ఆ విషయంలో తొందరేం లేదు..పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్‌

శ్రుతి హాసన్‌ తెలుగు తమిళ భాషాల్లో నటిస్తూ.. తనదైన ముద్ర వేశారు. అందంతో పాటు తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ అలరిస్తున్నారు. అయితే శృతి నటన బాగున్న..ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అది అలా వుంటే..శృతి హాసన్ ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానంగా...తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

news18-telugu
Updated: April 3, 2019, 5:48 PM IST
ఆ విషయంలో తొందరేం లేదు..పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్‌
శృతిహాసన్ Photo: Instagram
  • Share this:
శ్రుతి హాసన్‌ తెలుగు తమిళ భాషాల్లో నటిస్తూ.. తనదైన ముద్ర వేస్తున్నారు. అంతేకాకుండా...హిందీలో కూడా నటించి అక్కడి ప్రేక్షకుల మన్నలను పొందారు.  అయితే శృతి నటన బాగున్న..ఆమె నటించిన సినిమాలు పెద్దగా అలరించలేక పోతున్నాయి. దీంతో ప్రస్తుతం శృతికి అవకాశాలు తగ్గాయి.  అదీ అలా వుంటే..శృతి కొంత కాలంగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్నారు. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి పార్టీలకు, ఇంట్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతుంటారు కూడా . అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి..హాజరైన శృతిని..ఓ జర్నలిస్ట్... మీ పెళ్లెప్పుడు అని అడగ్గా.. శ్రుతి..జావాబిస్తూ.. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనేముంది? అని ఎదురు ప్రశ్నంచారు. ఆమె ఇంకా మాట్లాడుతూ..నాకైతే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనల లేదని తేల్చి చెప్పారు.

Shruthi Haasan hot instagram photos,Shruthi Haasan hot,Shruthi Haasan hot photos, Brand ambassador Of fossil Hand Bags, శృతి హాసన్ బ్రాండ్ అంబాసిడర్, ఫాసిల్ హ్యాండ్ బ్యాగ్స్, శృతిహాసన్ హాట్, శృతిహాసన్ హాట్ ఫోటోస్, శృతిహాసన్ తెలుగు సినిమాలు, శృతిహాసన్ కొత్త సినిమా, తెలుగు సినిమా హాట్ హీరోయిన్,
Shruthi Haasan


శృతి మాట్లాడుతూ.. ‘పెళ్లి విషయంలో ఇతర మహిళలతో పోలిస్తే నాకున్న అభిప్రాయాలు వేరు అని, నాకు ఆ విషయంలో తొందరేం లేదు..అన్నారు.  ప్రేమలో ఉంటే ఫలానా సమయంలోనే పెళ్లి చేసుకోవాలనేముంది? అని తిరిగి ప్రశ్నించారు.  శృతి ఇచ్చిన జవాబుతో అవాక్కవడం జర్నలిస్ట్ వంతైంది.

శృతిహాసన్ హాట్ ఫోటోస్..


First published: April 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>