Home /News /movies /

POOJA HEGDE ON HER LIFE AND CHALLENGES SR

గుర్తింపు రావాలంటే భిన్నంగా ఆలోచించాల్సిందే : పూజాహెగ్డే

INstagram.com/hegdepooja/

INstagram.com/hegdepooja/

పూజా హెగ్డే..  వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ.

    పూజా హెగ్డే..  వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ. ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటూ  తెలుగులో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది.  అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో క్యూట్‌గా మైమరిపించింది.  తర్వాత మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది.  తాజాగా  వరుణ్‌తో గద్దలకొండ గణేష్‌లో మరో సారి ఆడిపాడింది. వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ మీడియాతో మాట్లాడుతూ.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు నేనెప్పుడూ ముందే ఉంటానని.. జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం అని చెబుతూ.. అవే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయంటోంది. జీవితాన్ని కంఫర్టబుల్‌గా బతకడంలో ఆనందం ఉందనుకుంటారు. అందులో భాగంగానే.. ఒకే రకమైన లైఫ్‌కు అలవాటు పడిపోతుంటారు. అలా బతకడంలో తప్పు లేదు.. కానీ మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే మాత్రం.. పదిమందికంటే భిన్నంగా ఆలోచించాల్సిందే అంటోంది.  మనం కొత్తగా ప్రయత్నిస్తే.. ఎదురుదెబ్బలు తగులుతాయి. వాటిని తట్టుకుని నిలబడాలని చెబుతోంది.




    అదిరిన అనసూయ నాభి అందాలు..
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Pooja Hegde, Telugu Movie News

    తదుపరి వార్తలు