వారం ముందుగానే విడుదల కానున్న పీఎం నరేంద్ర మోడీ బయోపిక్..

పీఎం నరేంద్ర మోడీ

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. మరొకొన్ని సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఒక వారం ముందుకు జరిపారు.

 • Share this:
  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. మరొకొన్ని సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా. దేశ్ భక్తి యే మేరా శక్తి అనేది క్యాప్షన్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్..నరేంద్రమోడీ పాత్రలో నటిస్తున్నారు. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను  ఏప్రిల్ 12న విడుదల చేయబోతున్నట్టు  ముందుగా  ప్రకటించారు.తాజాగా ఈ సినిమాను ఒక వారం ముందుగా ఏప్రిల్ 5నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈసినిమాలో వివేక్ ఓబరాయ్ నరేంద్ర మోడీగా తొమ్మిది డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. అందులో ఒకటి హిమాలయాల్లో సాధువుగా ఉన్న గెటప్‌తో పాటు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్‌తో పాటు,ఎమర్జన్సీ సమయంలో సర్దార్జీగా తిరిగినప్పటి గెటప్స్ ఉన్నాయి. ఈ గెటప్స్‌తో ఈసినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ గెటప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

  PM Narendra Modi to Now Release a Week Early on April 5,PM Narendra Modi,PM Narendra Modi Biopic,Vivek oberoi PM Narendra Modi Biopic,narendra modi,pm narendra modi twitter,narendra modi twitter,PM narendra modi Release on April 5,narendra modi,nagarjuna twitter,narendra modi twitter reply,narendra modi tweet to nagarjuna,nagarjuna reply to narendra modi in twitter,telugu cinema,movie,PM Modi Election Rally,Vivek Oberoi,PM Naredndra modi biopic vivek oberoi,Prime Minister Narendra Modi Vivek oberoi Omung kumar,PM Modi Omung Kumar,వెండితెరపై ప్రధాని నరేంద్ర మోదీ,వివేక్ ఓబరాయ్ పీఎం నరేంద్ర మోడీ,ప్రధాన మంత్రి ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఓబరాయ్, ఏప్రిల్ 5న విడుదల కానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,మంత్రి నరేంద్ర మోదీ,పీఎం మోదీ,ప్రధాని మోదీ వివేక్ ఓబరాయ్ ఓమంగ్ కుమార్
  పీఎం నరేంద్ర మెడీగా వివేక్ ఓబరాయ్

  ప్రధాని నరేంద్ర మోడీ పాత్రలో నటించడానికి వివేక్..బాగానే కష్టపడుతున్నాడు. మాములు దిగువ తరగతి కుటుంబంలో పుట్టి..రైల్వే స్టేషన్‌లో ‘టీ’ అమ్ముతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా...ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.

  PM Narendra Modi to Now Release a Week Early on April 5,PM Narendra Modi,PM Narendra Modi Biopic,Vivek oberoi PM Narendra Modi Biopic,narendra modi,pm narendra modi twitter,narendra modi twitter,PM narendra modi Release on April 5,narendra modi,nagarjuna twitter,narendra modi twitter reply,narendra modi tweet to nagarjuna,nagarjuna reply to narendra modi in twitter,telugu cinema,movie,PM Modi Election Rally,Vivek Oberoi,PM Naredndra modi biopic vivek oberoi,Prime Minister Narendra Modi Vivek oberoi Omung kumar,PM Modi Omung Kumar,వెండితెరపై ప్రధాని నరేంద్ర మోదీ,వివేక్ ఓబరాయ్ పీఎం నరేంద్ర మోడీ,ప్రధాన మంత్రి ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఓబరాయ్, ఏప్రిల్ 5న విడుదల కానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,మంత్రి నరేంద్ర మోదీ,పీఎం మోదీ,ప్రధాని మోదీ వివేక్ ఓబరాయ్ ఓమంగ్ కుమార్
  పీఎం నరేంద్ర మెడీగా వివేక్ ఓబరాయ్

  ఈ సినిమాను దేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.ద‌ర్శ‌న్ కుమార్‌, బొమ‌న్ ఇరానీ, మ‌నోజ్ జోషీ, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, జ‌రీనా వాహ‌బ్‌, సేన్‌గుప్తాలు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

  PM Narendra Modi to Now Release a Week Early on April 5,PM Narendra Modi,PM Narendra Modi Biopic,Vivek oberoi PM Narendra Modi Biopic,narendra modi,pm narendra modi twitter,narendra modi twitter,PM narendra modi Release on April 5,narendra modi,nagarjuna twitter,narendra modi twitter reply,narendra modi tweet to nagarjuna,nagarjuna reply to narendra modi in twitter,telugu cinema,movie,PM Modi Election Rally,Vivek Oberoi,PM Naredndra modi biopic vivek oberoi,Prime Minister Narendra Modi Vivek oberoi Omung kumar,PM Modi Omung Kumar,వెండితెరపై ప్రధాని నరేంద్ర మోదీ,వివేక్ ఓబరాయ్ పీఎం నరేంద్ర మోడీ,ప్రధాన మంత్రి ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఓబరాయ్, ఏప్రిల్ 5న విడుదల కానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,మంత్రి నరేంద్ర మోదీ,పీఎం మోదీ,ప్రధాని మోదీ వివేక్ ఓబరాయ్ ఓమంగ్ కుమార్
  పీఎం నరేంద్ర మెడీగా వివేక్ ఓబరాయ్

  ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను  సందీప్ సింగ్ నిర్మిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల వేల విడుదల కాబోతున్న ఈ సినిమా బీజేపీకి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

  (సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మినిట్ టు మినిట్ న్యూస్ అప్‌డేట్స్‌ని పొందేందుకు న్యూస్18 తెలుగు వాట్సప్ నోటిఫికేషన్ కోసం సబ్‌స్కైబ్ చేయండి)
  First published: