ప్రభాస్‌ను అంతమాట అన్న పూజా హెగ్డే.. తిండిపోతు అంటూ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై పూజా హెగ్డే ఆశ్చర్యకరే రీతిలో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 19, 2019, 3:54 PM IST
ప్రభాస్‌ను అంతమాట అన్న పూజా హెగ్డే.. తిండిపోతు అంటూ..
ప్రభాస్,పూజా హెగ్డే (Instagram/Photo)
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 19, 2019, 3:54 PM IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై పూజా హెగ్డే ఆశ్చర్యకరే రీతిలో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో యాక్ట్ చేస్తోంది. రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరగుతోంది. ఇక పూజా హెగ్డే హిందీలో అక్షయ్ కుమార్ సరసన నటించిన ‘హౌస్‌ఫుల్ 4’  సినిమా చేసింది. వచ్చే వారమే విడుదల కానున్నఈ సినిమా కోసం ఇటీవలే ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాహుబలి లాంటి సినిమాలో నటించాక కూడా ప్రభాస్ చాలా సింపుల్‌గాఉండటం చూస్తే తనకు ఆశ్చర్యం కలిగిందన్నారు పూజా హెగ్డే, అంతేకాదు ప్రస్తుతం ప్రభాస్‌తో నటిస్తున్న ఈ సినిమా లవ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అంతేకాదు ఇప్పటి వరకు తెలుగులో రాని డిఫరెంట్ లవ్ స్టోరీల్లో ఇది ఒకటని చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రభాస్ సెట్‌లో చాలా సరదాగా ఉండటం తనకు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అంతేకాదు ప్రభాస్ మంచి భోజన ప్రియుడు. ఆయన పక్కన ఉండేవాళ్లకు తిండికి లోటు ఉండదంటూ చెప్పింది. ఆయన దగ్గర పనిచేసే వంటవాడు మా కోసం వెరైటీ వంటకాలను సిద్దం చేసి తీసుకొచ్చేవాడని ఈ సందర్భంగా తెలిసింది.

pooja hegde interesting comments on young rebel star prabhas,pooja hegde,pooja hegde about prabhas,prabhas,pooja hegde movies,pooja hegde interview,prabhas new movie,prabhas pooja hegde,prabhas with pooja hegde,prabhas pooja hegde movie,prabhas jaan,pooja hegde prabhas,pooja hegde romace prabhas,pooja hegde prabhas new movie,pooja hegde and prabhas movie,prabhas jaan teaser,prabhas jaan movie,prabhas movies,pooja hegde about her co-star prabhas,pooja hegde songs,saaho,prabhas saaho amazon prime,prabhas instagram,prabhas facebook,pooja hegde instagram,pooja hegde twitter,pooja hegde twitter,bollywood,hindi cinema,పూజా హెగ్డే,ప్రభాస్,సాహో,ప్రభాస్ సాహో,ప్రభాస్ పూజా హెగ్డే,
ప్రభాస్,పూజా హెగ్డే (Instagram/Photo)


పూజా హెగ్డే ఈ ఇయర్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమాతో పాటు వరుణ్ తేజ్ హీరోగానటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...