ప్రముఖ పోర్న్ స్టార్ కన్నుమూత.. అనుమానాస్పద రీతిలో డెడ్ బాడీ..

ఈ మధ్య ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రెండు రోజుల కింద బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్‌సే కన్ను మూసాడు. ఇప్పుడు మరో స్టార్ కూడా మరణించింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 9:58 PM IST
ప్రముఖ పోర్న్ స్టార్ కన్నుమూత.. అనుమానాస్పద రీతిలో డెడ్ బాడీ..
పోర్న్ స్టార్ జెస్సికా జేమ్స్ (Source: Twitter)
  • Share this:
ఈ మధ్య ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రెండు రోజుల కింద బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్‌సే కన్ను మూసాడు. ఇప్పుడు మరో స్టార్ కూడా మరణించింది. అయితే ఆమె సాధారణ సినిమాల్లో కాకుండా పోర్న్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె హఠాన్మరణం హాలీవుడ్‌లో అందరికి షాక్ అయ్యేలా చేసింది. ఇప్పటి వరకు ఎన్నో శృంగారభరిత చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి జెస్సికా తన రూమ్‌లోనే విగత జీవిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెది సహజ మరణమా లేదంటే ఎవరైనా జెస్సికాను హత్య చేసారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Porn Star Jessica Jaymes dies at 43 at her home and Police filed as suspicious death pk ఈ మధ్య ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రెండు రోజుల కింద బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్‌సే కన్ను మూసాడు. ఇప్పుడు మరో స్టార్ కూడా మరణించింది. Jessica Jaymes,Jessica Jaymes death,Jessica Jaymes porn star,porn star Jessica Jaymes death,porn star Jessica Jaymes died,Jessica Jaymes dies at 43,american porn star Jessica Jaymes,Jessica Jaymes porn movies,Jessica Jaymes movies,hollywood,జెస్సికా జేమ్స్,జెస్సికా జేమ్స్ మరణం,జెస్సికా జేమ్స్ అనుమానాస్పద మరణం,హాలీవుడ్
పోర్న్ స్టార్ జెస్సికా జేమ్స్ (Source: Twitter)

అమెరికాలో ఈ దుర్ఘటన జరిగింది. దీనిపై అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జెస్సికా మరణవార్త విని అభిమానులు ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయారు. ఈ మధ్య కొన్ని వ్యక్తిగత కారణాలతో జెస్సికా జేమ్స్ పోర్న్ సినిమాలకు దూరంగా ఉంటుంది. దానికితోడు అనారోగ్యంతో కూడా కొన్ని రోజులుగా బాధపడుతున్నట్లు జెస్సికా సన్నిహితులు తెలిపారు. ఇప్పుడు ఆమె మరణానికి కారణం అనారోగ్యమేనా లేదంటే మరే కారణమేదైనా ఉందా అనేది ఆరా తీస్తున్నారు. ఆమె వయసు 40.

Porn Star Jessica Jaymes dies at 43 at her home and Police filed as suspicious death pk ఈ మధ్య ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రెండు రోజుల కింద బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్‌సే కన్ను మూసాడు. ఇప్పుడు మరో స్టార్ కూడా మరణించింది. Jessica Jaymes,Jessica Jaymes death,Jessica Jaymes porn star,porn star Jessica Jaymes death,porn star Jessica Jaymes died,Jessica Jaymes dies at 43,american porn star Jessica Jaymes,Jessica Jaymes porn movies,Jessica Jaymes movies,hollywood,జెస్సికా జేమ్స్,జెస్సికా జేమ్స్ మరణం,జెస్సికా జేమ్స్ అనుమానాస్పద మరణం,హాలీవుడ్
పోర్న్ స్టార్ జెస్సికా జేమ్స్ (Source: Twitter)

కొన్ని గంటలుగా జెస్సికాకు పూర్తిగా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దాంతో ఆమె స్నేహితుడు శాన్ పెర్నాండో కూడా ఆమె కోసం ఫోన్ ట్రై చేసి విఫలమయ్యాడు. దాంతో ఆమె ఇంటికి వెళ్లిన శాన్‌కు జెస్సికా స్పృహలో లేకుండా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోవడంతో విషాదం అలుముకుంది. జెస్సికా చాలా రోజులుగా మూర్ఛ వ్యాధితో భాదపడుతున్నట్లు విచారణలో తెలిసింది. పోస్టుమార్టం చేసిన తర్వాత అసలు కారణాలు బయటికి రానున్నాయి. జెస్సికా మరణంపై హాలీవుడ్ దర్శక నిర్మాతలు, నటులు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading