హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde: ఇష్టమైన వాడితో ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో వైరల్..

Pooja Hegde: ఇష్టమైన వాడితో ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో వైరల్..

Pooja Hegde: ఇష్టమైన వాడితో ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pooja Hegde: ఇష్టమైన వాడితో ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pooja Hegde: ఇష్టమైన వాడితో ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Pooja Hegde: ఇష్టమైన వాడితో ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా హెగ్డే.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘రాధే శ్యామ్’తో పాటు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ రెండు సినిమాల్లో పూజ ా హెగ్డే పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌ కంప్లీట్ కావడంతో పూజా హెగ్డేకు కాస్తంత సమయం దొరికింది. త్వరలోనే పూజా హెగ్డే.. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం మార్చి షూటింగ్‌లో ప్రారంభం కానుంది. ఆచార్య షూటింగ్‌లో జాయిన్ అయ్యే వరకు కాస్త గ్యాప్ దొరకడంతో ముంబైలో రీసెంట్‌గా  కొన్న  ఫ్లాట్‌లో రిలాక్స్ అవుతోంది.

    ముంబై వెళ్తే అక్కడ ఉండేలా బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్‌లున్న కొత్త ఫ్లాట్‌ను రీసెంట్‌గా కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ సముద్రానికి ఎదురుగా ఉంది.పూజా హెగ్డే తన సొంత డబ్బులతో కొనుగోలు చేసిన ఫస్ట్ ఫ్లాట్ ఇదే. అంతేకాదు ముంబైలో ఉన్న ఈ కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరిల్ డిజైన్ ను పూజా హెగ్డే దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసిందట. రీసెంట్‌గా ఇందులో పూజా హెగ్గే గృహ ప్రవేశం కూడా చేసింది. పైగా ముంబై ఎయిర్‌పోర్ట్‌ దగ్గరగా ఉంది. తాజాగా తన ఇష్టమైన వాడితో సేద తీరుతోంది. ఇష్టమైన వాడు అంటే పెంపుడు కుక్కతో సేద తీరుతుంది. కుక్కతో బార్ గేనింగ్ అంటూ క్యాప్షన్ రాసుకుంది.









    View this post on Instagram






    A post shared by Pooja Hegde (@hegdepooja)



    మొత్తంగా పూజా హెగ్డే.. తనకు ఖాళీగా దొరికిన ఈ టైమ్‌ను ఎంతో చక్కగా వినియోగించుకుంటుంది.  2021  బుట్టబొమ్మకు వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఈ ఇయర్ పూజా హెగ్డే నటిస్తోన్న మూడు తెలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. అందులో ‘ఆచార్య’ ముందుగా థియేటర్స్‌లోకి రానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే 20 నిమిషాలు మాత్రమే కనిపించనుంది. ఈ పాత్ర కోసం పూజా హెగ్గే దాదాపు రూ. 1 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఎంతైనా డిమాండ్ ఉన్న హీరోయిన్ కాబట్టి.. ఆ మాత్రం ఇవ్వడం సబబే అంటున్నారు.

    First published:

    Tags: Bollywood news, Pooja Hegde, Tollywood

    ఉత్తమ కథలు