PM Narendra Modi.. ట్రైలర్ రిలీజ్..యాక్షన్ సినిమాకు ఏమాత్రం తక్కువగా లేని బయోపిక్..

పీఎం నరేంద్ర మోదీ సినిమా ఫస్ట్ లుక్

PM Narendra Modi | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 

  • Share this:
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కింది.  ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్..నరేంద్రమోడీ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నరేంద్ర  మోడీ ఛాయ్ అమ్మే స్థాయి నుంచి ఆర్ఆర్ఎస్‌లో జాయిన్ అవ్వడం.  ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనడం వంటి ఈ సినిమాలో హైలెట్‌గా ఉన్నాయి. మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రిగా గోద్రా అల్లర్లు, అక్షర్ ధామ్ ఆలయంపై ఉగ్రవాదుల దాడుల వంటివి ఈ ట్రైలర్‌‌లో చూపెట్టారు. ఇంకోవైపు గుజరాజ్ సీఎం నుంచి దేశ ప్రధానిగా ఎలా ఎదిగారనేది ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాలో చూపెట్టారు. మరోవైపు ఉరి, పఠాన్ కోట్ సైనిక శిబిరాలపై ఉగ్రదాడలు జరిగిన తర్వాత చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఈ సినిమాాలో హైలెట్ చేసారు.



మొత్తానికి పీఎం నరేంద్ర మోడీ జీవితం ఒక యాక్షన్ సినిమాకు ఏమాత్రం తక్కువగా లేదు. ఆయన జీవితంలో పడిన సంఘర్షణ‌ను ఈ ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాత్రలో నటించడానికి వివేక్..బాగానే కష్టపడ్డాడు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు పర్వాలేదనపించారు.

PM Narendra Modi to Now Release a Week Early on April 5,PM Narendra Modi,PM Narendra Modi Biopic,Vivek oberoi PM Narendra Modi Biopic,narendra modi,pm narendra modi twitter,narendra modi twitter,PM narendra modi Release on April 5,narendra modi,nagarjuna twitter,narendra modi twitter reply,narendra modi tweet to nagarjuna,nagarjuna reply to narendra modi in twitter,telugu cinema,movie,PM Modi Election Rally,Vivek Oberoi,PM Naredndra modi biopic vivek oberoi,Prime Minister Narendra Modi Vivek oberoi Omung kumar,PM Modi Omung Kumar,వెండితెరపై ప్రధాని నరేంద్ర మోదీ,వివేక్ ఓబరాయ్ పీఎం నరేంద్ర మోడీ,ప్రధాన మంత్రి ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఓబరాయ్, ఏప్రిల్ 5న విడుదల కానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,మంత్రి నరేంద్ర మోదీ,పీఎం మోదీ,ప్రధాని మోదీ వివేక్ ఓబరాయ్ ఓమంగ్ కుమార్

ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సినంత మసాలా ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఉంది.ఈ సినిమాను దేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.ద‌ర్శ‌న్ కుమార్‌, బొమ‌న్ ఇరానీ, మ‌నోజ్ జోషీ, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, జ‌రీనా వాహ‌బ్‌, సేన్‌గుప్తాలు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

PM Narendra Modi to Now Release a Week Early on April 5,ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. మరొకొన్ని సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఒక వారం ముందుకు జరిపారు.PM Narendra Modi,PM Narendra Modi Biopic,Vivek oberoi PM Narendra Modi Biopic,narendra modi,pm narendra modi twitter,narendra modi twitter,PM narendra modi Release on April 5,narendra modi,nagarjuna twitter,narendra modi twitter reply,narendra modi tweet to nagarjuna,nagarjuna reply to narendra modi in twitter,telugu cinema,movie,PM Modi Election Rally,Vivek Oberoi,PM Naredndra modi biopic vivek oberoi,Prime Minister Narendra Modi Vivek oberoi Omung kumar,PM Modi Omung Kumar,వెండితెరపై ప్రధాని నరేంద్ర మోదీ,వివేక్ ఓబరాయ్ పీఎం నరేంద్ర మోడీ,ప్రధాన మంత్రి ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఓబరాయ్, ఏప్రిల్ 5న విడుదల కానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,మంత్రి నరేంద్ర మోదీ,పీఎం మోదీ,ప్రధాని మోదీ వివేక్ ఓబరాయ్ ఓమంగ్ కుమార్
పీఎం నరేంద్ర మోడీ


ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను  సందీప్ సింగ్ నిర్మిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల వేల విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రతిపక్షాలు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయి.  సార్వత్రిక ఎన్నికల వేల ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా బీజేపీకి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
First published: