RDX Love: పాయల్ రాజ్‌పుత్ సెక్స్ పాఠాలు ఎవరూ వినలేదుగా..

పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన RDX లవ్ సినిమా ఇప్పుడు విడుదలైంది. ఈ వారమే కాస్త మంచి అంచనాలతోనే ఈ చిత్రం వచ్చింది. అర్ధనారి అనే సినిమాను..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 11, 2019, 9:04 PM IST
RDX Love: పాయల్ రాజ్‌పుత్ సెక్స్ పాఠాలు ఎవరూ వినలేదుగా..
పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ పోస్టర్
  • Share this:
పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన RDX లవ్ సినిమా ఇప్పుడు విడుదలైంది. ఈ వారమే కాస్త మంచి అంచనాలతోనే ఈ చిత్రం వచ్చింది. అర్ధనారి అనే సినిమాను తెరకెక్కించిన శంకర్ భాను RDX లవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు. పాయల్ ఉంది కాబట్టి కుర్రకారుకు కూడా ఈ చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది. దానికితోడు టీజర్‌లోనే సెక్స్ గురించి మాటలు ఉండటం.. అపరిచితులతో సెక్స్ చేసారా అంటూ అడగటం.. దానికి తోడు సెక్స్‌కు ముందు కండోమ్ కంపల్సరీ అంటూ పాయల్ రెచ్చిపోయి మరీ మాట్లాడటంతో కచ్చితంగా RDX లవ్ కూడా ఆర్ఎక్స్ 100 మాదిరే సంచలనం రేపుతుందని భావించారంతా.

Payal Rajput RDX Love movie public talk is very bad and movie opened with negative response pk పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన RDX లవ్ సినిమా ఇప్పుడు విడుదలైంది. ఈ వారమే కాస్త మంచి అంచనాలతోనే ఈ చిత్రం వచ్చింది. అర్ధనారి అనే సినిమాను.. RDX Love movie,RDX Love movie reivew,RDX Love movie public talk,RDX Love movie hot scenes,RDX Love movie sex scenes,payal rajput,payal rajput sex scenes,payal rajput sex comments,payal rajput movies,payal rajput rdx love movie,payal rajput sex lessions,payal rajput kissing scenes,payal rajput hot scenes,payal rajput video songs,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ సెక్స్ పాఠాలు,పాయల్ రాజ్‌పుత్ RDX లవ్,పాయల్ రాజ్‌పుత్ సినిమాలు,తెలుగు సినిమా
RDX Love సినిమాలో పాయల్ రాజ్‌పుత్ (Source: Twitter)


కానీ ఇప్పుడు విడుదలైన తర్వాత చూస్తే సినిమాలో అంత విషయం లేదని తెలుస్తుంది. సినిమాలో కథ బాగానే ఉన్నా కూడా దాన్ని శంకర్ భాను తెరకెక్కించిన తీరు మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అంటూ పాయల్ రాజ‌్‌పుత్‌తో కండోమ్స్ ఎలా వాడాలి.. సేఫ్టీ ఎందుకు ముఖ్యం.. సంసారంలో ఆడవాళ్లు ఎలా స్పందించాలి అనే విషయాల గురించి చెప్పించడం నిజంగానే కాస్త జుగుప్సాకరంగా ఉందంటున్నారు విశ్లేషకులు.

Payal Rajput RDX Love movie public talk is very bad and movie opened with negative response pk పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన RDX లవ్ సినిమా ఇప్పుడు విడుదలైంది. ఈ వారమే కాస్త మంచి అంచనాలతోనే ఈ చిత్రం వచ్చింది. అర్ధనారి అనే సినిమాను.. RDX Love movie,RDX Love movie reivew,RDX Love movie public talk,RDX Love movie hot scenes,RDX Love movie sex scenes,payal rajput,payal rajput sex scenes,payal rajput sex comments,payal rajput movies,payal rajput rdx love movie,payal rajput sex lessions,payal rajput kissing scenes,payal rajput hot scenes,payal rajput video songs,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ సెక్స్ పాఠాలు,పాయల్ రాజ్‌పుత్ RDX లవ్,పాయల్ రాజ్‌పుత్ సినిమాలు,తెలుగు సినిమా
RDX Love మూవీ పోస్టర్




మరీ ఇంతస్థాయిలో దిగజారి సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. సినిమాలో పాయల్ నుంచి ఏమేం కోరుకుంటారో అన్నీ బాగానే చూపించాడు దర్శకుడు శంకర్ భాను. ఆర్ఎక్స్ 100 మాదిరే మరోసారి RDX లవ్ సినిమాలో కూడా ఛాలెంజింగ్ రోల్ చేసింది పాయల్. కానీ ఈమె చెప్పిన సెక్స్ పాఠాలు ఇప్పుడు ఎంతవరకు కమర్షియల్‌గా వర్కవుట్ అవుతాయనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>