మళ్లీ రెచ్చిపోయిన పూజా హెగ్డే.. ఈ సారి బికినీలో రచ్చ చేసిన డీజే భామ..

రీసెంట్‌గా పూజా హెగ్డే ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ కవర్ పేజీ సెక్సీ ఫోటోతో రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. అది మరిచిపోక ముందే మరో హాట్ బికినీ ఫోటోతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది.

news18-telugu
Updated: April 14, 2019, 6:11 PM IST
మళ్లీ రెచ్చిపోయిన పూజా హెగ్డే.. ఈ సారి బికినీలో రచ్చ చేసిన డీజే భామ..
పూజా హెగ్డే
news18-telugu
Updated: April 14, 2019, 6:11 PM IST
రీసెంట్‌గా పూజా హెగ్డే ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ కవర్ పేజీ సెక్సీ ఫోటోతో రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. అది మరిచిపోక ముందే మరో హాట్ బికినీ ఫోటోతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూజా హెగ్డే విషయానికొస్తే..ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా దూకుడు చూపిస్తోంది. గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ప్రస్తుతం ‍పూజా హెగ్డే  తెలుగులో.. మహర్షి సినిమా చేస్తోంది. ఈ సినిమాలో విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మే 9న విడుదల కానుంది.  మరోవైపు.. ప్రభాస్ సరసన మరో సినిమా చేస్తోంది. ఇలా వరుస సినిమాలతో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారింది. అంతేకాదు ఇపుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ఈసినిమాలో మరోసారి బన్నితో రొమాన్స్ చేయబోతుంది.

Pooja hegde,pooja hegde age,pooja hegde bikini,pooja hegde photo shoot,pooja hegde hot photo shoot,pooja hegde instagram,pooja hegde twitter,jabardasth comedy show,extra jabardasth comedy show,pooja hegde dj aravinda sametha veera raghava,pooja hegde mahesh babu maharshi,Tollywood,Telugu Cinema,పూజా హెగ్డే,పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్,పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్,పూజా హెగ్డే ట్విట్టర్,పూజా హెగ్డే డీజే అరవింద సమేత వీరరాఘవ,పూజా హెగ్డే మహర్షి మహేష్ బాబు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
పూజా హెగ్డే


అంతేకాదు అవసరమైతే స్పెషల్ సాంగ్స్ చేయడానికి వెనకాడటం లేదు. లాస్ట్ ఇయర్ రామ్ చరణ్, సుకుమార్‌ల ‘రంగస్థలం’ సినిమాలో జిగేల్ రాణిగా ప్రేక్షకుల మనసులు దోచిన సంగతి తెలిసిందే కదా.


 
View this post on Instagram
 

🏝🏝🏝


A post shared by Pooja Hegde (@hegdepooja) on
First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...