హోమ్ /వార్తలు /సినిమా /

విజయ్‌తో మరోసారి జోడికట్టనున్న సమంత

విజయ్‌తో మరోసారి జోడికట్టనున్న సమంత

 విజయ్‌సేతుపతి హీరోగా సమంత హీరోయన్‌గా ‘సూపర్‌ డీలక్స్‌’ అనే చిత్రం తెరకెక్కింది. ఇంకా ఈ సినిమా విడుదల కావాల్సీవుంది. అయితే మరోమారు వీరు కలసి పని చేయనున్నారు.

    విజయ్‌సేతుపతి హీరోగా సమంత హీరోయన్‌గా ‘సూపర్‌ డీలక్స్‌’ అనే చిత్రం తెరకెక్కింది. ఇంకా ఈ సినిమా విడుదల కావాల్సీవుంది.  అయితే తాజగా ఇప్పుడు మరో సినిమా కోసం సమంత.. విజయ్‌సేతుపతితో నటించనున్నది. ఈ సినిమాకు  ‘తుగ్లక్‌’ అని పేరు పెట్టారు. డీల్లీప్రసాద్‌ దర్శకత్వం వహించనున్నారు.  ఈ సినిమా పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా..ఈ సినిమాలో  సమంత రాజకీయ నేత నటించనున్నట్లు టాక్.  ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే  అధికారిక ప్రకటనను విడుదల చేయనుంది చిత్ర బృందం.

    First published:

    Tags: Samantha Ruth Prabhu, Tamil Film News

    ఉత్తమ కథలు