వామ్మో.. RDX లవ్ కోసం పాయల్ రాజ్‌పుత్ ఏం చేసిందో తెలుసా..

‘RX 100’ చిత్రం తన బోల్డ్ నటనతో కుర్రహృదయాలను  క్లీన్ బౌల్డ్ చేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తాజాగా ఈ సినిమా కోసం పాయల్ కొత్తగా ప్రయత్నించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: October 11, 2019, 12:55 PM IST
వామ్మో.. RDX లవ్ కోసం పాయల్ రాజ్‌పుత్ ఏం చేసిందో తెలుసా..
పాయల్ రాజ్‌పుత్ (ఫైల్ ఫోటో)
  • Share this:
‘RX 100’ చిత్రం తన బోల్డ్ నటనతో కుర్రహృదయాలను  క్లీన్ బౌల్డ్ చేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో  బుల్ బుల్ బుల్లెట్టు అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు పాయల్ ‌కు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోెవడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపెడున్నారు. ప్రస్తుతం ఈ భామ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటస్తోన్న ‘వెంకీ మామ’ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. మరోవైపు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘డిస్కోరాజా’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ వెరైటీ డాన్స్‌తో ఆకట్టుకున్నట్టు సమాచారం. దాని కోసం ఐదారు కిలోల బరువు తగ్గింది. ఈ సినిమాలో ఈమె డాన్స్  హైలెట్ అని చెబుతున్నారు.

after rx 100 success payal rajput doing another hot movie rdx love here are the details,payal rajput,payal rajput rdx love,payal rajput rdx love first look,payal rajput instagram,payal rajput hot,payal rajput hot sexy,payal rajput rx100,payal rajput age,payal rajput sizes,payal rajput twitter,payal rajput facebook,payal rajput lover,payal rajput love,payal rajput disco raja, raviteja,payal rajput venky mama naga chaitanya venkatesh,payal rajput movies,payal rajput lifestyle,payal rajput age,payal rajput wiki,payal rajput songs,actress payal rajput,payal rajput item song,payal rajput boyfriend,payal rajput biography,payal rajput latest news,payal rajput movies 2019,payal rajput channa mereya,ravi teja payal rajput movie,payal rajput hot,payal rajput song,payal rajput pics,payal rajput house,payal rajput weight,tollywood,telugu cinema,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ ఏజ్,పాయల్ రాజ్‌పుత్ వయసు,పాయల్ రాజ్‌పుత్ హాట్,పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రామ్,ఆర్డీఎక్స్ లవ్,పాయల్ రాజ్‌పుత్ ఆర్డీఎక్స్ లవ్ ఫస్ట్ లుక్ రిలీజ్,పాయల్ రాజ్‌పుత్ న్యూ లవ్,
పాయల్ రాజ్‌పుత్ RDX లవ్‌ మూవీ (ట్విట్టర్ ఫోటో)


ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ సరసన తేజస్ కంచర్ల నటించాడు. శంకర్ భాను డైరెక్ట్ చేసిన ఈ మూవీని సి.కళ్యాణ్ నిర్మించాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర RDX లవ్ సినిమా ఏ మేరకు మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>