త్రివిక్రమ్,అల్లు అర్జున్ సినిమా కోసం పూజా హెగ్డే కొత్త అవతారం..

రీసెంట్‌గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సక్సెస్‌తో పూజా హెగ్డే ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఇపుడు దక్షిణాదిలో పలు భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.

news18-telugu
Updated: June 13, 2019, 7:28 AM IST
త్రివిక్రమ్,అల్లు అర్జున్ సినిమా కోసం పూజా హెగ్డే కొత్త అవతారం..
అల్లు అర్జున్, త్రివిక్రమ్
  • Share this:
రీసెంట్‌గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సక్సెస్‌తో పూజా హెగ్డే ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఇపుడు దక్షిణాదిలో పలు భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. అందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో పూజా ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుంది. గతంలో త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’లో సినిమాలో కథానాయిక నటించింది. ఇంకోవైపు బన్ని హీరోగా నటించిన ‘డీజే’ అదేనండి ‘దువ్వాడ జగన్నాథం’లో కథానాాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్‌తో నటించిన ఈ సినిమాతోనే కథానాయికగా పూజా హెగ్డే దశ తిరిగింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్‌గా వరుస అవకాశాలను తీసుకొచ్చింది.

Pooja Hegde to sing a song in trivikram,allu arjun Movie,pooja hegde,pooja hegde instagram,pooja hegde twitter,pooja hegde facebook,pooja,pooja hedge,pooja hegde movies,pooja hege movies,pooja hegde bts,actress pooja hege,pooja hegde kiss,pooja hegde songs,pooja hegde speech,pooja hegde romance,heroine pooja hegde,pooja hegde hot songs,pooja hegde interview,pooja hegde hot songs hd,pooja hegde photo shoot,pooja hegde bikini 2018,pooja hegde femina cover,pooja hegde hot photoshoot,puja hegde,pooja trivikram allu arjun,allu arjun trivikram,pooja hegde hot,pooja hegde age,pooja hegde sing a song,pooja hegde singer,tollywood,telugu cinema,పూజా హెగ్డే,పూజా హెగ్డే సింగర్,పూజా హెగ్డే త్రివిక్రమ్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ అల్లు అర్జున సినిమాలో సింగర్ అవతారం ఎత్తిన పూజా హెగ్డే,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,
అల్లు అర్జున్ పూజా హెగ్డే


తాజాగా  పూజా హెగ్డే.. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వస్తోన్న సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు తమన్  మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం పూజా హెగ్డే తన గొంతు సవరించుకుంటుందని సమాచారం. అంతేకాదు తమన్ ఈ సినిమాలో పూజా హెగ్డేతో ఒక ఫోక్ సాంగ్ పాడించబోతున్నట్టు చెబుతున్నారు. గతంలో చాలా మంది హీరోయిన్స్ అపుడపుడు గాయనిగా తమ గొంతు సవరించుకున్నారు. మరి త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాలో పూజా పాట ఎలా ఉంటుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 13, 2019, 7:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading