అమలాపాల్ పై పోలీస్ కంప్లైట్ .. సినిమాలో న్యూడ్ సీన్స్ తొలిగించాలంటూ ఫిర్యాదు..

సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా.. ఎప్పుడూ  ఏదో ఒక న్యూస్‌లోొ ట్రెండింగ్‌లో ఉండే పేరు అమ‌లాపాల్. తాజాగా ఈ భామ న‌టించిన 'ఆడై' సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ రిలీజైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది.

news18-telugu
Updated: July 18, 2019, 4:23 PM IST
అమలాపాల్ పై పోలీస్ కంప్లైట్ .. సినిమాలో న్యూడ్ సీన్స్ తొలిగించాలంటూ ఫిర్యాదు..
‘అమలా పాల్’ పై కేసు నమోదు (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 18, 2019, 4:23 PM IST
సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా.. ఎప్పుడూ  ఏదో ఒక న్యూస్‌లోొ ట్రెండింగ్‌లో ఉండే పేరు అమ‌లాపాల్. తాజాగా ఈ భామ న‌టించిన 'ఆడై' సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ రిలీజైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌లో అమలా పాల్ న్యూడ్‌గా యాక్ట్ చేసి వార్తల్లో నిలిచింది. అందుకే తమిళంలో పాటు తెలుగులో ఈ సినిమా  విడుద‌ల‌కు ముందే భారీ బిజినెస్ కూడా చేసేసింది. ఇప్పటికే న్యూడ్ ఫోజులతో వార్తల్లో నిలిచిన అమలా పాల్ తాజాగా...  ఈసినిమాలో టేప్ చుట్టుకొని ఫోటోను అమలా పాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై వివాదాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో న్యూడ్‌గా యాక్ట్ చేసిన అమలా పాల్‌పై తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకురాలు.. పోలీసులకు కంప్లైట్ చేసింది.

Police Complaint Filed Against in amala paul for nude scenes in aadai movie..here are the details,aadai movie review,Police Complaint Filed Against in amala paul,amala paul police complaint,aame movie review,amala paul aadai release date confirmed,aadai release date confirm,aadai amala paul,amala paul,aadai,aadai teaser,amala paul hot,aadai movie,aadai tamil movie,aadai trailer,aadai in tamil,aadai amala paul topless,amala paul in aadai movie,aadai first look,aadai official teaser,adithya varma trailer,aadai tamil movie seen,aadai movie first look amala,amala paul movies,amala paul topless,adithya varma,adithya varma teaser,amala paul aadai,amala paul songs,amala paul,amala paul nude,amala paul nude aame teaser,amala paul no dress in her body,amala paul age,amala paul sexy video,amala paul nude video,amala paul instagram,amala paul twitter,amala paul facebook,amala paul aame telugu teaser,amala paul aame teaser sensation on social media,amala paul movies,amala paul hot,aadai amala paul,amala paul songs,amala paul in aadai movie,amala paul in adai,amala paul topless,amala paul new movie,aadai amala paul topless,amala paul new movie trailer,amala,amala paul sexy,amala paul romantic,amala paul aadai teaser,amala paul latest movie,amala paul latest video,amala paul new viral video,amala paul hot with mohanlal,అమలా పాల్,అమలా పాల్ న్యూడ్,అమలా పాల్ న్యూడ్ వీడియో,అమలా పాల్ ఆమె తెలుగు టీజర్,బరితెగించిన అమలా పాల్,అమలా పాల్ సెన్సేసషన్,అమలా పాల్ మరి ఇంత పచ్చిగానా.అమలా పాల్ ట్విట్టర్,అమలా పాల్ ఇన్‌స్టాగ్రామ్,అమలా పాల్ పోలీస్ కంప్లైంట్,అమలా పాల్ పోలీస్ కంప్లైట్,
అమలా పాల్(ట్విట్టర్ ఫోటో)


ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పిఎంకె నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టిన ప్రియా రాజేశ్వరి, అమలా పాల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమలాపాల్ వల్ల తమిళ సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు హిందూ ధర్మానికి విఘాతం కలుగుతోందని ఆమె ఆరోపించారు. అంతేకాదు అమలా పాల్ అసలు లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే అని, ఈ డబ్బు, పబ్లిసిటీ కోసమే అమలా పాల్ న్యూడ్ సీన్స్‌లో నటించిందని చెప్పుకొచ్చింది. ఆమె చేసే పనులు తమిళ కల్చర్‌ను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. 'ఆడై' చిత్రంలోని న్యూడ్ సీన్లు తమిళ యువతను పక్కదారి పట్టించేలా ఉన్నాయన్నారు. ఇలాంటి సినిమాలు చూసి వారు అత్యాచారయత్నాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అందుకే వెంటనే సినిమా‌లో అమలా పాల్ న్యూడ్‌గా ఉన్న సీన్స్‌ను తొలిగించాలని కోరింది.  ఇక సెన్సార్ వాళ్లు  సినిమాకు 'A' సర్టిఫికెట్ ఇచ్చారే తప్ప ఆ సీన్లను తొలగించలేదన్నారు.  అంతేకాదు. ఇక అమలా పాల్ నగ్నంగా ఉన్న పోస్టర్లతో సినిమా ప్రచార కార్యక్రమాలు చేయవద్దని ఇప్పటికే పోలీసులు డిస్ట్రిబ్యూటర్లకు సూచించారని ప్రియా రాజేశ్వరి తెలిపారు. అమలాపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాని ఈ సందర్బంగా ఆమె పోలీసులను కోరారు.

First published: July 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...