడీ షో,గెటప్ శ్రీను,
‘భజన బ్యాచ్’ వెబ్ సిరీస్‌లో పోసాని కృష్ణమురళి (twitter/Photo)


పూర్తి కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘భజన బ్యాచ్’ వెబ్ సిరీస్ 12 ఎసిసోడ్స్‌గా ప్రసారం కానుంది. ఈ సిరీస్‌‌ భజనలే బతుకు తెరువుగా బండి లాగిస్తున్న ఓ వ్యక్తి తనకు వారసత్వంగా భజనలు నేర్పిస్తాడు. ఈ భజనతో వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసారనేది ‘భజన బ్యాచ్’ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ ఓ కామెడీ సినిమాకు తగ్గకుండా.. పంచ్‌లు, కామెడీ సన్నివేశాలతో పాటు ఆసక్తికరమ ట్విస్టులతో తెరకెక్కించినట్టు సమాచారం.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...