Pooja Hegde: పూజా హెగ్డే పంచ్ పవర్ చూడాలనుందా..

పూజా హెగ్డే పంచ్ పవర్ చూడాలంటే.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా చూడాల్సిందే. ఈ రోజు పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా పూజా హెగ్గే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.

news18-telugu
Updated: October 13, 2019, 7:13 PM IST
Pooja Hegde: పూజా హెగ్డే పంచ్ పవర్ చూడాలనుందా..
పూజా హెగ్డే (Twitter/Photo)
news18-telugu
Updated: October 13, 2019, 7:13 PM IST
పూజా హెగ్డే పంచ్ పవర్ చూడాలంటే.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా చూడాల్సిందే. ఈ ఆది వారం పూజా హెగ్డే పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల వైకుంఠపురములో’ చిత్ర యూనిట్ పూజా హెగ్డేకు సంబంధించిన స్టిల్ విడుదల చేసింది. ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం తర్వాత మరోసారి ‘అల వైకుంఠపురములో’ మరోసారి అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడి కడుతున్నారు. మరోవైపు త్రివిక్రమ్ విషయానికొస్తే.. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత మరోసారి మాటల మాంత్రికుని దర్శకత్వంలో నటిస్తోంది పూజా హెగ్డే.





రీసెంట్‌గా వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో శ్రీదేవిగా అలరించింది. అంతకు ముందు మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇంకోవైపు ఈ భామ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ విడుదలకు రెడీగా ఉంది.
First published: October 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...