Home /News /movies /

POPULAR ACTOR KALABHAVAN MANI DEATH CASE CBI GOT THE PERMISSION TO CONDUCT LIE DETECTOR TEST TO MANI FRIENDS SR

వెంకటేష్ విలన్‌కి విషమిచ్చి చంపేశారు.. కోర్టులో తేలనున్న నిజాలు..

Kalabhavan mani

Kalabhavan mani

ప్రముఖ నటుడు కళాభవన్ మణి మరణించిన విషయం తెలిసిందే. కళాభవన్ మణి సౌత్ ఇండియన్ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016లో అనారోగ్యంతో భాదపడుతూ.. దవఖానలో చేరారు. అక్కడి అతడికి వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స చేశారు. అయితే ఆయనది సహజ మరణం కాదని కొత్త అనుమనాలు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    ప్రముఖ నటుడు కళాభవన్ మణి మరణించిన విషయం తెలిసిందే. కళాభవన్ మణి సౌత్ ఇండియన్ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుో వెంకటేష్ హీరోగా జెమినీ సినిమాలో విలన్‌గా ఇరగదీశాడు.  ఆయన 2016లో అనారోగ్యంతో భాదపడుతూ.. దవఖానలో చేరారు. అక్కడి అతడికి వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స చేశారు. అయితే అది విజయవంతం కాకపోవడంతో మణి దవఖానలోనే మరణించారు. మణి దేహానికి చేసిన పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మణిది సహజ మరణం కాదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. దీంతో కళాభవన్ మణి మరణంపై అనుమానాలకు సమాధానాలు లభించడం లేదు.

    Popular actor Kalabhavan Mani death case, CBI got the permission to conduct lie detector test to mani friends,ప్రముఖ నటుడు కళాభవన్ మణి మరణించిన విషయం తెలిసిందే. కళాభవన్ మణి సౌత్ ఇండియన్ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016లో అనారోగ్యంతో భాదపడుతూ.. దవఖానలో చేరారు. అక్కడి అతడికి వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స చేశారు.
    Kalabhavan Mani


    ఆయన రక్తంలో పురుగుల మందు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. పురుగుల మందు ఎలా వచ్చింది, మణి మరణానికి కారణం ఏంటి అనే విషయాల్లో పోలీసులు సరైన అధారాలు సంపాదించలేకపోవడంతో కేరళ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. అందులో భాగంగా సిబిఐ..కేరళలోని ఎర్నాకులం కోర్టులో మణి స్నేహితులని విచారించేందుకు లై డిటెక్ట్ టెస్ట్‌కు అనుమతి సాధించింది. కళాభవన్ మణి స్నేహితులని విచారిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని సిబిఐ అధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే మణి అనారోగ్యానికి గురైన సమయంలో అతడి స్నేహితులే దగ్గరగా ఉన్నారట. చూడాలి మరి ఈ కేసు ఎటు వెళ్తుందో..

    Kalabhavan Mani and Kamal haasan
    Kalabhavan Mani and Kamal haasan


    శోభితా ధూళిపాల హాట్ ఫోటోషూట్..
    First published:

    Tags: Malayala Cinema

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు