HOME »NEWS »MOVIE »pooja hedge hansika samantha shruti haasan who has most social media following here are the details sr

Pooja Hedge | Hansika | Samantha | Shruti Haasan : పూజా హెగ్డే హన్సిక సమంత శృతి హాసన్.. వీరిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ..

Pooja Hedge | Hansika | Samantha | Shruti Haasan : పూజా హెగ్డే హన్సిక సమంత శృతి హాసన్.. వీరిలో ఫ్యాన్స్  ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ..
Pooja Hedge | Hansika | Samantha | Shruti Haasan Photo : Twitter

Pooja Hedge | Hansika | Samantha | Shruti Hassan : ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్స్‌లలో ముందు వరుసలో ఉంటారు.. పూజా హెగ్డే, హన్సిక మోత్వానీ, సమంత అక్కినేని, శ్రుతి హాసన్‌లు. మరి వీరిలో ఎవరికి ఎక్కువ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉందో తెలుసా..

  • Share this:
    ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్స్‌లలో ముందు వరుసలో ఉంటారు.. పూజా హెగ్డే, హన్సిక మోత్వానీ, సమంత అక్కినేని, శ్రుతి హాసన్‌లు. ఈ నలుగురు అటు సినిమాల్లో నటిస్తూ తమ అందచందాలతో ఆకట్టుకుంటూనే.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా తమ సినిమాల విషయాలను, హాట్ ఫోటో షూట్‌లను పంచుకుంటూ దగ్గరవుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే విషయానికి వస్తే.. అందాల ప్రదర్శన విషయంలో ఏమాత్రం ఎక్కడా తగ్గకుండా అటు సినిమాల్లో బికినీలు వేసుకుంటూ కుర్రకారు మతులు పోగొడుతూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరే ఫోటో షూట్’లతో అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన పూజా హెగ్డే వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఈ భామ ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో వస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన రాధేశ్యామ్ అనే సినిమా చేస్తోంది. వీటితో పాటు పూజా పలు హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
    పూజా హెగ్డే..


    View this post on Instagram

    A post shared by Pooja Hegde (@hegdepooja)











    View this post on Instagram






    A post shared by Pooja Hegde (@hegdepooja)





    పూజా హెగ్డేను 12.5 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు.

    హన్సిక మెత్వానీ..
    బొద్దు అందాల‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పాల బుగ్గల చిన్నిది హన్సిక. అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బొద్దుగుమ్మ.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్‌లో కూడా అదరగొడుతోంది. హన్సిక కూడా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటోంది. అక్కడ హన్సిక తన హాటు ఫోటోలతో పాటు తన సినిమా విశేషాలను కూడా పంచుకుంటోంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో.. ఈ భామ ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు దర్శకుడు జి అశోక్ డైరెక్ట్ చేశాడు. ఈ సిరీస్‌కు ‘నషా’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక హన్సిక ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆమె తమిళ్‌లో మహా అనే సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు శింబు హీరో కావటం విశేషం. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిఉండగా... కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకుల ముందుకు రావడంలో ఆలస్యమైంది. అయితే త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ ప్రకటన విడుదలకానుందని సమాచారం.








    View this post on Instagram






    A post shared by Hansika Motwani (@ihansika)













    View this post on Instagram






    A post shared by Hansika Motwani (@ihansika)





    హన్సికకు 4.1 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

    సమంత అక్కినేని..
    సమంత అక్కినేని సోషల్ మీడియాలో యమ యాక్టివ్.. ముఖ్యంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్‌లను పంచుకుంటూ ఉంటోంది. తాజాగా ఓ బోల్డ్ ఫోటోను పంచుకున్న సమంత.. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానున్న ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌లో సమంత కీలకపాత్రలో కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్‌తో పాటు సమంత గుణశేఖర్ దర్శకత్వంలో వస్తోన్న పౌరాణిక చిత్రం శాకుంతలంలో కూడా నటిస్తోంది.






    సమంతను 14.5 మిలియన్స్ మంది ఫాలోఅవుతున్నారు.

    శృతి హాసన్..
    శృతి హాసన్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.. తన సినిమాల విషయాల గురించి పెద్దగా ప్రస్తావించదు శృతి. అయితే సమాజంలో జరుగుతున్న కరెంట్ అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు హాటు సెల్ఫిలలు తీసుకుంటూ వాటిని తన సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. రవితేజ క్రాక్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో కూడా నటిస్తోంది. రవితేజ క్రాక్ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9న విడుదలకానుంది.






    శృతి హాసన్‌ను 15.4 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. అందరిలో శృతి హాసన్‌కు హైయ్యేస్ట్ నంబర్ ఫాలోవర్స్ ఉన్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:February 02, 2021, 11:39 IST

    टॉप स्टोरीज