పాయ‌ల్ రాజ్‌పుత్ కోడ్ కొట్టండి.. వెబ్‌సైట్‌లో డిస్కౌండ్ అందుకోండి..

విన‌డానికి విచిత్రంగా ఉంది క‌దా.. అయినా పాయ‌ల్ రాజ్‌పుత్ పేరు చెబితే ఎందుకు డిస్కౌండ్ ఇస్తారు అనుకుంటున్నారా..? అయినా ఈ ముద్దుగుమ్మ ఏమైనా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాళ్ల‌తో టై అప్ అయిపోయి ఏదైనా బిజినెస్ చేస్తుందా ఏంటి అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 26, 2019, 3:17 PM IST
పాయ‌ల్ రాజ్‌పుత్ కోడ్ కొట్టండి.. వెబ్‌సైట్‌లో డిస్కౌండ్ అందుకోండి..
పాయల్ రాజ్‌పుత్
  • Share this:
విన‌డానికి విచిత్రంగా ఉంది క‌దా.. అయినా పాయ‌ల్ రాజ్‌పుత్ పేరు చెబితే ఎందుకు డిస్కౌండ్ ఇస్తారు అనుకుంటున్నారా..? అయినా ఈ ముద్దుగుమ్మ ఏమైనా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాళ్ల‌తో టై అప్ అయిపోయి ఏదైనా బిజినెస్ చేస్తుందా ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు జనానికి చేరువ కావ‌డానికి ఇప్పుడు ఆఫ‌ర్స్ కంటే మంచి ప‌ద్ద‌తి మ‌రోటి లేదు. అందుకే ఎవ‌ర్ని చూడు ఆఫ‌ర్స్, డిస్కౌంట్స్ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. అయితే ఇన్ని ఉన్నా కూడా కొన్ని వెబ్ సైట్లు మాత్రం ఇంకా జ‌నానికి దూరంగా ఉన్నాయి.

Payal Rajput promoting a chinese website named shein online and get Discount with Payal code pk.. విన‌డానికి విచిత్రంగా ఉంది క‌దా.. అయినా పాయ‌ల్ రాజ్‌పుత్ పేరు చెబితే ఎందుకు డిస్కౌండ్ ఇస్తారు అనుకుంటున్నారా..? అయినా ఈ ముద్దుగుమ్మ ఏమైనా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాళ్ల‌తో టై అప్ అయిపోయి ఏదైనా బిజినెస్ చేస్తుందా ఏంటి అనుకుంటున్నారా..? payal rajput,payal rajput shein online,payal rajput shein online shopping,flipkart offers,flipkart mobile offers,flipkart online shopping,amazon shopping,amazon offers,amazon online,payal rajput shein offers,payal rajput code in shein website,payal rajput code discount shein,telugu cinema,పాయల్ రాజ్‌పుత్ వెబ్ సైట్ ప్రమోషన్,షీఇన్ వెబ్‌సైట్ ప్రమోషన్ పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ కోడ్ డిస్కౌంట్,అమేజాన్ ఆఫర్స్,ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ ఆఫర్స్,అమేజాన్ ఆన్‌లైన్ ఆఫర్స్,తెలుగు సినిమా
పాయల్ రాజ్‌పుత్


అలాంటి వాటికి స్టార్ హీరోయిన్స్ క్రేజ్ వాడుకుంటున్నారు.అందులో షీ ఇన్ కూడా ఒకటి. చైనా వెబ్ సైట్ ఇది. ఈ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌ గురించి చాలా మందికి తెలియదు. దాంతో ఇప్పుడు 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రమోషన్ చేస్తోంది. అక్క‌డితో ఆగ‌కుండా సోషల్ మీడియాలో ఈమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
బాడీకాన్ డ్రెస్ వేసుకున్న తన ఫొటోలను షేర్ చేసిన పాయల్.. మీరు కూడా ఇలాంటి డ్ర‌స్ తీసుకోవాల‌నుకుంటే వెంట‌నే షీ ఇన్ వెబ్ సైట్ లాగిన్ అవ్వండి అంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ డ్ర‌స్ తీసుకునేప్పుడు payalQ1 అనే కోడ్ కొడితే డిస్కౌండ్ కూడా వ‌స్తుంది. మొత్తానికి ఇప్పుడు పాయల్ పేరు చెప్పి కాస్త బ‌ట్ట‌ల మీద డిస్కౌండ్ పొందండి.
First published: February 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు