'ఎల్లువచ్చి గోదారమ్మ ఐ లవ్ యూ...' ఫూజా హెగ్డే పోస్టు వైరల్

మీ ప్రేమ ముందు మ‌రిచిపోతాం. ఎల్లువొచ్చి గోదారామ్మ ల‌వ్ యూ" అంటూ పూజా హెగ్డె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: September 22, 2019, 1:40 PM IST
'ఎల్లువచ్చి గోదారమ్మ ఐ లవ్ యూ...' ఫూజా హెగ్డే పోస్టు వైరల్
'ఎల్లువచ్చి గోదారమ్మ ఐ లవ్ యూ...' ఫూజా హెగ్డే పోస్టు వైరల్
  • Share this:
‘దేవత’సినిమాలో శోెభన్ బాబు శ్రీదేవి జంటగా తీసిన పాట  ‘ఎల్లువచ్చి గోదారమ్మ’. గోదావరి నది ఒడ్డున వందల సంఖ్యలో బిందెలు అమర్చి అత్యంత అద్భుతంగా ఆ పాటను తీశారు. రాఘవేంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. అలాంటి పాటిని తాజాగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ‘గద్దెలకొండ గణేష్’ అనే సినిమాలో మరోసారి తెరపై చూపించే ప్రయత్నం చేశారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే ఈ సాంగ్‌తో మరోసారి అభిమానుల్ని మైమరిపించే ప్రయత్నం చేశారు. తాజాగా థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ పాటకు అయితే అభిమానులు థియేటర్లలో స్టెప్పులేసి అదరగొడుతున్నారు.

K Raghavendra Rao bold comments on Pooja Hegde weist at Valmiki Velluvachi Godaramma song launch pk ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌ రావు ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. రెండేళ్లుగా ఈయ‌న ఎలాంటి సినిమాలు చేయ‌డం లేదు. హాయిగా త‌న పెద్ద‌రికాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కేంద్రుడు. raghavendra rao,raghavendra rao twitter,raghavendra rao instagram,raghavendra rao pooja hegde,pooja hegde weist,pooja hegde hip,pooja hegde velluvochi godaramma song,pooja hegde sridevi,pooja hegde hot photos,raghavendra rao f2 comments,raghavendra rao comments on f2,tamannaah bikini f2,mehreen bikini f2,raghavendra rao comments on bikini in f2 50 days function,dil raju anil ravipudi f2 50 days,raghavendra rao movies,telugu cinema,కే రాఘవేంద్ర రావు,కే రాఘవేంద్ర రావు బికినీ కామెంట్స్,కే రాఘవేంద్ర రావు ఎఫ్2 50 డేస్ ఫంక్షన్,కే రాఘవేంద్ర రావు తెలుగు సినిమా,కే రాఘవేంద్ర రావు తమన్నా మెహ్రీన్ బికినీ,ఎఫ్2 50 డేస్ అనిల్ రావిపూడి
వాల్మీకి సాంగ్ (Source: Twitter)


తాజాగా సినిమా హాల్స్‌లో ఫ్యాన్స్ చేస్తున్న సందడికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది హీరోయిన్ పూజా హెగ్డే. "ఇందుకోసమే నేను మైళ్లకు మైళ్లు వెళుతుంటాను. ఇటువంటి దృశ్యాలు చూస్తే, బాధలన్నీ మరచిపోతాం. మీ ఆనందం, థియేటర్లలో ఇలా నృత్యం చేయడం చూసి, మేము గడిపిన నిద్రలేని రాత్రులను, ప్రయాణాన్ని, ఎండలో నిలబ‌డి సినిమాలు చేయ‌డాన్ని... వీటన్నింటినీ మీ ప్రేమ ముందు మ‌రిచిపోతాం. ఎల్లువొచ్చి గోదారామ్మ ల‌వ్ యూ" అని కామెంట్ పెట్టింది.

First published: September 22, 2019, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading