Actresses in Bikinis: పలువురు సినీ తారలు బికినీల్లో మెరుస్తుంటారు. షూటింగ్లో వచ్చిన విరామాన్ని వారు విదేశీ యాత్రలకు కేటాయిస్తారు. బీచ్‌లో సేదతీరుతూ.. బికినీలు ధరించి ఈత కొడుతూ తీసుకునే ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటాయి.
హీరోయిన్లు బికినీల్లో కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. షూటింగ్స్‌లో కాకపోయినా.. విహారయాత్రలకు వెళ్లినప్పుడైనా కొంతమంది సినీ తారలు బికినీల్లో మెరుస్తుంటారు. షూటింగ్లో వచ్చిన విరామాన్ని వారు విదేశీ యాత్రలకు కేటాయిస్తారు. బీచ్‌లో సేదతీరుతూ.. బికినీలు ధరించి ఈత కొడుతూ తీసుకునే ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటాయి. తెలుగుతో పాటు దక్షిణాదిన వివిధ భాషల్లో నటించి టాప్ హీరోయిన్లుగా పేరొందారు సమంత, కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్. వీరు వివిధ సందర్భాల్లో బికినీలు ధరించినప్పటి ఫోటోలు అభిమానులను అలరించాయి.
పొట్టి దుస్తుల్లో హాట్ అందాలను చూపిస్తూ తమ అభిమాన హీరోయిన్లు చేసిన సందడిని ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేదు. ఈ ఐదుగురు బికినీల్లో మెరిసిన ఫోటోలపై మీరు కూడా ఒక లుక్కేయండి.
సమంత ఒక బీచ్‌లో.. పూల ప్రింట్లతో ఉన్న గులాబీ రంగు బికినీ ధరించి కనిపించింది. ఆ ఫోటోకు 'ఇది ఒక కోరిక కాదు.. ఇది ఒక అవసరం' అనే క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ హాట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడవచ్చు.
మరో హీరోయిన్ పూజా హెగ్డే కూడా సెక్సీగా ఉండే టర్క్వోయిస్ బ్లూ వన్ పీస్ బాత్ సూట్లో హాట్‌గా దర్శనమిచ్చింది. ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో షేర్ చేసింది.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.