హోమ్ /వార్తలు /సినిమా /

రజనీకాంత్ 2.0 సినిమాకు వచ్చిన నష్టాల్నీ తెలుసుకుంటే షాక్ అవుతారు..!

రజనీకాంత్ 2.0 సినిమాకు వచ్చిన నష్టాల్నీ తెలుసుకుంటే షాక్ అవుతారు..!

రజనీకాంత్ 2.0

రజనీకాంత్ 2.0

పాపులర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’ తెలిసిందే.  అయితే ఈ చిత్రం ఎవరూ ఊహించని రీతిలో నష్టాల్నీ మూటగట్టుకుందని తెలుస్తోంది.

  పాపులర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’ తెలిసిందే.  ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ నటించారు. హీరోయిన్‌గా అమీ జాక్సన్ నటించింది.


  భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాల మధ్య రిలీజైన రోబో 2.0 సినిమా..భారీ నష్టాన్ని కూడా చవి చూసిందని సమాచారం. దేశంలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం నష్టాలను మూటగట్టుకుంది.


   ఈ చిత్రం కారణంగా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్‌కు దాదాపు రూ.100 కోట్ల నష్టం వచ్చినట్టు సినీ పండితుల టాక్.  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Rajini Kanth, Shankar, Tamil Film News

  ఉత్తమ కథలు