Poonam Pandey: నట్టడవిలో అన్నీవిప్పేసి సంచలనం రేపిన బాలివుడ్ భామ...చూస్తే షేకవ్వాల్సిందే...

ముదురు నటుడు శక్తి కపూర్‌తో కలిసి రొమాన్స్ పండించిన ఈ భామ ఇప్పుడు న్యూడ్ వీడియోలతో సోషల్ మీడియాను హల్ చల్ చేస్తోంది. అందాల ఆరబోతలో ఎలాంటి మినహాయింపులు లేని ఈ భామ వీడియోలను రసిక ప్రియులు మిలియన్ల సంఖ్యలో చూసి ఆనందిస్తున్నారు.

news18-telugu
Updated: August 25, 2019, 8:01 PM IST
Poonam Pandey: నట్టడవిలో అన్నీవిప్పేసి సంచలనం రేపిన బాలివుడ్ భామ...చూస్తే షేకవ్వాల్సిందే...
పూనమ్ పాండే
news18-telugu
Updated: August 25, 2019, 8:01 PM IST
బాలివుడ్ భామ పూనమ్ పాండే డోసు పెంచేసింది. తరచూ సోషల్ మీడియాలో సగం బట్టలతో దర్శనమిస్తూ అర్ధనగ్న ప్రదర్శనలతో కుర్రకారు హీటు పెంచేస్తున్న ఈ భామ ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా వేదికగా హద్దులన్నీ చెరిపేసే కార్యక్రమం మొదలు పెట్టేసింది. ముదురు నటుడు శక్తి కపూర్‌తో కలిసి రొమాన్స్ పండించిన ఈ భామ ఇప్పుడు న్యూడ్ వీడియోలతో సోషల్ మీడియాను హల్ చల్ చేస్తోంది. అందాల ఆరబోతలో ఎలాంటి మినహాయింపులు లేని ఈ భామ వీడియోలను రసిక ప్రియులు మిలియన్ల సంఖ్యలో చూసి ఆనందిస్తున్నారు. గతంలో బికినీలు, టూపీస్ లకు మాత్రమే పరిమితమైన ఈ భామ ఇప్పుడు టాప్ లెస్, న్యూడ్ వీడియోలతో అభిమానులకు కనుల విందు చేస్తోంది.



 




Loading...

View this post on Instagram




 

New Video ‘COMMANDO’ And I shaved for this video ;) Only on www.thepoonampandeyapp.com Link in my bio.


A post shared by Poonam Pandey (@ipoonampandey) on




First published: August 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...