Home /News /movies /

PIRACY EFFECT ON SANKRANTI MOVIES AND SARILERU NEEKEVVARU ALA VAIKUNTAPURRAMULOO IN ONLINE PK

సంక్రాంతి సినిమాలకు పైరసీ సెగ.. అప్పుడే ఆన్‌లైన్‌లో..

మహేష్ బన్నీ కళ్యాణ్ రామ్ (Source: Twitter)

మహేష్ బన్నీ కళ్యాణ్ రామ్ (Source: Twitter)

ఏం చేస్తాం.. ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. బయట టికెట్స్ కోసం అభిమానులు కొట్టుకుంటుంటే.. ఇక్కడ పైరసీ మాత్రం అప్పుడే పెట్టేసారు. నిర్మాతలకు ఇది నిజంగా హార్ట్ ఎటాక్ తెప్పించే విషయమే.

ఏం చేస్తాం.. ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. బయట టికెట్స్ కోసం అభిమానులు కొట్టుకుంటుంటే.. ఇక్కడ పైరసీ మాత్రం అప్పుడే పెట్టేసారు. నిర్మాతలకు ఇది నిజంగా హార్ట్ ఎటాక్ తెప్పించే విషయమే. ఇక బయ్యర్లకు కనీసం నిద్ర కూడా పట్టదేమో..? ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన తర్వాత పైరసీకి పెద్దగా గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. కొన్ని వెబ్ సైట్లు అయితే పగలు రాత్రి అదే పనిమీద బిజీగా ఉంటున్నాయి కూడా. సంక్రాంతి సినిమాల విషయంలో మరోసారి అది ప్రూవ్ అయింది. ఈ సినిమాలు ఇలా విడుదలయ్యాయో లేదో అప్పుడే పైరసీ చేసారు.. చేయడమే కాకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కూడా చేసారు. దాంతో దర్శక నిర్మాతలకు షాక్ తప్పలేదు.

Piracy effect on Sankranti movies and Sarileru Neekevvaru Ala Vaikuntapurramuloo in Online pk ఏం చేస్తాం.. ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. బయట టికెట్స్ కోసం అభిమానులు కొట్టుకుంటుంటే.. ఇక్కడ పైరసీ మాత్రం అప్పుడే పెట్టేసారు. నిర్మాతలకు ఇది నిజంగా హార్ట్ ఎటాక్ తెప్పించే విషయమే. sarileru neekevvaru telugu full movie,ala vaikuntapurramuloo full movie,sarileru neekevvaru full movie online,tamilrockers,tamilrockers.com,tamilrockers movies,tamilrockers saaho,sarileru neekevvaru movie tamilrockers,sankranti movies online,saaho movie online,saaho movie online watch,ala vaikuntapurramuloo movie watch online free,sarileru neekevvaru movie watch online free download,saaho telugu movie watch online,saaho telugu full movie watch online,saaho movie online tamilrockers,saaho movie tamilyogi,saaho movie piracy,prabhas saaho movie piracy,సాహో,సాహో పైరసీ,సాహో మూవీ ఆన్‌లైన్,సరిలేరు నీకెవ్వరు పైరసీ విడుదల,అల వైకుంఠపురములో తమిళ్ రాకర్స్
సరిలేరు నీకెవ్వరు పైరసీ సెల్


దీనిపై ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నా కూడా సైబర్ నేరగాళ్లు మాత్రం దూసుకుపోతూనే ఉన్నారు. సినిమాలో మహేష్, బన్నీ దూకుడు కంటే ఫాస్టుగా ఇక్కడ ఈ సినిమాల పైరసీ వచ్చేసాయి. సే నో టూ పైరసీ అంటూ ఎంతగా చెబుతున్నా కూడా ఇవి మాత్రం ఆగడం లేదు. దాంతో పైరసీ ప్రియులు కూడా పండగ చేసుకుంటున్నారు. కానీ సంక్రాంతి సీజన్‌లో మన సినిమాలు థియేటర్స్‌లో చూసినపుడే కదా అసలు మజా అంటున్నారు విశ్లేషకులు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు అల వైకుంఠపురములో, రజినీకాంత్ దర్బార్ సినిమాలకు కూడా ఈ పైరసీ సెగ ఆగడం లేదు.

Piracy effect on Sankranti movies and Sarileru Neekevvaru Ala Vaikuntapurramuloo in Online pk ఏం చేస్తాం.. ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. బయట టికెట్స్ కోసం అభిమానులు కొట్టుకుంటుంటే.. ఇక్కడ పైరసీ మాత్రం అప్పుడే పెట్టేసారు. నిర్మాతలకు ఇది నిజంగా హార్ట్ ఎటాక్ తెప్పించే విషయమే. sarileru neekevvaru telugu full movie,ala vaikuntapurramuloo full movie,sarileru neekevvaru full movie online,tamilrockers,tamilrockers.com,tamilrockers movies,tamilrockers saaho,sarileru neekevvaru movie tamilrockers,sankranti movies online,saaho movie online,saaho movie online watch,ala vaikuntapurramuloo movie watch online free,sarileru neekevvaru movie watch online free download,saaho telugu movie watch online,saaho telugu full movie watch online,saaho movie online tamilrockers,saaho movie tamilyogi,saaho movie piracy,prabhas saaho movie piracy,సాహో,సాహో పైరసీ,సాహో మూవీ ఆన్‌లైన్,సరిలేరు నీకెవ్వరు పైరసీ విడుదల,అల వైకుంఠపురములో తమిళ్ రాకర్స్
అల వైకుంఠపురములో కలెక్షన్స్


సూపర్ స్టార్ ఓ అడుగు ముందుకేసి నో పైరసీ అంటూ క్యాంపైన్ రన్ చేస్తున్నా కూడా ఇక్కడ ఎవడూ మారడం లేదు. విడుదల రోజే ఆన్‌లైన్‌లో పెట్టేసి సినిమా ఫ్యూచర్ ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు. ఏదేమైనా కూడా సంక్రాంతి సినిమాల పైరసీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. తమిళ్ రాకర్స్‌తో పాటు మరికొన్ని సైట్లపై కూడా ఇప్పుడు సైబర్ పోలీసులు నిఘా వేసి ఉంచారు. దాంతో పాటు నిర్మాతలు కూడా ఫిర్యాదులు చేస్తున్నా కూడా ఏదీ కంట్రోల్ కావడం లేదు. మొత్తానికి మరి చూడాలిక.. ఈ పైరసీ సాహోను ఎలా డ్యామేజ్ చేయబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ala Vaikunthapurramloo, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు