అఖిల్‌‌తో పూజా హెగ్డే రొమాన్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అఖిల్.. హీరోగా మాత్రం ఇప్పటి వరకు ఒక్క హిట్‌ను కొట్టలేకపోయాడు. ఈయన నటించిన మూడు సినిమాలు నిరాశ పరిచాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 12, 2019, 5:55 PM IST
అఖిల్‌‌తో పూజా హెగ్డే రొమాన్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
అఖిల్, పూజా (Source: Twitter)
  • Share this:
ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అఖిల్.. హీరోగా మాత్రం ఇప్పటి వరకు ఒక్క హిట్‌ను కొట్టలేకపోయాడు. ఈయన నటించిన మూడు సినిమాలు నిరాశ పరిచాయి. ఆకట్టుకునే అందం.. ఫిజిక్.. నటన ఉన్నా.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అఖిల్ చేసిన మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సినిమాతో రాబోతున్నాడు అఖిల్. తొలి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి విజయం అందుకోలేదు భాస్కర్. దాంతో అఖిల్ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు ఈయన.

Pooja Hegde to romance with Akhil Akkineni in Bommarillu Bhaskar movie and Charging Huge Remuneration pk ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అఖిల్.. హీరోగా మాత్రం ఇప్పటి వరకు ఒక్క హిట్‌ను కొట్టలేకపోయాడు. ఈయన నటించిన మూడు సినిమాలు నిరాశ పరిచాయి. akhil akkineni,akhil akkineni pooja hege,pooja hegde,pooja hegde remuneration,pooja hegde instagram,pooja hegde twitter,pooja hegde facebook,akhil akkineni twitter,akhil akkineni instagram,akhil akkineni facebook,pooja hegde change akhil akkineni fate,tollywood,telugu cinema,pooja hegde age,pooja hegde hot,pooja hegde sexy,pooja hegde bold,పూజా హెగ్డే,అఖిల్,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని పూజా హెగ్డే,పూజా హెగ్డే,అఖిల్,అఖిల్ అక్కినేని,
అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్

ఈ సినిమాతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. 2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్‌ సినిమా చేస్తున్నాడు. పైగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ నిర్మిస్తుండటంతో నమ్మకం కూడా బాగానే ఉంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే కన్ఫర్మ్ అయింది. చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా కూడా చివరికి పూజాను ఫైనల్ చేసారు దర్శక నిర్మాతలు. కొన్ని కారణాల వల్ల రష్మిక మందన్నతో పాటు ఇంకొందరు హీరోయిన్లు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.

Pooja Hegde to romance with Akhil Akkineni in Bommarillu Bhaskar movie and Charging Huge Remuneration pk ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అఖిల్.. హీరోగా మాత్రం ఇప్పటి వరకు ఒక్క హిట్‌ను కొట్టలేకపోయాడు. ఈయన నటించిన మూడు సినిమాలు నిరాశ పరిచాయి. akhil akkineni,akhil akkineni pooja hege,pooja hegde,pooja hegde remuneration,pooja hegde instagram,pooja hegde twitter,pooja hegde facebook,akhil akkineni twitter,akhil akkineni instagram,akhil akkineni facebook,pooja hegde change akhil akkineni fate,tollywood,telugu cinema,pooja hegde age,pooja hegde hot,pooja hegde sexy,pooja hegde bold,పూజా హెగ్డే,అఖిల్,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని పూజా హెగ్డే,పూజా హెగ్డే,అఖిల్,అఖిల్ అక్కినేని,
అఖిల్ పూజా హెగ్డే (Source: Twitter)
ఇక ఇప్పుడు పూజాను కన్ఫర్మ్ చేయడంతో అక్కినేని అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా కోసం 1.25 కోట్ల పారితోషికం అందుకుంటుంది పూజా హెగ్డే. నిజానికి ఇది చాలా పెద్ద అమౌంట్. అఖిల్ సరసన పూజా హెగ్డే నటించడమే విచిత్రం అనుకుంటే.. ఈ జోడీని భాస్కర్ స్క్రీన్‌పై ఎలా చూపిస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదివరకే సవ్యసాచిలో నాగచైతన్యతో జోడీ కట్టిన నిధి అగర్వాల్‌తో మిస్టర్ మజ్ను చేసాడు అఖిల్. ఇకిప్పుడు ఒక లైలా కోసం హీరోయిన్ పూజాతో రొమాన్స్ చేస్తున్నాడు అఖిల్ అక్కినేని. మరి ఈమె అయినా అఖిల్ కోరుకుంటున్న విజయం తీసుకొస్తుందో లేదో చూడాలి.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు