హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde: గాల్లో తేలిపోతున్న పూజా హెగ్డే.. బుట్టబొమ్మ ఆనందానికి కారణం అదేనా.

Pooja Hegde: గాల్లో తేలిపోతున్న పూజా హెగ్డే.. బుట్టబొమ్మ ఆనందానికి కారణం అదేనా.

గాల్లో తేలిపోతున్న పూజా హెగ్డే (Instagram/Photo)

గాల్లో తేలిపోతున్న పూజా హెగ్డే (Instagram/Photo)

Pooja Hegde: గాల్లో తేలిపోతున్న పూజా హెగ్డే..  తాజాగా బుట్టబొమ్మ గాల్లో తేలిపోతు ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

  Pooja Hegde: గాల్లో తేలిపోతున్న పూజా హెగ్డే..  తాజాగా బుట్టబొమ్మ గాల్లో తేలిపోతు ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పూజా హెగ్డే.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘రాధే శ్యామ్’తో పాటు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ రెండు సినిమాల్లో పూజ ా హెగ్డే పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌ కంప్లీట్ కావడంతో పూజా హెగ్డేకు కాస్తంత సమయం దొరికింది. దీంతో రీసెంట్‌గా ముంబైలో కొన్న కొత్త ఫ్లాట్‌లో సేద తీరుతుంది. ముంబై వెళ్తే అక్కడ ఉండేలా బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్‌లున్న కొత్త ఫ్లాట్‌ను రీసెంట్‌గా కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ సముద్రానికి ఎదురుగా ఉంది.

  పూజా హెగ్డే తన సొంత డబ్బులతో కొనుగోలు చేసిన ఫస్ట్ ఫ్లాట్ ఇదే. అంతేకాదు ముంబైలో ఉన్న ఈ కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరిల్ డిజైన్ ను పూజా హెగ్డే దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసిందట. రీసెంట్‌గా ఇందులో పూజా హెగ్గే గృహ ప్రవేశం కూడా చేసింది. పైగా ముంబై ఎయిర్‌పోర్ట్‌ దగ్గరగా ఉంది.

  View this post on Instagram


  A post shared by Pooja Hegde (@hegdepooja)  అంతేకాదు త్వరలో ఈమె హైదరాబాద్‌లో కూడా ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. త్వరలో ఇక్కడ కూడా పూజా గృహ ప్రవేశం చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఫిబ్రబరి ఎండింగ్ వరకు పూజా హెగ్డే ఖాళీగా ఉంది. అందుకే ఈమె షాపింగ్ గట్రా చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇక మార్చి ఫస్ట్ వీక్‌లో చిరంజీవి, రామ్ చరణ్.. ‘ఆచార్య’ సినిమాకు డేట్స్ కేటాయించింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్‌లతో బిజీ. అందుకే తనకు ఖాళీగా దొరికిన ఈ టైమ్‌ను ఎంతో చక్కగా వినియోగించుకుంటుంది.

  పూజా హెగ్డే (Instagram/Photo)

  పూజా హెగ్డేకు 2021 వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఈ ఇయర్ పూజా హెగ్డే నటిస్తోన్న మూడు తెలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. అందులో ‘ఆచార్య’ ముందుగా థియేటర్స్‌లోకి రానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే 20 నిమిషాలు మాత్రమే కనిపించనుంది. ఈ పాత్ర కోసం పూజా హెగ్గే దాదాపు రూ. 1 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఎంతైనా డిమాండ్ ఉన్న హీరోయిన్ కాబట్టి.. ఆ మాత్రం ఇవ్వడం సబబే అంటున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Pooja Hegde, Tollywood

  ఉత్తమ కథలు